hari.S.babu తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;hari.S.babu

ఆర్యా,

వేద విభజన వ్యాసుల వారే చేశారు.అయితే, పురాణ కధల ప్రకారమే చాలామంది వ్యాసులు ఉన్నారు.ఒక విధాన వేద సంకలనం కోసం ఒక పీఠం ఏర్పరచి ఆ పీఠానికి వ్యాసపీఠం అని పేరు పెట్టారు.అలా అనేక మంది కలిసి వేదవిభజన చేశారని అనుకోవచ్చు.వీరిలో ఒకరు జయేతిహాస కర్త అనుకుంటే అన్వయం సరిపోతుంది.వేదాలని విభజించాలంటే,మొదటి కష్టం ప్రతి సూక్తాన్నీ అర్ధం చేసుకుని విషయ సారూప్యతలని బట్టి సూక్తాలని ఒకచోట చేర్చడం - ఒక మనిషి జీవిత కాలంలో అయ్యే పనేనా?

అలా తార్కికమైన విశ్లేషణ చేసుకుని చూస్తే తన తరంలో వ్యాసపీఠం మీద కూర్చుని వేదవిభజన చేస్తూ తనవల్ల పుట్టిన మనుమల తరపు కధని గ్రంధస్థం చేసిన వ్యాసమునీంద్రులు ఒకరే అవుతారు.

అష్టాదశ పురాణ రచన సైతం ఒకే వ్యాస మునీంద్రుడు చేసి ఉండక పోవచ్చు.ఇతరులు వ్రాసి వ్యాసుల వారి పేరున ప్రచారంలోకి తేవడం కూడా జరిగే ఉంటుంది.వ్యాసదర్శనానికి విరుధ్ధమైనవి కాదు గాబట్టి పూర్వుల లాగే మనమూ సర్దుకు పోవాలి.గీతలో చెప్పినట్టు వరదలో మునిగాక ఆ బావి నీరూ ఈ బావి నీరూ అని తేడా ఉండదు కద.ధర్మ శాస్త్రాలకి సంబంధించి సత్యం తెలుసుకోవడమే ప్రధానం.అర్ధం తెలుసుకుని అనుష్ఠించడం ముఖ్యం కానీ కర్తృత్వం గొడవ అనవసరం.

జై శ్రీ రామ్!

11 April 2024 7:46 PM

కష్టేఫలి;hari.S.babu

వ్యాసుల వారూ ఆయన శిష్యులూ కలిసి వ్రాసిన మూలప్రతి 10,000 శ్లోకాలు మాత్రమే.ఇప్పటి లక్ష శ్లోక విస్తారం అయిన వెర్షన్ ఇతర్ల అదనపు చేరికల తర్వాతనే ఏర్పడింది.కాకపోతే, ఆ విస్తరణ వ్యాసుల వారి మీద భక్తితోనే వ్యాఖ్యాన పూర్వకమైన వ్యవహారం కాబట్టి మోసం,ద్రోహం,ఘోరం అని మనం అనకూడదు.

10 April 2024 3:03 PM

కష్టేఫలి;hari.S.babu

అవును,ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం బోబదేవుడు వ్రాశాడు.వ్యాసుల వారు అసలు భాగవతం వ్రాయలేదు.అప్పట్లో పుస్తకాలు అమ్ముడు పోవటం కోసం తమ రచనలని ప్రఖ్యాతుల పేరున ప్రచారంలోకి తెచ్చేవారు. అయితే, హర్ష చక్రవర్తి దీనిమీద నిషేధం పెట్టి శిక్షలు వేస్తానని ఆజ్ఞలు జారీ చేశాడు.

ఆ హడావిడిలో బోబదేవుడు మొదట తన రచనని వ్యాసప్రోక్తం కింద ప్రచారం చేసి హేమాద్రి రచనా కాలానికి తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.అయితే, అప్పటికే భాగవతం వ్యాసప్రోక్తం అని అన్ని చోట్లకీ పాకిపోయింది కాబట్టి స్వయాన రచయిత చెప్పుకున్న వాక్యం ప్రజల్లోకి వెళ్ళలేదు.

దయానంద సరస్వతి తన సత్యార్ధ ప్రకాశికలో ఈ విషయాన్ని ససాక్ష్యం వివరించారు.

