Afsar తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సత్య;Afsar

so beautiful!

29 March 2024 2:16 AM

నెలనెలావెన్నెల;Afsar

అవును, నాయుడూ, చాలా సంతోషంగా అనిపించింది అందరినీ చూశాక. సీవీ గారిలోని ఈ ఉత్సాహం మనకి స్పూర్తి. నువ్వూ, నేనూ వృద్ధాప్యంలో బతుకుతున్నట్టు అనిపిస్తుంది, ఆయన్ని చూసినప్పుడల్లా.

01 February 2012 7:26 PM

andhravennela;Afsar

చాలా మంచి వ్యాసం. ఈ సాంస్కృతిక కోణం మరుగున పడుతోంది, మరుగు చేస్తున్నారు, రాజకీయ గొడవల్లో...నిజానికి ఈ వ్యాసంలోని వొక్కొక పంక్తీ వొక్కోక వ్యాసమ్ రాయతగింది! ఆ పని మీరే చేస్తే బాగుంటుంది. ఆలోచించండి.

15 January 2012 9:08 PM

నా భావనలు......;Afsar

"నగరీకరణ వరదలో
నా ఊరు..
నీరు లేని నదిలా
నగరంలో నేను
నీరులేని చేపలా"

chaalaa baagundi, sreenika

14 January 2012 9:59 PM

రేణుక అయోల;Afsar

ఆగిపోయిన టి.వి ముందునుంచి లేచిన మనం
చెరనుంచి విడిపించుకున్న ఖైదీలం.....

బాగుంది, రేణుక గారూ
అవును వొక్క టీవీ చాలు వెయ్యి ఖైదుల పెట్టు!

15 December 2011 10:11 PM

స్వప్నలిపి;Afsar

మిత్రుడా, స్వాప్నికుడా! ఈ లిపి బాగుంది.

03 June 2011 6:22 AM

స్వగతం-2;Afsar

మంచి విసురు వుంది మీ శైలిలో!మరీ ముఖ్యంగా ఇలాంటి పంక్తులలో...

కొన్ని లిప్తల
అస్తమయంలో
అంతులేని ప్రశాంతత
అనుభవించేలోపే
తటాలుమని ఓ తలపు

19 May 2011 4:59 AM

కాశీం;Afsar

కాశీం గారు:
కవిత బాగుంది. చరిత్రని కవిత్వీకరించడం ఎలాగో చెప్పారు.

అఫ్సర్

12 April 2011 5:34 AM

మంచీ చెడు;Afsar

మైత్రేయి గారూ:
ఈ ప్రసంగాలు వినాలంటే ఎలా? భక్తి టీవీ ఆన్లైన్ వుందా?

www.afsartelugu.blogspot.com

28 September 2010 6:33 PM

ప్రసన్నశారద;Afsar

ఆచార్య సుప్రసన్న గారికి:

అభినందనలు.

నిజానికి వారు చేసిన కృషికి మనం ఎంతో రుణపడి వుండాలి. కాని, అకాలం కదా! నిజమయిన కృషికి సత్కారాలు దక్కని కాలం ఇది.

మీ కలం పది కాలాలు విరామ మెరుగక సాగాలని

మీ
అఫ్సర్

25 January 2010 11:32 PM

మంచి పుస్తకం;Afsar

Dear Editor:

ee pustakaalu US teppinchukovadaaniki anuvayina maargam emiti?

mee samaadhaanam kosam choostoo

afsar

19 January 2009 9:01 PM