శ్యామలీయం తెలుగు బ్లాగు - తాజా టపాలు

శ్యామలీయం : నమ్ముడు మానుడు

16 May 2024 1:06 AM | రచయిత: ;శ్యామలీయం

 కం. నమ్ముడు మానుడు రామునినమ్మిన మానవుడు చెడడు నమ్మక చెడుచోనమ్మనుజుని రక్షింపగనిమ్మహి రామునకు దప్ప నెవ్వర
శ్యామలీయం : లేడా రాముడు లేడా నీయెడ

13 May 2024 7:27 AM | రచయిత: ;శ్యామలీయం

లేడా రాముడు లేడా నీయెడవాడేగా నీకేడుగడకూరిమితో నిను చేరదీయుటకు    శ్రీరఘురాముడు లేడావీరిప్రేమ కని
శ్యామలీయం : రామ రామ జయ దశరథరామా

10 May 2024 2:26 AM | రచయిత: ;శ్యామలీయం

రామ రామ జయ దశరథరామా     రామ రామ జయ రాఘవరామారామ రామ జయ రాఘవరామా     రామ రామ జయరవికులసోమారామ రామ జయ
శ్యామలీయం : ఎంత మంచివాడవురా

08 May 2024 11:54 PM | రచయిత: ;శ్యామలీయం

ఎంత మంచివాడవురా యెంతని పొగడదురాచింతలన్ని తీర్చినావు చిత్తజగురుడాఅంతులేని మోహంబుల నణచుట యది యెట్టులనిచింత జ
శ్యామలీయం : వరమీవయ్యా

07 May 2024 9:12 AM | రచయిత: ;శ్యామలీయం

వరమీవయ్యా రామ వరమీవయ్యా మంచివరమీవయ్యా నాకు వరమీవయ్యాపరమపురుష నీనామ స్మరణమును మరువకుండపరమభాగవతుల స్నేహబాంధవ
శ్యామలీయం : భజన చేయరే రామభజన చేయరే

07 May 2024 3:50 AM | రచయిత: ;శ్యామలీయం

భజన చేయరే రామభజన చేయరే భజన చేయరే మీరు భజన చేయరేరామ రామ యని భజన చేయరే    రాముని మహిమను చాటించుచునురామ రా
శ్యామలీయం : రాముని కొలువరే

06 May 2024 6:19 PM | రచయిత: ;శ్యామలీయం

రాముని కొలువరే సీతా    రాముని కొలువరేరాముని గగనశ్యాముని పరం    ధాముని కొలువరేరాముని కొలుచు వారి కడక
శ్యామలీయం : హరిశుభనామము చాలని

06 May 2024 3:59 PM | రచయిత: ;శ్యామలీయం

హరిశుభనామము చాలని తెలిసిన     నరుడే విజ్ణుడు పోరాహరిశుభనామము గళమున నించిన     నరుడే నేర్పరి పో
శ్యామలీయం : రామనామమే తలచండి

06 May 2024 2:15 PM | రచయిత: ;శ్యామలీయం

రామనామమే తలచండి శ్రీ    రామనామమే పలకండిరామనామమునె పొగడండీ శ్రీ    రామనామమునె పాడండిరామనామమున రక్తి
శ్యామలీయం : రామరామ యను నామమంత్రము

06 May 2024 1:43 PM | రచయిత: ;శ్యామలీయం

రామరామ యను నామమంత్రము     నేమరకుండిన చాలునురాముని నామము చాటుచు తిరుగుచు     భూమి నుండుటే చాలున
శ్యామలీయం : సదా వందనీయుడ వగు సాకేతరామ

06 May 2024 11:49 AM | రచయిత: ;శ్యామలీయం

 సదా వందనీయుడ వగు సాకేతరామసదా నన్నేలుచుండు సర్వేశరామనిన్ను సదా కీర్తించుచు నున్నారు విబుధులునిన్ను సదా వ
శ్యామలీయం : చాలును రాముని నామము చాలను

06 May 2024 11:45 AM | రచయిత: ;శ్యామలీయం

చాలును రాముని నామము చాలను చక్కని యింద్రియ సంపదమేలుగ నదియే కలిగిన మోక్షము మిక్కిలి సులభము కావుననాలుక మీదను
శ్యామలీయం : అతడేమొ శ్రీరాము డాయె - 2

02 May 2024 6:59 PM | రచయిత: ;శ్యామలీయం

అతడేమొ శ్రీరాము డాయె చూడుడతని బాణమున కడ్డు లేదుకం. పట్టము గట్టెద ననియునునట్టడువుల కంప దండ్రి నాతికి దనకున్గట్
శ్యామలీయం : అతడేమొ శ్రీరాము డాయె

02 May 2024 11:41 AM | రచయిత: ;శ్యామలీయం

అతడేమొ శ్రీరాము డాయె నింకనతని బాణమున కడ్డేమి తాటక పైకొనగ వచ్చె రామునాటంక పరుచగ జూచె జూచినాటించు బాణమ టంచు గ
శ్యామలీయం : రామ రామ సీతారామ్

02 May 2024 11:23 AM | రచయిత: ;శ్యామలీయం

రామ రామ సీతారామ్ హరిరామ రామ రాజారామ్రామ రామ రామ రామ్ శ్రీరామ రామ రామ రామ్ రఘురామ రామ రామ రామ్ హరిరామ రామ రామ రామ్
శ్యామలీయం : హరివే నీవని యెఱుగని వాడా

