Ramana తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Padmarpita...;Ramana

జీవితం అందరికీ వడ్డించిన విస్తరికాదు.
ప్రయత్నం చేయటం మన వంతు, దక్కేది ఉంటే దక్కక మానదు పద్మార్పితా.

11 March 2024 3:50 PM

ప్రేరణ...;Ramana

Excellent

03 November 2022 3:07 PM

.-1;Ramana

just now I heard that u r no more.....!
Missing u r good n healthy comedy sir......

08 November 2013 9:17 PM

గుంపులో గోవిందయ్య;Ramana

సెప్పమంటావా సామీ! ఏమ్లా లాస్ట్ టైమ్ ఎలచ్చన్లో కర్నూల్ జిల్లా పచరానికి పోయినాడు ఆడ వాళ్ళ పార్టిలోనే రెండు గుంపులుండాయిలే ఒక గుంపు కె.ఇ ది ఈ మెంటలోడు కె.ఇ ఆపోజిట్ ఆయప్పకు మద్దతుగా పచారానికి పోతాంటే దారిలో కె.ఇ మనుసులొచ్చి జీపుల్ని, సుమోల్ని అడ్డంగా నిలబెట్టి కత్తులు, ఈటకట్టెలు, బాంబులు పట్టుకొని ఎట్లా పోతావో పో సూద్దాం కాలు కదిపితే కాలు సేతులు నరుకుతాం అని బెదిరిచ్చినారు. ఇంగేముంది నెక్స్ట్ టయానికి తోడకొట్టడానికి, మీసం మెలయడానికి సేతులు కాళ్ళుండవేమో అని భయపడి నోరెత్తకుండా గమ్మున బస్సు దిగి కె.ఇ. మనసుల్తో పోయినాడు పచారానికి. అట్టాంటోడు ఇప్పుడు తొడకొడ్తాడు మీసం మెలెస్చాడు.

26 January 2012 9:29 AM

గుంపులో గోవిందయ్య;Ramana

ఈడ కులం పట్రాకబ్బి నాకు ఎవ్రైనా ఒక్కటే మాల మాదిగ కమ్మ కుమ్మరి కాపు బాపన అందరూ ఒక్కటే మనసులె గదా! అయినా నీకామెంట్ కామిడీగా పెట్నావా ఏంది?

26 January 2012 9:16 AM

మన తెలంగాణ ... జన తెలంగాణ;ramana

chalabagundi
ramana


18 October 2011 2:37 PM

గుంపులో గోవిందయ్య;Ramana

మొరిగే కుక్కలు సామెతలెందుకబ్బి?ఈడ సెప్పిన విషయం వదిలేసి ఏందేందో మాట్లాడతారే. అట్నే కానిలే మొరిగే కుక్కలు కరుచ్చాయో లేదో సూస్చావులే అబ్బి కాలంఇంగా సాన వుంది

19 July 2011 12:08 PM

గుంపులో గోవిందయ్య;Ramana

అబ్బా ఇంత మంది అనానిమసులంటే ఎట్లా రిప్లై ఇయ్యాలి పేరు రాయండి ధైర్యం లేదా? అన్నా విధ్యార్థులు నష్టపోతున్నారంటే దానికి కారణం ఎవ్రంటావు సెప్పు? స్టూడెంట్స్‌ని రెచ్చగొట్టి వాళ్ళను సేతులారా సంపి ఆ సెంటిమెంట్‌ని అడ్డం పెట్కోని అమరవీరులని సెప్పుకుంటూ సింపతీ సంపాయించే వాళ్ళను అడగాలన్నా ఈ పెశ్నలు.

