Rajeswari తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

ఈమాట;Rajeswari

ప్రచురించినందుకు ధన్యవాదాలు


10 April 2024 3:10 PM

నాతో నేను నా గురించి...;Rajeswari

మాది కూడా నరసరావుపేట ,మా నాన్నగారు pwd లో వర్క్ చేశారు,లింగం గుంట కాలనీ లో ఉన్నాం,తరవాత రమిరెడ్డి పేట లో ఇప్పుడు ఎవరూ లేరు పేట ఎలా వుందో చూసి సంవత్సరాల కాలం అయ్యింది.

22 January 2021 9:27 PM

శ్రీ లలిత;Rajeswari

good idea

19 August 2019 10:38 AM

విభావరి;Rajeswari

చాలా బాగా రాసారు, నాది అదే ఇబ్బంది.40 దాటాక job కి వెళ్లలేము,ఖాళీగా వుండలేము.
ఏమి తోచకుండా ఉంది. అది ఇన్ని పుస్తకాలు,బ్లాగు లు చదువుతూ కూడా😊

10 February 2019 9:37 PM

ఇంద్రధనుస్సు;Rajeswari

👌చాలా బాగా రాసారు, మేము త్వరలో వెల్లాలనుకొంటున్నాము.మీరు రాసినది ఉపయోగపడుతుంది.

28 January 2019 12:08 AM

వనజవనమాలి;Rajeswari

పెద్దల మాట చద్దిమూట అంటారు,ఈ రోజుల్లో చెప్పే పెద్దవారు లేరు వున్నా వారికి తేలియటం లేదు.
ఇలా అందరికి మంచివిషయాలు తెలియచేస్తున్న బాబాయి గారికి నమస్కారాలు, పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు. అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాజేశ్వరి

01 January 2019 11:46 AM

వనజవనమాలి;Rajeswari

పెద్దల మాట చద్దిమూట అంటారు,ఈ రోజుల్లో చెప్పే పెద్దవారు లేరు వున్నా వారికి తేలియటం లేదు.
ఇలా అందరికి మంచివిషయాలు తెలియచేస్తున్న బాబాయి గారికి నమస్కారాలు, పరిచయం చేసిన మీకు కృతజ్ఞతలు. అందరికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.
రాజేశ్వరి

01 January 2019 11:46 AM

బ్లాగ్ లోకం;Rajeswari

Good information , thank u keep blogging,,
Rajeswari

15 April 2018 8:33 PM

",?!." - గోవుల గోపన్న;Rajeswari

Nice story, expecting more stories like this.

13 November 2017 2:30 PM

'''నేస్తమ్...;Rajeswari

This comment has been hidden from the blog.

30 October 2017 9:54 AM

కృష్ణప్రియ డైరీ;Rajeswari

Mana anubhavalu rayadam oka yethu....verokaru chepthe vini aa anubhavalu pondu parachadam inko yethu....very well written. . :)

Http://Logsofthoughts.blogspot.com

29 October 2014 10:30 AM

Blog of the Day: Telugu;rajeswari

inni telugu bloglu chustmte emto anamdamga umdi telugulo ennorayalani umdi thanks for your telugu krushi rajeswari


02 September 2008 9:58 PM

Blog of the Day: Telugu;rajeswari

mee jalleda .com baaguMdi ilaaMTvi iMkaauMTe baaguMTMdi selavu rajeswari from u.s


12 August 2008 4:54 PM

Blog of the Day: Telugu;rajeswari

jalleda.com caalaa baaguMdi telugu lO Emaina paMpavacca? rajeswari from u.s


12 August 2008 4:45 PM