01 May 2024 7:00 PM | రచయిత: ;శ్యామలీయం

హరివే నీవని యెఱుగని వాడా నరహరి శ్రీరఘురామా శ్రీహరివే నీవని యజు డనుదాక యెఱుగని దశరథరామాహరివే నీవని యెఱుగవు
శ్యామలీయం : శ్రీరఘునాయక

01 May 2024 8:52 AM | రచయిత: ;శ్యామలీయం

శ్రీరఘునాయక సీతానాయక     శ్రితజనపోషక రామావారిజలోచన పాపవిమోచన     భవభయమోచన రామాభాసురముగ నినకు
శ్యామలీయం : చిత్తశాంతికి మార్గమా

01 May 2024 8:10 AM | రచయిత: ;శ్యామలీయం

చిత్తశాంతికి మార్గమా - చిత్తముచిత్తము హరికిచ్చుటే - చిత్తముచీకాకు కామాదులా - చిత్తముచీకాకు లణగించగ - చిత్తముశ్
శ్యామలీయం : ఆహాహా యెటువంటి దాయెనీ జిహ్వ

30 April 2024 11:48 AM | రచయిత: ;శ్యామలీయం

ఆహాహా యెటువంటి దాయెనీ జిహ్వశ్రీహరి నామమునే చింతించదుఒరుల నిందించగా నుత్సహించెడి జిహ్వహరినామమును పలుక దొరకొ
శ్యామలీయం : అడుగ వయా నీప్రశ్శ

30 April 2024 11:08 AM | రచయిత: ;శ్యామలీయం

అడుగ వయా నీప్రశ్శ నది యేమిటోఅడిగితే కొంటెప్రశ్న యనబోకయ్యాసొమ్మ లేమి చేయు నయ్యా     సుఖములను కొన
శ్యామలీయం : మరువ కండి శ్రీరాముని మీరు

30 April 2024 11:06 AM | రచయిత: ;శ్యామలీయం

మరువ కండి శ్రీరాముని మీరు     మరువ కండి రఘురామునిమరువ కండి గుణధాముని మీరు     మరువ
శ్యామలీయం : పదాతిదళమా వానరమూకకు

30 April 2024 12:33 AM | రచయిత: ;శ్యామలీయం

పదాతిదళమా వానరమూకకు మదగజహయరథములు లేవుకదనము చేయుట రాకాసులతో పదునగునాయుధములు లేవుఐనది రాముని ఆజ్ణయని వానరులం
శ్యామలీయం : మోమేల దాచేవురా

29 April 2024 11:57 PM | రచయిత: ;శ్యామలీయం

మోమేల దాచేవురా శ్రీరామనీమోము చూపించరానీముద్దు మోమున నిలచిన చిరునవ్వు ప్రేమతొ తిలకించ విచ్చేసె నీతండ్రిక
శ్యామలీయం : ఏనాడు నీనామ మీజహ్వపై కెక్కె

29 April 2024 1:00 AM | రచయిత: ;శ్యామలీయం

ఏనాడు నీనామ మీజహ్వపై కెక్కెనానాడె నీవాడ నైనానయాఏమేమొ పలుకుచు నెగిరి పడెడు జహ్వకేమాయె విడువక నీనామమే పలుకునీన
శ్యామలీయం : దయచేసి నాదీనతను బాపరా

28 April 2024 8:25 PM | రచయిత: ;శ్యామలీయం

దయచేసి నాదీనతను బాపరా భవభయవారక రామ పతితపావన నామనీనామమాహాత్మ్య మేనెఱుగు నాటికే మేనునగల సత్వమే మాయమైనదిజాన
శ్యామలీయం : వందనశతసహస్రి

27 April 2024 9:32 AM | రచయిత: ;శ్యామలీయం

 నీవు సుగుణభూషణుడవు నే నవగుణ భూషణుడనునీవు లోకవందితుడవు నేను లోకనిందితుడనునీవు దేవదేవుడవును నేను సేవకాధము
శ్యామలీయం : నేలకు దిగివచ్చిన

27 April 2024 12:59 AM | రచయిత: ;శ్యామలీయం

నేలకు దిగివచ్చిన ఓ నీలమేఘశ్యాముడావేలవేల దండాలివె విష్ణుదేవుడా బాలుడా పెరిగి పెద్దవాడ వగుట యెప్పుడుఆలముల
శ్యామలీయం : మక్కువతో చేయండీ

27 April 2024 12:16 AM | రచయిత: ;శ్యామలీయం

మక్కువతో చేయండీ చక్కని నామముచక్కని నామము రామచంద్రుని నామముసకలార్తినాశక మగు చక్కని నముసకలసుజనవినుత మైన చక్కన
శ్యామలీయం : అర్ధనారీశ్వరస్తోత్రం - 5

26 April 2024 10:05 PM | రచయిత: ;శ్యామలీయం

మందారమాలాకలితాలకాయై  కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ  నమశ్శివాయైచ  నమశ్శివాయ
శ్యామలీయం : పురాకృతము ననుభవింప

23 April 2024 11:00 AM | రచయిత: ;శ్యామలీయం

పురాకృతము ననుభవింప పుట్టు దేహమునరుని పాపపుణ్యముల బరువుమోయుచుఒక సంపద వచ్చిచేరు నొకనాటి పుణ్యఫలముఒక గర్వము వచ

శ్యామలీయం - దేహబుధ్యా తు దాసోఽహం జీవబుధ్యా త్వదంశకః
ఆత్మబుధ్యా త్వమేవాహమ్‌ ఇతిమే నిశ్చితా మతిః