శ్రీబివాస టైపోగ్రాఫికల్ యెర్రర్ శ్రీనివాస అని ఉండాలి. చివరకంటే ముందులైన్ సరిచేయాలేమో తాళమునకు చూడండి
Sita rama krishna: తెలుగు బ్లాగర్ వ్యాఖ్యలు
మురవైరి స్మరణమున మురవవలయు. చూడండి
చేతులెత్తి నమస్కరింతు నీకృతికి
శివుని వేడి కంటే శివుని ఆజ్ఞ గాని చెంత యని గాని ఉంచవచ్చు నేమో చూడండి
ఇలా జీవించు నతడు జీవన్ముక్తి ఇలలో యనుభవించును. కీర్తన బోధరూపమై ఉన్నది
బాగుంది
అదిరిపోయింది ధన్యుడవు మయ్యేవ మన ఆధస్వ నీ యందు రూడము
చివరలో మయ్యా అని ఉండాలి గమనించగలరు