Mallavelli SNV prasad Tanuku తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

మీరు ఎంచుకున్న కెరియర్ చాలా ఉపయోగకరమైనది సమాజానికి మేలు చేసేది మీకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.మీరు మరిన్ని విజయాలు సాధిస్తారని ఆశిస్తున్నాను తల్లి

26 July 2026 7:07 AM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

ధన్యవాదాలు అండి 🙏

30 June 2026 6:40 AM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

ధన్యవాదాలు అండి

26 June 2026 4:50 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

ప్రేమ నిండిన ఆ పూరి గుడిసె/అతని సన్నిధి లోనికి ప్రవేశించాలంటే మీరన్నట్ట అన్ని విడిచి పెట్టేయాలి.
అది చాలా తేలిక చాలా కష్టం కూడాను
పాఠకుడు/తెలుగువాడు/సాధకుడు తన ఉనికి తో తాను ఉండడానికి తనని తాను శ్రుతి చేసుకోవడానికి తన వంతు సహాయపడే కవిత్వం బీవీవీ ప్రసాద్ గారి కవిత్వం తెలుగు కవిత్వానికి ఇది ఒక కొత్త కంట్రిబ్యూషన్ ధన్యవాదాలు కవికులోత్తమా

26 June 2026 12:33 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

సంజీవదేవ్ గారు మీకు రాసిన ఈ లేఖలు నన్ను ఒక అవ్యాజమైన ఆనందానుభూతికి లోను చేశాయి ధన్యవాదాలు సార్

01 June 2026 5:41 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

ఒక సత్యాన్వేషి హృదయావిష్కరణ లోకాలకు మేలుకొలుపు అవుతుంది ధన్యవాదాలు మహాభాగ

01 June 2026 5:21 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది సార్ మీ పొయమ్ చదివాక... 🙏

27 October 2025 6:54 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

పాఠకుడిని ధ్యానం లోకి జారిపోయేలా చేసే మహత్తర శక్తి స్వచ్ఛమైన మీ అక్షరాలకుంది. 🙏🌹

21 October 2025 1:17 PM

బివివి ప్రసాద్;Mallavelli SNV prasad Tanuku

జీవితాన్ని ప్రేమించడం నేర్పుతుంది మీ కవిత్వం 🙏

12 October 2025 9:46 AM