Darla తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

దార్ల;Darla

ధన్యవాదాలు సర్

25 April 2024 5:01 PM

దార్ల;Darla

మాస్టారూ, మీ అభిప్రాయాలు ఎంతో విలువైనవి. మీరు అక్కడ ఉన్నారు. మీ నుండి కూడా నేను మరింత సమాచారాన్ని తెలుసుకుంటాను. వివిధ గ్రంథాల ద్వారా నేను గ్రహించిన సమాచారాన్ని అప్పుడు రాశాను. నేను ఇప్పుడే మీ కామెంట్ చూశాను. ఈ మధ్య చిట్టెన్ రాజుగారి సంపాదకత్వంలో ఒక వ్యాసం రాశాను. దాన్ని ఒకసారి చూడగలరు. మీ అభిప్రాయానికి నా ధన్వవాదాలు<br />

02 March 2024 8:57 AM

దార్ల;Darla

మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. అది మీకు &#39;stupid argument&#39; గా అనిపించడంలోనే మా వేదన, మా సంస్కృతి, మా పేరుతో జరిగే దోపిడీ ..వీటి గురించి మీకు కనీస పరిజ్ఞానం లేదని అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళు ఇలాంటి వాటిలో &#39;వేలు&#39; పెట్టకుండా ఉంటే మీ జ్ఞానాన్ని మాలాంటి వాళ్ళు అంచనా వేసే స్థాయికి రాకుండా జాగ్రత్త పడొచ్చు.

09 February 2024 7:26 AM

దార్ల;Darla

మీ అభిప్రాయలకు, ప్రశంసలకు నాధన్యవాదాలు

05 March 2023 2:58 PM

శ్రీవైష్ణవ వేణుగోపాల్;Darla

Very good Dear Venu

18 January 2022 1:18 AM

దార్ల;Darla

సర్, నమస్తే..మీ అభిప్రాయం ఇప్పుడే చదివాను. మీ సూచనలు ఆచరణీయం. ధన్యవాదాలు...మీ దార్ల. 10.1.2022

10 January 2022 11:25 PM