Excellent...very well said.. I understand
Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
Great! I loved your post about the best cardio doctor.
చక్కని నివాళి వ్యాసం! Beauty lies in simplicity అన్నట్టుగానే సరళ సుందరంగా ఆమె పాటని విశ్లేషించారు! నిజమే, సినిమా పాటలు ఎట్లా చూసినా 10-12 వేలకు మించకపోవచ్చు. జానకి పాటలో ఏదో personal connect ఉన్నట్టు తోస్తుంది!j భావ ప్రాధాన్యంగా సాగే ఆ పద్ధతి గురించి మరిన్ని వ్యాసాలు వెలువడాల్సి ఉంది.
భారతీ, ఈ మధ్య మానసికంగా చాలా వేదన అనుభవిస్తున్నాను. లలితమ్మను ఎలా పూజించాలో తెలియడం లేదు. ఎంత శ్రద్ధ పెట్టినా ఏకాగ్రత కుదరదు. మనస్సు పూజా సమయంలో ఎటో వెళ్ళిపోతుంది. కళ్ళు పుస్తకాన్ని చూస్తుంటాయి, నోరు చదివేస్తుంటుంది.
"అమ్మా! నాకు చేతకావడం లేదు. నా మనస్సును నీ యందే లగ్నం చేసుకో" అని ఎన్నిసార్లు అడిగినా, ఆ తల్లి పలకదు. కొందరు దత్తుడు దర్శనం ఇచ్చాడు, పిలిస్తే పలుకుతాడు అని ఎన్నో వీడియోస్. మొన్నటికి మొన్న అమ్మ పాలు త్రాగిందని, గజ్జెలు చప్పుడు ఇంట్లో వినిపించిందని కొందరు వీడియోస్. వాళ్ళు ఎలా పూజ చేస్తున్నారో, ఏమో నాకు తెలియదు. వాళ్ళంత భక్తి నాకు లేకపోవచ్చు. అంత చక్కగా నేను పూజ చేయలేకపోవచ్చు. అంత శక్తి నాకు లేదు. అందరూ శక్తివంతంగా ఆరోగ్యంగా అందంగా పరిపూర్ణంగా ఉండరు. బలహీనులు ఉంటారు...తల్లి బలహీనులను మరింత చక్కగా చూసుకోవాలి గానీ, ఇలా పలకకుండా ఉండడం ఏమిటి?????? గాఢ భక్తి, మూఢ భక్తి లేకపోవచ్చు గానీ, నాలో అమ్మ పట్ల భక్తి తపన ఉంది. భక్తిగా చెయ్యాలని నాకూ ఉంది గానీ, నాకు చేత కావడం లేదు, నా శక్తి చాలడం లేదు. నాలాంటివారిని అమ్మ అనుగ్రహించదా? ఆదరించదా? నేను ఉన్నానని పలకదా? ఇంకెలా సాధన చేయాలి? సంసారంలో ఉంటూ, సాధన చేయడం ఎలా? సంసారం సాధనకు అడ్డంకి నా? ఏడుపోస్తుంది.
నేను ఎవరో నీకు తెలుసు. నీకు తెలిస్తే చాలు. అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అందుకే అజ్ఞాతగా వ్యాఖ్య పెట్టాను. జవాబు ఇవ్వవా?

Please send pdf to vamsi.k2016@gmail.com
బాగుంది ప్రసాద్ గారు very inspiring 👏
బాగుంది ప్రసాద్ గారు very inspiring 👏
బాగుంది
కాళిదాసు పాదధూళి శిరస్సు పై ధరిస్తే గానీ ఈ స్తుతి పై నేను ఎటువంటి వ్యాఖ్యానం చేయ అనర్హుడను!
కాళిదాసు padadhuli
దేశభక్తిప్రపూరితమైన రేనాటీసూరీడు నరసింహారెడ్డి
Naa chinna naati school books lo kada. Inka nenu adi marchipolekapotunna
🙏ఆంధ్ర చరిత్రలో అతి ప్రాచుర్యాన్ని సంతరించుకున్న వీరగాథను రసభరిత పద్యకావ్యంగా "రేనాటి సూరీడు" గా రచించి పాఠకలోకాని కందించిన బహుముఖప్రజ్శ ప్రజ్ఞాశాలి బ్రహ్మశ్రీ చింతా రామకృష్ణారావు గారు సహస్రథా అభినందనీయులు!ఉభయతెలుగురాష్ట్రాల పాఠకులంతా తప్పక చదువవలసిన ఉత్తమ పద్య కావ్యమిది.!
భవద్విధేయ,,
డా. L.S.యాజ్జ్ఞవల్క్య శర్మ
పాయకరావుపేట.
భవద్విధేయ,,
డా. L.S.యాజ్జ్ఞవల్క్య శర్మ
పాయకరావుపేట.
విషయాన్ని ఇంత విశదంగా హృద్యంగా తెలియ చెప్పిన మాన్యులకు మా వందన సమ్మానములు🙏.
ధన్యవాదములు 🙏
గురుబ్యోనమః
చాలా చాలా చక్కగా వివరించారు మీకు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
చాలా చాలా చక్కగా వివరించారు మీకు నా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను
Ammala kanna Amma mugguru ammala mula puthamma chala peddamma surarulamma kaduparadi buchhina amma dannulo nammina velpula manammidi vundadi amma Durga ma amma kriupapdi nichuta mahathva kavithva pathuthva sampadhal 🙏🙏🙏🙏
హయస్థాన పురం - 🤔 ఎవరూ కనిపెట్టక పోతే కొత్త పదాలు ఎలా పుడతాయి.
అది అప్పుడు - ఇది ఇప్పుడు - మార్పు సహజం. అదంతే సార్. భండారు గారు బ్లాగు వ్రాయడం ఎందుకో తగ్గించారు
🙏🙏🙏