మొగుడు బిడ్డలు అరువులేని ఇట్టాటి మాతల్లులు ఎందర్నో మా నాయుడుపేట మండలంలో చూశాను. కష్టాన్ని నమ్ముకోని ఒకరికి భారం కాకుండా ఎక్కడా చెయ్యి చాపకుండా బతికిన రోషగత్తెలు, కష్టజీవులు ఈ తల్లులు. వాళ్లని గుర్తు చేసింది మీ కత. బతుకు కత రాసినందుకు అభినందనలు రవన్నా..
Comments for సారంగ12 October 2026 11:33 AM