In reply to .
ఎదుటివారి బాధని తనగుండెల్లో నింపుకొని బరువెక్కిన గుండెతో, చెమ్మగిల్లిన కన్నులతో’ తనలోని ఆవేదనని అక్షర రూపంలో మలచితే ఇటువంటి అద్భుతమైన కవిత పురుడు పోసుకుంటుంది. ఇటువంటి అత్యుత్తమ కవితను రచించిన మెట్ట ఉషారాణిగారికి హృదయ పూర్వక అభినందనలు. నరేందర్ రావు బసవరాజు