Dr. I.A.P.S. Murthy తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
ఈమాట;Dr. I.A.P.S. Murthy
మలయాళంలో, ‘ఎండె మోహంగళ్ పూవనింజు’ అన్న సినిమాలో బాలమురళీ జేసుదాసూ కలిసిపాడిన వంటివి ఎన్నో పాటలున్నాయి.
స్వీయ సంగీతదర్శకత్వంలో బాలమురళి ‘హంసగీతె ‘ కన్నడ సినిమాలో అన్న కృతిలో ఒక అద్భుత ప్రయోగం చేశారు. ఇది సంగీతాభిమానులందరూ వినితీరవలసిన పాట.
07 July 2026 2:24 PM