CHAITANYA తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Padmarpita...;CHAITANYA

I love this painting and post too

13 April 2024 12:39 PM

పంచవటి (Panchavaty);Chaitanya

Hilarious, asalu ee blog, ee posts ela miss ayyanabba innirojulu. ee madya kalamlo inta navvaledu. mee sense of humour super sir.

23 May 2015 1:30 PM

విశాలాంధ్ర మహాసభ;Chaitanya

http://www.youtube.com/watch?v=k8d3dmDcvSc

19 October 2013 10:28 PM

విశాలాంధ్ర మహాసభ;Chaitanya

తెలిసి మాట్లాడుతున్నారో, తెలియక మాట్లాడుతున్నారో గాని, అప్పుడు కొంత మంది కాదు తెలంగాణా అంతటా విశాలాంధ్రవాదం ప్రతిధ్వనించింది. రెండింట మూడువంతుల కన్నా ఎక్కువమంది హైదరాబాద్ స్టేట్ అసెంబ్లీ సభ్యులు, తెలంగాణా గ్రామోద్యోగుల సంఘం సభ్యులు, హైదరాబాద్ సిటీ కాంగ్రెస్ కార్యవర్గం,పైన పేర్కొన్న తెలంగాణ ప్రముఖులు, ఎన్నో పురపాలక సంఘాలు,పంచాయితీలు, తెలంగాణా సాయుధ పోరాట యోధులు, సామాన్య ప్రజానీకం అందరూ విశాలాంధ్ర కోరుకున్నారు. ఆఖరికి కేవీ రంగ రెడ్డి,ఆయన మేనల్లుడు చెన్నారెడ్డి కూడా 1953 వరకూ విశాలాంధ్రవాదులే పిట్టల దొర కథలు పక్కన పెట్టి కొంచెం ప్రాంత చరిత్రను చదువుకోండి.

ఈ లింక్స్ చూడండి http://visalandhra.blogspot.in/2011/12/blog-post_11.html http://visalandhra.blogspot.in/2011/10/blog-post_08.html

నెహ్రూ హైదరాబాద్ స్టేట్ను మూడు ముక్కలు చేసి బాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇస్తే ప్రాంతీయవాదం వెర్రితలలు వేస్తుందేమో అని తటపటాఇస్తే రంగారెడ్డి వంటి కొంత మంది ప్రత్యేకవాదాన్ని తలెత్తుకున్నారు..అది నిజం.


10 October 2013 8:13 PM

విశాలాంధ్ర మహాసభ;Chaitanya

అవునవును.నిజాం మారాజు తొత్తులు, ప్రజానీకాన్ని పీడించిన దొరలు తెలంగాణా ముద్దు బిడ్డలు.రావి నారాయణ రెడ్డి,మాడపాటి, బూర్గుల, రామానంద తీర్థ, పీవీ నరసింహారావు లాంటి వారు మాత్రం తెలంగాణ ద్రోహులు.మనకు తెలిసింది అంతేకదా. మన పిట్టల దొరకూడా ఆ మాటే చెప్పాడు.

09 October 2013 5:26 PM

నా ప్రపంచం;chaitanya

chala baaga rasarandi, ee pusthakam chadavalanipinchindi mee post chusaka

04 May 2011 8:17 AM

తెలుగు సాహిత్యం :తూర్పింటి;chaitanya

మీ బ్లాగు చాలా బాగుందండి...
మేము కూడా మీతోనే...

06 July 2010 7:02 PM

సముద్రగర్భం;chaitanya

nijame… youth politics lo undalani naku telsi andaru korukuntaru(esp peddavallu).. kani valla pillalni matram vellanivaru.. ippati political leaders andaru kalisi politics oka chetta danki manaki sambandham ledu ani common people anukune environment kavalane create chestunaru.idi roju roju ki ala perugutune untadi…..


26 May 2010 1:52 PM

Telugu Cartoons by Mallik;chaitanya

chala bagunnayi :) pls post more

30 December 2008 3:47 PM

Telugu Cartoons by Mallik;chaitanya

pls post more

30 December 2008 3:47 PM