08 April 2024 10:54 AM

కష్టేఫలి;hari.S.babu

అవును,ప్రస్తుతం మనం వ్యాసుల వారు వ్రాశారనుకుంటున్న భాగవతం బోబదేవుడు వ్రాశాడు.వ్యాసుల వారు అసలు భాగవతం వ్రాయలేదు.అప్పట్లో పుస్తకాలు అమ్ముడు పోవటం కోసం తమ రచనలని ప్రఖ్యాతుల పేరున ప్రచారంలోకి తెచ్చేవారు. అయితే, హర్ష చక్రవర్తి దీనిమీద నిస్జేధం పెట్టి శిక్షలు వేస్తానని ఆజ్ఞలు జారీ చహెశాడు.

ఆ హడావిడిలో బోబదేవుడు మొదట తన రచనని వ్యాసప్రోక్తం కింద ప్రచారం చేసి హేమాద్రి రచనా కాలానికి తన కర్తృత్వాన్ని చెప్పుకున్నాడు.అయితే, అప్పటికే భాగవతం వ్యాసప్రోక్తం అని అన్ని చోట్లకీ పాకిపోయింది కాబట్టి స్వయాన రచయిత చెప్పుకున్న వాక్యం ప్రజల్లోకి వెళ్ళలేదు.

దయానంద సరస్వతి తన సత్యార్ధ ప్రకాశికలో ఈ విషయాన్ని ససాక్ష్యం వివరించారు.

08 April 2024 10:53 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;hari.S.babu

"గాజు పగిలే కొద్దీ పదునెక్కతుంది." - ఇది నిజం కాబట్టి మీకు " ఈ డైలాగ్ బాగుంది."

"గ్లాసు అంటే సైజు కాదు సైన్యం" అనేది అబధ్ధం కాబట్టి మీకు ఆ " డైలాగు అర్థం కాలేదు."

"పగిలిన గ్లాసులో టీ ఎలా తాగాలి" అనే ప్రశ్న ఆ డైలాగు రాసిన ర్చహయితకీ ఓకే చెప్పిన డైరెట్రుకీ పలికిన హీరోకీ రాలేదు - వాళ్ళ కంత తెలివి లేదు,అది మన ఖర్మ!

"పవన్ కళ్యాణ్ ముఖంలో కూడా గబ్బర్ సింగ్ సినిమా అప్పటి కళ లేదు." - అబధ్దాలు చెప్పడానికి అలవాటు పడిన తర్వాత వూసరవెల్లి తనం అలవాటయిన ముఖానికి అబధ్ధాలు చెప్పడానికి అలవాటు పడని అమాయకత్వపు కళ ఎలా తిరిగి వస్తుంది?

"సినిమాలో రాజకీయం మిక్స్ చేస్తే ఉపయోగం ఉండదు." - కల్తీ రాజకీయం మిక్స్ అయితేనే లాభం గూబల్లోకి వస్తుంది.మాక్సిం గోర్కీ నవల విప్లవ రాజకీయం కోసం రాసిన కళయే.ఆ రాజకీయ నవల సక్సెస్ అయ్యింది కదా!షహీద్ భగత్సింగ్ లేఖలూ వ్రాతలూ రాజకీయాల కోసం ఉపయోగించుకున్న సాహిత్య రూపమే.

నిజాయితీ పోయేసరికి ముఖంలో కళ కూడా పోయింది - పపం పవన్ కల్యాణ్!

23 March 2024 11:30 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;hari.S.babu

"గాజు పగిలే కొద్దీ పదునెక్కతుంది." - ఇది నిజం కాబట్టి మీకు " ఈ డైలాగ్ బాగుంది."

"గ్లాసు అంటే సైజు కాదు సైన్యం" అనేది అబధ్ధం కాబట్టి మీకు ఆ " డైలాగు అర్థం కాలేదు."

"పగిలిన గ్లాసులో టీ ఎలా తాగాలి" అనే ప్రశ్న ఆ డైలాగు రాసిన ర్చహయితకీ ఓకే చెప్పిన డైరెట్రుకీ పలికిన హీరోకీ రాలేదు - వాళ్ళ కంత తెలివి లేదు,అది మన ఖర్మ!

