Bvnswamy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for సారంగ;Bvnswamy

నమస్కారం
చక్కటి విశ్లేషణాత్మక వ్యాసం.ప్రక్రియ అని తెలిపిన మీ హ్రుదయవైశాల్యానికి నమస్సులు.
ప్రచురించిన అఫ్సర్ గారికి నిర్వాహకులకు ధన్యవాదాలు.
పొత్తిళ్ళలోని కశపను పెంపు చేయవలసినది సాహిత్య సమాజమేనని నా ప్రగాఢ విశ్వాసం.


15 August 2026 8:41 AM