ఘంటసాల తెలుగు బ్లాగు - తాజా టపాలు

ఘంటసాల -గానం గాంధర్వం, గాత్రం అనన్యసాధ్యం, భావం అసాధారణం, భాష అతి సుందరం, ఉచ్చారణ సుస్పష్టం, అనుభూతి చర్విత చర్వణం.