bollojubaba తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for పుస్తకం;bollojubaba

Yes
It’s a great essay
Thank you srinivas gaaru


16 March 2024 8:07 PM

Comments for పుస్తకం.నెట్;bollojubaba

Yes
It’s a great essay
Thank you srinivas gaaru


16 March 2024 8:07 PM

Gijigaadu;bollojubaba

హైకూలు చాలా బాగున్నాయి. మీ ఎనెర్జీ లెవెల్స్ నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూంటాయి. మీరిలాగే సాహితీ సేద్యం చేస్తూ మమ్మలను అలరింపచేయాలి. ధన్యవాదములతో
బొల్లోజు బాబా


17 November 2014 4:22 PM

అక్షరం-1;bollojubaba

its a wonderful intro
i feel too ashamed to say that i hear this name for the first time.

i will try to probe him

thank you
bollojubaba


05 June 2010 12:06 AM

జాబిల్లి రావే...;bollojubaba

బాగుంది.
సెటైరికల్ పోయెం లు వ్రాయటం కత్తి మీద సాము లాంటిది.
అంతే పదునుతో మీ కవితంతా నడిచింది. అభినందనలు.

ఒక విభేధన
మా చదువుల్లో మాతృ భాష లేదు అన్న భావానికి నేను వ్యక్తిగతంగా వ్యతిరేకిని. మెరుగైన ఉపాధులకై ఇంగ్లీషు విద్య అవసరమని నమ్ముతాను.

బొల్లోజు బాబా


05 November 2008 8:07 PM

నిర్మల కొండేపూడి;bollojubaba

ఒక మానసిక స్థితిని యధాతధంగా అక్షర బద్దం చేయాలంటే అది మీరే చేయాలి.

హాట్స్ ఆఫ్
బొల్లోజు బాబా


31 August 2008 3:16 PM

నిర్మల కొండేపూడి;bollojubaba

madam felt happy to see you in blogs.

మీరు తెలంగాణా యాసలోకి మారిపోవటం ఆశ్చర్యం కలిగించింది.
బొల్లోజు బాబా


05 August 2008 11:24 PM

Blog of the Day: Telugu;bollojubaba

అక్షరసత్యాలు చెప్పారు.
నాకు నచ్చే బ్లాగుల్లో ఇది ఒకటి.
కానీ దీనిలోకి వెళ్లటం ఒక్కొక్కసారి ఇబ్బందవుతుందేమిటి.
బొల్లోజు బాబా


10 July 2008 10:47 PM

తెలుగు సాహిత్య వేదిక;bollojubaba

ఈ కవితద్వారా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్లమాధ్యమం లోకి ఒచ్చి ఎంతో భాదపడిన నా కాలేజీ రోజుల్ని గుర్తుకు తెచ్చావు.
ప్రపంచీకరణ నేపధ్యంలో జీవన పోరాటమనే సముద్రంలో తేలుతూ ఉండాలంటె బహుసా ఇంగ్లీషు నేర్చుకోక తప్పదేమో? చూద్దాం మీతరం ఎటువంటి పరిష్కారాలు చూపుతుందో?


03 May 2008 8:08 PM