Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

అజ్ఞాత మైన నేమి
సుజ్ఞానమందించగా

పేరులో ' నేమున్నది ' .
జిలేబికి ఎరుక


19 February 2025 10:54 AM

Hindu Temples Guide;Anonymous

Arjitha sevalu dwara vellina variki darsanam entha samayam paduthundi?

19 February 2025 1:09 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు ఆకాశవాణి లో ఉన్నతోద్యోగి గా పని చేశారు. స్వయంగా గాయకుడు, వయొలిన్ సంగీత కళాకారుడు, సంగీత అభిమాని, కళాకారులను ఎంతో ప్రోత్సహిస్తారు. ఆయన సంగీత విశేషాలు, గొప్ప ఆర్టిస్టుల తో తన అనుభవాల గురించి ప్రసంగించే టప్పుడు చాలా ఉత్సాహంగా సమయాన్ని కూడా మరచి పోయి చెబుతూ ఉంటారు. ఆయనకు కర్నాటక హిందూస్తానీ సంగీతం పై విశేష జ్ఞానం ఉంది. ఏ ఎస్ రావు నగర్ లో త్యాగరాజ ఉత్సవాల లో అనేకమార్లు చూశాను.

18 February 2025 10:06 PM

Comments for 64kalalu;Anonymous

రాము గారికి ఆభినందనలు… 👍👍👍👍


18 February 2025 7:30 AM

Hindu Temples Guide;Anonymous

How to know raashi with date of birth

17 February 2025 9:32 PM

అంతర్యామి - అంతయును నీవే;Anonymous

Shankaracharyulu

17 February 2025 3:05 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

ఆకాశవాణి అన్న అద్భుతమైన పేరు మారుగా ఆలిండియా రేడియో అని అరవ సోదరులు పిలవడం మూర్ఖత్వం. భారతీయ భాషలకు మాతృ భాష సంస్కృతం కంటే విదేశీ భాష ఆంగ్లం లో ఉన్న పదం వారు కోరుకున్నారు అంటే భాషాపరంగా ఎంత సంకుచితంగా ఉన్నారో తెలుస్తుంది.

దీనికి తోడు ఇటీవల ప్రధాని కూడా తమిళం ప్రపంచంలో ప్రాచీన భాష అని చెప్పడం దురదృష్టకరం.

వేద భాష దేవ భాష అయిన సంస్కృతం కంటే ఇంకొక ప్రాచీన భాష ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. అవివేకం. తమిళం ఒక పురాతన భాషే కానీ సంస్కృతం అంతకుముందే వేల ఏళ్ల క్రితమే పరిఢవిల్లిన భాష అన్నది నిర్వివాదాంశం.

17 February 2025 2:50 PM

Hindu Temples Guide;Anonymous

దర్శనం చేసుకునే వారికి route map ఇస్తే బాగుండేది.

17 February 2025 9:09 AM

Hindu Temples Guide;Anonymous

Rohini Nakshatram vrushaba rasi ledandi

17 February 2025 8:40 AM

Hindu Temples Guide;Anonymous

Sir, I got VIP breakdarshan letter from an honourable AP Cadre IAS officer. Letter addressed to EO, TTD. Where can I submit this letter in Tirumala. Please help.thank you. Srinivas

16 February 2025 8:09 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

ఉర్దూ వార్తలు వింటే సొంపు కాదు వికారం కలుగుతుంది🤦.

16 February 2025 2:43 PM

అంతర్యామి - అంతయును నీవే;Anonymous

Jai shree ram🙏

16 February 2025 8:39 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

మరణానంతరం పార్థివ దేహాన్ని దహనం చేయడం ఒక మంచి పద్ధతి. భూమిలో పాతి సమాధులు ఏర్పాటు చేయడం కొందరు చేస్తారు. అయితే సమాధులు కడుతూ పోతే భవిష్యత్తులో స్థలాలు కష్టం అవుతుంది అనిపిస్తుంది. అయితే ఇది వారి వారి మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. ఒక మతం వారు చనిపోయిన తరువాత దేహాన్ని ఎత్తైన ప్రదేశం లో ఉంచి రాబందులు,కాకులకు ఆహారంగా లాగా వదిలివేస్తారు అని తెలుస్తుంది. ఏ మార్గమైనా
పంచ భూతాలలో కలిసిపోవడం జరుగుతుంది.

15 February 2025 10:35 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

మంచి పద్యం ఇచ్చారు. బూడిద అయిపోయిన తరువాత పై నుంచి చల్లినా , నదులలో కలిపినా చివరికి చేరుకునేది భూమిలోకే. మరణం అయిన తరువాత పంచ భూతాత్మకమైన భౌతిక శరీరం తిరిగి పంచ భూతాలలోకి లీనమైపోతుంది.
మరల గత జన్మ కర్మానుసారం లింగ శరీరం లేదా సూక్ష్మ శరీరం కొత్త జన్మ తీసుకుని కొత్త బట్టలు వేసుకున్నట్టు కొత్త దేహం ధరించి మరల భూమి పైకి వస్తుంది. పునర్జన్మల పై హిందువుల విశ్వాసం ఈ విధంగా ఉంటుంది.

15 February 2025 10:02 PM

MEGA MINDS;Anonymous

Jai savarkar

15 February 2025 6:44 PM

Hindu Temples Guide;Anonymous

Please verify the details given . U can find easily

15 February 2025 2:33 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

నెహ్రూ తన చితా భస్మం కొంత గంగా నదిలో కలిపి ఎక్కువ భాగం విమానం లో తీసుకుపోయి పై నుంచి పంట పొలాలలో పడే విధంగా మట్టిలో కలిసిపోయే లాగా చల్లాలి అని కోరుకున్నాడు.

https://www.nationalheraldindia.com/india/nehrus-will-let-my-ashes-scatter-over-fields-and-mingle-with-the-dust-and-soil-of-india

15 February 2025 10:45 AM

Hindu Temples Guide;Anonymous

I'm local nenu Banaganapalli lo untunna

15 February 2025 10:13 AM

Hindu Temples Guide;Anonymous

Sir Banaganapalli lo railway station 🚉 undhi

15 February 2025 10:12 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;Anonymous

This is a tricky issue.

Ideally there need not be any restriction on performing artistes beyond official duty period. However if the artistes give more importance to their private programmes than their official work, it may not be allowed by administration. Naturally any artiste wants freedom to have best of both worlds.
Sitaram garu took the right decision.

14 February 2025 10:27 PM