In reply to .
ధన్యవాదాలు సత్యనారాయణ గారూ!
In reply to .
ధన్యవాదాలు సత్యనారాయణ గారూ!
In reply to .
అవును. శైలబాలా దాస్ మాటల్లో కొంత సత్యం లేకపోలేదుగానీ, ఆమె ఒక ఫ్రస్ట్రేషన్ లోంచి మాట్లాడుతున్నారన్న విషయం కూడా మనం మర్చిపోలేం.
In reply to .
అవును.
In reply to .
ఈ వ్యాసాల్లో నాకు చాలా ఆసక్తి కలిగించిన వ్యాసాల్లో ఇది ఒకటి. రెండు ప్రాపంచిక దృక్పథాలు, రెండు వేల్యూ సిస్టమ్స్, ఒకదానికొకటి తారస పడ్డప్పుడు అక్కడ ఇలాగే రసాభాసగా ఉంటుంది. అయితే ఈ విషయం గురించి మాట్లాడుతూ మా అక్క ఏమన్నారంటే మహాత్మా గాంధీ వంటి వాళ్ళకి మామూలు మనుషుల కన్నా మించిన మహా నియమాలు ఉంటాయి, అటువంటి నియమాల ముందు ఈ చిన్న చిన్న ప్రాపంచిక నియమాల్ని ఎత్తిచూపడం, పట్టించుకోవడం సమంజసం కాదని ఆ బాబాయికి తెలిసి ఉండవలసింది అని.
In reply to .
Thank you so much Aishu for responding here. Yes, he is a treasure. You are blessed.
In reply to .
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
In reply to .
You may go to Google and type the title ‘Meeting the Mahatma’ edited by Jatindra K Nayak.
In reply to .
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
In reply to .
ధన్యవాదాలు మాధవీ!