18 July 2011 11:04 PM

గుంపులో గోవిందయ్య;Ramana

ఇదిగో కేకో కేకో అనానిమస్ బదరూ బాగానే సెప్పినావు గాని మెట్టు సెప్పుల పదాలు వాడగాకబ్బి, సంస్కారం కాదు మనల్ని ఇంగా యేలెత్తి సూపుతారు. మీది పొద్దుటూరా?నాది మీ పక్కూరే జమడక్క

18 July 2011 10:59 PM

గుంపులో గోవిందయ్య;Ramana

సూడు మూడో అనానిమస్. మా బతుకులు మీద జాలి పడింది సాల్లే గాని మీ బతుకులు సూస్కొపోర్రి ముందు. ఎప్పుడూ ఒకరిమీద పడి ఏడ్వడమే కదా మీ పని..! మీ ఆగడాలు సూసినాల్లు సూస్చాం ఏదో ఒకరోజున మాకు తిక్క రేగుతాది అంతే మాడి మసి అయిపోతారు మీరు.

18 July 2011 10:38 PM

గుంపులో గోవిందయ్య;Ramana

@ డాట్టర్ గారు థ్యాంక్సండి, మీలాంటి వాళ్ళ ఆశీర్వాదాలుంటే ఇంగా పోస్ట్స్ రాస్చా.

05 July 2011 7:04 PM

నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక;ramana

very sad news to hear....when i was in 5th form or 6th form, he joined the school.smiling always, mastru used to wear white shirt and white dhoti. he loved all his students.though one is not his direct student, he used to enquire his name class, his studies etc. for a long time he stayed in his own house at prakashnagr.recently when i went to narasaraopet,when iwas passing through prakashnagar, i identified his house

11 March 2011 5:39 PM

నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక;ramana

santhosham.....narasaraopet kptappakonda sivaratri ni gurthu chesinaduku.....
buslu anthaga leni kalamlo,narasaropet nundi ellamanda,guravyipalem meeduga chinnappudu naduchukuntu thiranalaku vellevallamu..ekadasi roju konda ekki devudni choose sivaratri roju matramu kondakinde hushar.....thellavaruthundanga malli petaku thirigochevallamu...appudu spl.buslu uppalapadu meeduga vellevi...eesari uppalapadu ,lingamguntla varu potiga prabhalu katterani sakshi paperlo choosanu

04 March 2011 3:18 PM

నరసరావుపేట పూర్వవిద్యార్ధుల వేదిక;ramana

chala santhosham....
okapakka avineethi peruka pothundanna samajamlo ituvanti panulu cheyyadaniki asalu manushyulunnara anukuntunna tharunamlo, ituvanti sahayam chesina poorvavidyardhulaku dhanyavadalu...
eppudo nenu chadukunna municipal highschool gurthu ku vastondi -1958 sslc batch-school buidings kothavi bagunnayi

07 February 2011 6:41 PM

నేటిభారతం;ramana

nice article, all these 'raayithelu' is mostly for policticians and their gang only. it is available to poor person only 2%. recently BC scholorship and fees strike has done by a politically motivated person. Most of these money is not useful to poor. I know lots of person who are taking the fees reimbursement who have crores in BC catogory. this is very stupid

02 July 2010 7:45 PM

Sriramakavachamsagar's Blog;Ramana

ధన్యవాదాలండీ. నవలలు డౌన్లోడ్ చేసుకున్నాను.


19 February 2010 4:22 PM

Sriramakavachamsagar's Blog;Ramana

చాలా మంచి వ్యాసం అందించారు. ధన్యవాదాలు. ఈ నవలలు ఎక్కడ దొరుకుతాయో చెబుతారా ? ఇలాంటివే కాశీభట్ల వేణుగోపాల్ నవలలు అనిపిస్తుంది.


19 February 2010 10:55 AM

నేటిభారతం;ramana

Nice; Yes, i saw this news papers; Narasimhan lanti vallu peragalante mana vote ni sariga use chesukovali;alage atuvanti vallani encourage chestu ila blogs lo kani, twitter lo kani messages ivvali; appudu andariki narasimhan lanti valla gurunchi telustundi

15 February 2010 11:57 AM

అహ! నా బ్లాగ్ అంట;Ramana

I didnt write tht stmt in ur prev post..

Wht I feel is..B4 goin for a national wide comparison You shud compare development of T & A regions... hw they r b4 merging & hw r they today..

And

reg corruption:, Telugu people are more Conscious.. I dont think its comparable for Telugu people with people under Lalu, or khoDa

26 December 2009 8:27 AM