సుస్వాగతం!

  • తెలుగు బ్లాగులు

    తెలుగు బ్లాగర్లకు సుస్వాగతం! మరిన్ని మంచి టపాలు బ్లాగులలో రావాలి

ఆదరణ కోల్పోతూ ఒక పల్లెటూరి భాషగా మిగిలిపోతున్న ప్రపంచ  భాషలలో కెల్లా గొప్పదైన తేనే లాంటి మన తెలుగును  అంతరించిపోయే ప్రమాదం నుండి కాపాడుదాం.  మన తెలుగు భాష మాధుర్యాన్ని, మన తెలుగు జాతి గొప్పదనాన్ని దశ దిశలా చాటుదాం. మీరూ మీ మీ బ్లాగులలో, వెబ్సైట్లలో తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు లాంటి వివిధ అంశాలపై రచనలు చేసినట్లయితే వాటి లింకులు పంపండి. అవి ప్రచురిస్తాం.

మన తెలుగు బ్లాగు : అయుత మధుర కవితా స్రవంతి

ఈ బ్లాగునుండి తాజా టపా :

తేనెల మూట..తెలుగు మాట

  • “దేశ భాషలందు తెలుగు లెస్స” bapu-telugu

    ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళామనుకోండి, అంతా కొత్తే…..భాష రాదు , మన ప్రాంతం కాదు . అప్పుడు ఎక్కడినుంచో ఒక తెలుగు మాట వినిపిస్తే మన కెంత సంతోషంగా వుంటుంది..ఎడారిలో ఒయాసిస్సు చూసినట్టు వుండదూ? అదే నండి ఒక భాష గొప్పతనం..మాతృ భాష అంటే మన ఉనికి,...

వార్తలూ-విశేషాలూ

  • తెలుగు జాతీయాలు సేకరణ (సాక్షి నుండి)

    జాతీయాలకు తెలుగు భాష పెట్టింది పేరు. మన భాషలో ఉన్నన్ని జాతీయాలు ఏ ఇతర భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు . ఎదుటివారి మనసు చివుక్కుమనకుండా అంటే “కర్ర విరగా కూడదు .. పాము చావాకూడదు” అన్నట్లుగా చెప్పే ఈ జాతీయాలను గత కొంతకాలం నుంచి ప్రతీ...