"పవన్ కళ్యాణ్ ముఖంలో కూడా గబ్బర్ సింగ్ సినిమా అప్పటి కళ లేదు." - అబధ్దాలు చెప్పడానికి అలవాటు పడిన తర్వాత వూసరవెల్లి తనం అలవాటయిన ముఖానికి అబధ్ధాలు చెప్పడానికి అలవాటు పడని అమాయకత్వపు కళ ఎలా తిరిగి వస్తుంది?

"సినిమాలో రాజకీయం మిక్స్ చేస్తే ఉపయోగం ఉండదు." - కల్తీ రాజకీయం మిక్స్ అయితేనే లాబహ్మ్ గూబల్లోకి వస్తుంది.మాక్సిం గోర్కీ నవల విప్లవ రాజకీయం కోసం రాసిందే.ఆ రాజకీయ నవల సక్సెస్ అయ్యింది కదా!సహహీద్ భగత్సింగ్ లేఖలూ వ్రాతలూ రాజకీయాల్ కోసం ఉపయోగించుకున్న సాహిత్య రూపమే.

నిజాయితీ పోయేసరికి ముఖంలో కళ కూడా పోయింది - పపం పవన్ కల్యాణ్!

23 March 2024 11:28 AM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;hari.S.babu

అజ్ఞాత:
ఇంతకీ పిఠాపురంలో పవన్ గెలిచే అవకాశం ఉందా చెప్పారు కారు.
17 మార్చి, 2024 1:13 AMకి

చిచ్చర పిడుగు:
పిఠాపురంలో ఉన్న "ఠా" పవన్ కల్యాణ్ పేరులో లేదు గాబట్టి న్యూమరాలజీ స్పెక్యులేషన్ ప్రకారం గెలిచే అవకాసం లేదు.కానీ, అతను కలిసిన "భాజపా"లో ఉన్న "భా"కి ఆ దోషాన్ని విరిచెయ్యగల శక్తి ఉంది కాబట్టి అయోధ్య రాముడు తన మహిమ చూపిస్తే గెలిచే అవకాశం ఉంది.తావీజ్ మహిమై:-)

జై శ్రీ రామ్!

19 March 2024 5:36 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;hari.S.babu

అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
"పాపం పవన్ కళ్యాణ్....ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా."

It's me - చిచ్చరపిడుగు
అజ్ఞాత:అయయో,బాబును నమ్మినందుకు పవనుకి తిరుక్షవరం ఆయెనే!
గుడిలో అష్టోత్తరం చేయిస్తె పుణ్యం వచ్చేది.
చిచ్చరపిడుగు:చక్కెర పొంగలి చిక్కేది.
ఆ మహా మహా యంటీయారుకే ఓటమి తప్పలేదు భాయి,
నిబ్బరించవోయి.
అజ్ఞాత:మరి నువు చెప్పలేదు భాయి:-(
చిచ్చరపిడుగు:అది నా తప్పు గాదు భాయి:-)

14 March 2024 9:34 PM

Telugu Gospel Messages By: Sayaram Gattu;hari.S.babu

అజ్ఞాత11 మార్చి, 2024 11:10 AMకి
"పాపం పవన్ కళ్యాణ్....ఇంతకంటా బిజెపీ లో గౌరవప్రదంగా విలీనం చేస్తే నయం కదా."

It's me - చిచ్చరపిడుగు
అజ్ఞాత:అయయో,బాబును నమ్మినందుకు పవనుకి తిరుక్షవరం ఆయెనే!
గుడిలో అష్టోత్తరం చేయిస్తె పుణ్యం వచ్చేది.
చిచ్చరపిడుగు:చక్కెర పొంగలి చిక్కేది.
ఆ మహా మహా యంటీయారుకే ఓటమి తప్పలేదు భాయి,
నిబ్బరించవోయి.
అజ్ఞాత:మరి నువు చెప్పలేదు భాయి:-(
చిచ్చరపిడుగు:అది నా తప్పు గాదు భాయి:-)

14 March 2024 9:33 PM

బోల్డన్ని కబుర్లు...;hari.S.babu

"ఈ పాటలో కనిపించిన S. రాజశేఖర్‌కి ఇది మొదటి సినిమాలాగా అనిపించింది" - అప్పట్లో చిరంజీవి కూడా ఇలానే ఉండేవాడు.బెల్ బాటం ప్యాంటు,హృదయ టక్,షర్టు పై బటన్ వొదిలెయ్యటం,బాడీ లాంగ్వేజీ ఎక్స్ప్రెషన్సూ కూడా డిట్టో.

