Sodhini

మురళి: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

మొదట్లో క్రైస్తవం ప్రస్తావన ఎక్కువగా వుండి, పోను పోను మిగిలిన విషయాల్లోకి వెళ్ళిందండీ.. కాస్త ఓపికగా చదవాల్సిన నవల... ధన్యవాదాలు.. 
నేనూ అదే అనుకున్నానండీ.. ధన్యవాదాలు.. 
సెట్టింగ్స్ మార్చి చెక్ చేశానండి.. ఇప్పుడు బాగానే కనిపిస్తోంది.. అలెర్ట్ చేసినందుకు ధన్యవాదాలు.. 
'అమెరికా తెలుగు పాఠకులు ఎలా స్పందిస్తారు?' అని చాలాసార్లు అనుకున్నానండి.. ధన్యవాదాలు.. 
ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షురాలు!!నాకు తెలిసిన కొందరు శేఖర్ లు గుర్తొచ్చారండీ.. అలాంటి వాళ్ళు మన చుట్టూ ఉంటే తెలియకుండానే ఓ ఉత్సాహం, భరోసా ఉంటాయి.. ఎప్పటిలాగే మంచి కథ (?)