Harsha తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Padmarpita...;Harsha

Madam a big salute to U

07 April 2024 11:51 PM

Comments for Satish Chandar;Harsha

Good one, Sir.


13 November 2021 12:33 PM

కబుర్లూ.. కాకరకాయలూ..;Harsha

మనసు భారమైంది రవి గారు.

30 June 2020 1:50 PM

కబుర్లూ.. కాకరకాయలూ..;Harsha

నేనైతే ఇంకా షాక్ లోంచి బయటకు రాలేదండి రవి గారు...

29 June 2020 9:46 PM

ఆకాంక్ష;Harsha

beautiful mam

22 May 2020 3:27 PM

సు కవి త;Harsha

Chala manchi vyasam :)

13 December 2016 11:41 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

అవును అప్పట్లో అవే ఎక్కువ ,మా అమ్మ కి 295 మార్కులు వస్తే అవే స్కూల్ ఫస్ట్ అంట !

04 December 2012 4:51 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

తిన్నాను చిన్ని గారు ,కాకపోతే అమ్మ ఇవ్వలేదు ,నేనే అలా వెళ్లి స్టూల్ వేసుకుని ఎక్కి తీసుకుని తిన్నాను !! :) థాంక్స్

23 November 2012 4:42 PM

కలానికి అమావాస్య...కాగితానికి పౌర్నమి....;Harsha

కవిత బాగుంది ,నాకు తోచింది చెప్తునాను,ఏమి అనుకోకండి!
<<>
మృత సముద్రం అంటే బావుండేది అని నా అభిప్రాయం ,

22 November 2012 4:33 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

ఏమిటి బాగుంది రాధిక గారు ,నా మార్కులా లేక రాతలా ? :)

21 November 2012 4:12 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

Thank u raaji gaaru

17 November 2012 8:49 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

This comment has been removed by the author.

17 November 2012 8:48 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

Thank you మాలా కుమార్ gaaru ,I saw ur profile in google plus

17 November 2012 6:42 PM

నాకో బ్లాగ్ ఉంది .............అందులో కొన్ని పోస్టులు ఉన్నాయి !;Harsha

Thanku వనజవనమాలి gaaru !

17 November 2012 10:41 AM

కిళ్లీ కొట్టు కిష్టయ్య;Harsha

రాధిక గారి అభిప్రాయంతో ఏకీభవించకుండా ఉండలేకున్నాను. చిరు కోసం తప్పకుండా కథని కథనాన్ని కొంతలో కొంతయినా మారుస్తారు. మార్చటం అవసరమని కూడా నేను అనుకుంటున్నా. నాక్కూడా శంకర్ దాదా కంటే మున్నాభాయ్ బాగా నచ్చింది. చిరు అభిమానిని కాబట్టి శంకర్ దాదా రిలీజ్ అయ్యేంత వరకూ ఎన్ని అవకాశాలు వచ్చినా మున్నాభాయ్ చూడలేదు. శంకర్ దాదా రెండు సార్లు చూశాకే అది చూశా. మెగాస్టార్ కామెడీ టైమింగ్ మాత్రం సంజయ్ దత్ కంటె ఎన్నో రెట్లు మెరుగని నా అభిప్రాయం.


10 February 2007 7:28 AM