04 March 2024 6:15 PM

Telugu Gospel Messages By: Sayaram Gattu;hari.S.babu

టీడీపీ వాళ్ళు ఎప్పుడూ పవన్ని రమ్మని పిలవలేదే!

బాబు అరెస్టవడం చూసి తనే ఎగేసుకంటూ పోయి సెంటిమెంటు కన్నీళ్ళు కార్చి మీతో కలుస్తానంటే సరే రమ్మన్నారు టీడీపీ వాళ్ళు.

భీజేపీతో ఎలయన్సులో ఉండి బీజేపీని అడక్కుండా సొంతపెత్తనం చేసి టీడీపీతో కలిసి టీడీపీని కూడా బీజేపీ కూటమిలోకి తీసుకొచ్చాడు పవన్.ఇందులో అవమానం ఏముందో అర్ధం కావడం లేదు నాకు.గుడ్డికన్ను తెరిస్తే ఎంత మూస్తే ఎంత అన్నట్టు ఉన్న పవన్ని మీరేదో సూపర్ డూఒపర్ మెగా అని వూహించేసుకుని ఇదై పోతున్నారు.అతనికి అంత దృశ్యం లేదు.

ఎక్కడో పిచ్చమాలోకాల్లా ఉన్నారే అజ్ఞాతలు ఇద్దరూ!

26 February 2024 7:33 PM

Telugu Gospel Messages By: Sayaram Gattu;hari.S.babu

"వాటిలో కూడా జనసేనను గెలవనిస్తుంది అని చెప్పలేము" అంటున్నారు,ఇక్కడ ఎవరు ఎవర్ని గెలవనివ్వాలి?జనసేనని గెలిపించాల్సింది ఎవరు మీ దృష్టిలో - వోటర్లా టీడీపీయా!

ఒకవేళ మీ మనసులోని రెండోది అయితే టీడీపీ గెలిపిస్తే తప్ప గెలవలేనివాడు సొంత పార్టీ ఎందుకు పెట్టాడు?24 సీట్లకి సరిపెట్టుకున్నది ఎవరు?24 సీట్లకి సరిపెట్టుకున్నందుకు జాలి పడుతున్నది ఎవరు?

కాస్త బుర్రపెట్టి ఆలోచించి కామెంటవయ్యా అజ్ఞాతా!

25 February 2024 12:09 PM

హరి కాలం;hari.S.babu

హిందువులు అట్టిపెట్టుకోవటం కాదు,వాళ్ళే మేమూ వైదిక ధర్మపు శాఖలమే అని చెప్పుకు తిరుగుతున్నారు.వాళ్ళనీ వీళ్ళనీ కలుపుకోవడం అనే దరిద్రం మాది కాదు,వాళ్ళని కూడా మాలో కలిపిపేసి పులిమెయ్యడం అనే దరిద్రం మీదే.

01 February 2024 10:52 AM

హరి కాలం;hari.S.babu

This is a completed post, No further updates will follow.

15 January 2024 8:57 PM

శ్యామలీయం;hari.S.babu

"అఖిలలోకముల కాధారముగా, అఖిలలోకముల కమృతమనగా, అందరు విబుధుల కైశ్వర్యముగా" అన్నచోట్ల "గ"ను మార్చితే బాగుంటుంది కద!ఛందస్సు,యతి,ప్రాస వంటి నియమాలు అడ్డొస్తున్నాయా?

వూరికే పాడుతుంటే "గా"కు దీర్ఘం ఇచ్చి ఆగి వెంటనే "న"కు మళ్ళుతుంటే దమ్ములో జర్క్ వొస్తుంది,అందుకని.అయితే, అచ్చులో ఇలా ఉంచి పాడేతప్పుడు "అఖిలలోకముల కాధారముగ నమరియుండునది హరినామం" అమి

29 December 2023 3:22 PM

సాహితీ-యానం;hari.S.babu

హిందూ పురాణాలను కాపీ చేసి పేష్టు చేసుకుంటే పోలికలు రాక ఎలా ఉంటాయి?

