Anonymous తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సొమ్ము = డబ్బు/ ధనము / ఆబరణము;Anonymous

https://veeven.wordpress.com/2012/01/26/inscriptplus/

28 April 2024 2:10 AM

కవి'తల' అలలు;Anonymous

ఇదే మొదటిసారా ఏంది

27 April 2024 8:06 PM

Comments for YVR's అం'తరంగం';Anonymous

బంగారం ఎంత వంద దాటిందాండీ 🙂

Like


27 April 2024 2:56 PM

Comments for 64kalalu;Anonymous

Congratulations


27 April 2024 12:41 PM

కవి'తల' అలలు;Anonymous

కాకి రంగు నలుపు
ఎండు మిరప ఎరుపు
పంట చేలో కలుపు
కాలి పుండు సలుపు

మర్చిపోయారా మహాశయా?????

27 April 2024 4:48 AM

కవి'తల' అలలు;Anonymous

మీ ఉద్దేశం ఉద్దేశం భల్ సద్దేశాం సద్దేశాం అనా!!!
లేక ఏంటీ ఉద్రేకం ఉద్రేకం ఎక్కడ ఉద్దీపం ఉద్దీపం అనా!!!
లేదా, లేదా ఉజ్జోగం సజ్జోగం అనా!!!
నాకిప్పుడే, ఇప్పుడిప్పుడే తెలియాలి, అ అ అ :)

27 April 2024 4:40 AM

కవి'తల' అలలు;Anonymous

తవికలు బాబోయ్ తవికలు. ఈ తవిక చదివి మీ అభిప్రాయం చెప్పండి.

పిల్లి పాలు తాగుతుంది.
ఆవు పాలు ఇస్తుంది.
ఆవు గడ్డి మేస్తుంది. ఎందుకు

గేదె రంగు నల్లన.
గేదె పాలు తెల్లన. ఎందుకు

దానిమ్మ గింజలు ఎరుపు తీపి
పండు మిరప ఎరుపు కారం ఎందుకు ?

25 April 2024 11:06 PM

కవి'తల' అలలు;Anonymous

బాగుంది

25 April 2024 10:59 PM

కవి'తల' అలలు;Anonymous

తడబడి కవిత కెలికే కన్న
గడిబిడి తవిక పలుకుట మిన్న.



25 April 2024 10:58 PM

కవి'తల' అలలు;Anonymous

ఇది కవిత్వం కాదు. కొన్ని వాక్యాలను పంక్తులుగా విడగొడితే కవిత్వం అవదు.

25 April 2024 10:52 PM

కవి'తల' అలలు;Anonymous

ఇలాంటి రచనలు కవితలు అనకూడదు. ఒక చిన్న వ్యాసాన్ని ఇరవై పంక్తులలో విడదీసి చెబితే అది కవిత అనిపించుకోదు.

25 April 2024 10:48 PM

Telugu Gospel Messages By: Sayaram Gattu;Anonymous

పవన్ పిఠాపురం లో గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ? గెలవక పోతే ఇక రాజకీయ సన్యాసం తప్పదేమో.

25 April 2024 10:41 PM

**anangavaahini**అనంగవాహిని**;Anonymous

అద్భుతం

25 April 2024 5:27 PM

**anangavaahini**అనంగవాహిని**;Anonymous

Beautiful

25 April 2024 5:27 PM

Telugu Gospel Messages By: Sayaram Gattu;Anonymous

రేయ్ ఎవర్రా మీరంతా...

పోస్టేంది, కామెంట్లేంది...

25 April 2024 2:56 PM

aanamdam;Anonymous

ఆర్యా, శంభూక వధ జరిపినది రాములవారు కాబట్టి,
తమరు ఆయన్ను సమర్ధించాలని ఫిక్సయ్యారు కాబట్టి,
ఇలా అనేసుకోండి.

శంభూకుడు ఒక అప్పట్లోనే ఆర్టిఫిషియలు ఇంటలిజన్సు ద్వారా తయారు చేయబడిన ఒక రోబో. రోబోలు మనుషులకు పోటీగ తపస్సు చేయడం వల్ల అనేక సమస్యలు వస్తాయి కాబట్టి రాముల వారు వధించారు.

ఈ విధంగా, మన పూర్వీకులకు ముందే అడ్వాన్సుడు టెక్నాలజీ ఉంది అని తేటతెల్లం కూడా అవుతుంది.

అన్నీ మన వేదాలలో, పురాణాలలో ఉన్నాయిషా ! అనేసుకోండి.

25 April 2024 2:52 PM

కవి'తల' అలలు;Anonymous

Super

25 April 2024 10:12 AM

నీరాజనం;Anonymous

Good information. 🙏💐

24 April 2024 7:45 AM

Comments for 64kalalu;Anonymous

Kanyan


23 April 2024 10:22 PM

జేబి - నా జీవన యానంలో...;Anonymous

Thank you.

22 April 2024 10:12 PM