శంకరాభరణం తెలుగు బ్లాగు - తాజా టపాలు

శంకరాభరణం -శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరాభరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్యసింహాసనమ్ ||