Sodhini

రుక్మిణిదేవి: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు

ఏ ప్రశ్న పిచ్చిది కాదు.. నిజానికి చిన్న పిల్లలు అడిగే ప్రశ్నలు గమనించాలి.. మనం జవాబు cheppalemu.. శివ గారు అడిగిన ప్రశ్న corrected..
Fabulous.. అందుకే prashninchamani cheptaaru.. ప్రశ్న అడిగిన వారికి, వివరించిన మీకు నా ధన్యవాదాలు...
Oh My God.. పాట వినడమే అద్భుతమైనది అనుకుంటే, పాటను వ్రాసిన రచయిత స్పందన మహా అద్భుతంగా భావిస్తున్నాను.. రాత్రి నిద్ర కి ముందు ఈ పాట చాలా హాయిని ఇస్తుంది.. మా ధన్యవాదాలు తెలపండి భారతి గారు..
భారతి గారు.. నిజం గా ఒక నిజమైన సాధకులు ఎలా, ఎంత వరకు చెప్పాలో చాలా చక్కగా చెప్పారు.. అద్భుతం అన్న చిన్న పదం సరిపోదు.
మీ ప్రార్దన తప్పకుండా ఫలిస్తుంది... గాడ్ బ్లెస్స్ యూ..
పూజ ప్రారంభించే ముందు చిన్న సాధన.. Excellent Bharati garu.. telisina vaariki వదిలెయ్యండి. తెలియని వారు ఆచరింపదగిన విషయం కదా.. Fabulous..
*అమ్మ* అంతే... శ్రీమాత్రే నమః!!.. ప్రత్యేక బంధం. 'amma ' అని మన అర చేయి చాచినా చాలు, పట్టుకుంటుంది. ఒక్క సారి కళ్ళు మూసుకుని అమ్మా అని ఆర్తి గా మనసులో అనుకుంటూ చేయి చాచి చూడండి.. చాలు.అదే పెద్ద పూజ.. మానసిక పూజ.. మీ వివరణ అద్భుతంగా ఉంది భారతి గారు.. ధన్యవాదాలు మీకు ఇంత బాగా వివరించినందుకు..
Answer leni question undadu..ituvantivi chadivite కూడు dorakakapovachhu.. bt. దొరికిన కూడు dharma,న్యాయ బద్ధమైన సంపాదన అవునా, కాదా అని ఆలోచించే శక్తి prasadistundi.
అనుభవపూర్వక ప్రచురితం పఠనీయం..
VS garu..emi vraasinaa adi చిన్నదిగా ఉంటుంది..సరిపోదు..అందువల్ల ఒక వాస్తవాన్ని చూపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..
చాలా చాలా బాగా వివరించారు VS garu.. Mee sankalpaaniki baba aashirvaadam tappaka dorukutundi..