Padmarpita తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Padmarpita...;Padmarpita

అందరికీ ధన్యవాదాలు _/\_

13 April 2024 1:55 AM

Padmarpita...;Padmarpita

_/\_ధన్యోస్మి

07 April 2024 3:06 AM

Padmarpita...;Padmarpita

అందరికీ ధన్యవాదాలు.

22 March 2024 1:59 AM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

ఏదో విధంగా వ్యక్తం చేస్తే చాలనుకునే వెర్రిది కామోసు మీ ప్రేయసి...ఆలస్యం ఎందుకు అందించడి ప్రేమ లేఖను :)

19 April 2021 12:37 AM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

అన్నీ తెలిసీ ప్రేమిస్తే అది ప్రేమే కాదుగా...ప్రశ్న జవాబులు వేసుకుంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది పరీక్ష అవుతుంది కానీ...
పరీక్షా ఫలితాలు వెలువడినాక మళ్ళీ పరీక్ష వ్రాసే అవకాశం ఉంటుందా?
వ్యర్థంలో, అపార్థంలో, ఎడబాటు పలికే శాపనార్థాల్లో సమయం తీసుకోనైనా తనమనసుతో ఆలోచించి చూడు అన్నింటా ప్రేమయే కనిపిస్తుంది...అప్పుడు ప్రేయసి కాదు ప్రియుడే తనకు తానుగా సమర్పించుకుంటాడని గర్వంతో కూడుకున్న గట్టి నమ్మకం.

19 April 2021 12:26 AM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

తప్పించుకుని పారిపొమ్మని చెప్పగలరే కానీ తరిమి కొట్టలేరు
మోము చూసి మోహించిన వారు ముఖం తిప్పుకుంటారేమో
కానీ ఎదలో ఉన్నవారు ఎద సవ్వళ్ళు వినకుండా ఉండలేరుగా

07 April 2021 11:29 PM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

మనిషి ముసలోడివి అయితే పర్వాలేదు మనసుని ముసలిదిగా చేసి ముడతలు పడనివ్వకండి.

07 April 2021 11:25 PM

ఇమకి (ఇవటూరి మధు కిరణ్);Padmarpita

ధన్యవాదాలు...మళ్ళీ బ్లాగ్లో వెలుగులు విరబూయాలని కోరుకుందాము.

07 September 2020 12:32 AM

ఇమకి (ఇవటూరి మధు కిరణ్);Padmarpita

హ్యాపీ హ్యాపీ...మళ్ళీ అక్షరాలని నర్తించేలా చేసారు.

07 September 2020 12:30 AM

ఇమకి (ఇవటూరి మధు కిరణ్);Padmarpita

అందమైన భావాలు మళ్ళీ ఊపిరిపోసుకున్నాయి.

07 September 2020 12:28 AM

ఇమకి (ఇవటూరి మధు కిరణ్);Padmarpita

అందమైన మీ అక్షరాలతో మీ బ్లాగ్ ను మరల అలంకరించి పూర్వ వైభవాన్ని తీసుకురండి.

30 August 2020 4:39 AM

ఇమకి (ఇవటూరి మధు కిరణ్);Padmarpita

చక్కని భావజాలం

30 August 2020 4:38 AM

నా ఆలోచనల పరంపర;Padmarpita

అందమైన మీ అక్షరాలతో మీ బ్లాగ్ ను మరల అలంకరించి పూర్వ వైభవాన్ని తీసుకురండి.

30 August 2020 4:30 AM

తేనెచినుకులు...;Padmarpita

అద్భుత దృశ్యకావ్యం
Most beautiful

30 August 2020 4:16 AM

తేనెచినుకులు...;Padmarpita

అద్భుత దృశ్యకావ్యం
Most beautiful

30 August 2020 4:16 AM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

మదిలో నిండైన మమతల హారం వేసుకుని మదనపడుతున్నట్లు ఉంది.

28 July 2020 1:16 AM

విష్వక్సేనుడు (visvaksenudu) - వినోద్;Padmarpita

ధీర్గ కాలం ధీక్షలు అవి చెయ్యకండి. అసలే కరోనా కాలం. :) (ఏ మాటకామాటే హృదయాన్ని ద్రవింపజేసే భావలహరి మీ ధీక్ష) :(

10 July 2020 3:19 AM

కమ్మటి కలలు;Padmarpita

అభివందనములు.. కుశలమా. ఇకపై బ్లాగ్ లో రాస్తూ ఉండండి. పద్మార్పిత<br />

24 May 2020 3:09 AM

'శ్రీ' కవితలు;Padmarpita

మళ్ళీ బ్లాగ్ లో వ్రాయండి ప్లీజ్. ఆ పాత వెలుగులు కొరవడినాయి.

24 May 2020 2:54 AM

జీవన పయనం...Journey of life;Padmarpita

చాలా బాగారాసారు.
అప్పుడప్పుడూ రాస్తుండండి.

26 February 2019 1:38 AM