30 November 2023 7:12 PM

హరి కాలం;hari.S.babu

బెయిల్ రాకుంటే న్యాయం గెలిచినట్టా!

21 November 2023 3:41 PM

శ్యామలీయం;hari.S.babu

అజ్ఞాత19 నవంబర్, 2023 1:21 PMకి
ఇతరమతస్తుల్ని తిట్టడంలో వున్నకిక్కు, రామనామంలో ఎక్కడిదండీ.
hari.S.babu
బహుశః ఆ కిక్కు తెలిసే విరసం వారలా రామనామం కన్న కిక్కు ఎక్కువ గనకనే హమాస్ ఉగ్రవాదులు చేసిన పైశాచికదాడులని విరసం ఖండించలేదు కాబోలు!

బహుశః ఆ కిక్కు తెలిశాకనే మీరూను "ఇతరమతస్తుల్ని తిట్టడంలో వున్నకిక్కు, రామనామంలో ఎక్కడిదండీ" అని శ్యామలీయం గారికి జ్ఞానబోధ

20 November 2023 3:48 PM

హరి కాలం;hari.S.babu

Please expand your logic. Why simply tatata and ada ada?Be specific on your statement.

04 November 2023 8:01 PM

హరి కాలం;hari.S.babu

Anonymous2 November 2023 at 09:25
ఏంటీ కేనడాను బీజీపీ కంట్రోల్ చేస్తుందా. చా.

hari.S.babu
"మా దేశపు సరిహద్దుల్లో తీవరాదాన్ని రెచ్చగొడుతున్నది భారత్!" అని అంత భీకరమైన ఉద్రేకం చూపించిన కెనడా తర్వాత ఎందుకు చల్లబడింది మాస్టారూ!

అక్కడ ఆ సిక్కు తీవ్రవాదాన్ని కెనడియన్ గవర్నమెంటు ప్రోత్సహించడమూ నిజమే.ఆ సిఖ్ఝు తీవ్రవాదిని అంతం చేసింది ఇండియానే అని కూడా అందరికీ తెలుసు.

కంట్రోల్ చెయ్యడం జరిగిపోయిన ఆర్నెల్లకి మీరు "కంట్రోల్ చేస్తుందా. చా." అంటున్నారు.హ హ. కె ఏ పాల్ కామెడీ లెవెల్లో ఉంది మీ ఇగ్నోరెన్స్.గత నాలుగేళ్ళలో లోకల్ బీజేపీలో దూరిన కొందరు జగన్ ఏజెంట్లు పార్టీని నిర్వీర్యం చేశారు.నేను వాళ్ళని ఎక్స్పోజ్ చేశాను,కీలక స్థానాల్లో ఉన్నవాళ్ళు రియలైజ్ అయ్యారు.జగన్ పాలనలోని మొదటి యేడాది లోపు జరిగిన ఆలయాల మీద దాడి బీజేపీకి చాలా వూపు ఇచ్చింది.కానీ,జీవీయల్,"మన మెయిన్ ఎనిమీ జగన్ కాదు,బాబు.జగన్ చేత బాబుని చంపించాలి,ఆ తర్వాతే జగన్ పని పట్టాలి" అన్న పిచ్చ లాజిక్కు చెప్పి జగన్ తరపున పనిచేస్తూ తాము జగన్ని తిట్టకూదదు గనక జగన్ని తిట్టీనట్టు కవరప్ ఇవ్వడానికి అద్దె మైకులా పనికొస్తాదని పవన్ని లాక్కొచ్చి చెత్త చెత్త చేశారు.

ఇప్పుడు ఆ బలహీనతలు లేవు.ఎన్నికల్లో గెలవటానికి కావలసింది పాజిటివ్ స్వింగ్ - అది 4% అయినా వూహించని మ్యాజిక్ చేస్తుంది.ప్రశాంత్ కిశోర్ చేసింది జగన్ దగ్గిర తీసుకున్న డ్వాన్సుతో జగనుకి వుయ్యాల కట్టడమే.బీజేపీకి కావలసింది హిందూత్వ స్వింగ్.అది ఎలా క్రియేట్ చెయ్యాలో నాకు తెలుసు.

జై శ్రీ రామ్!

03 November 2023 12:40 PM