kinghari010 తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తెలుగు తూలిక;kinghari010

“ఆ మహర్షులు, జ్ఞానులు, వేదవిదులచర్యలు ప్రతీకాత్మకంగా తీసుకుని, మూలతత్వాన్ని ఆచార్యులు వివరిస్తున్నారు” – అనేది నూటికి నూరు పాళ్ళ నిజం!భాగవత కధ యదార్ధ చరిత్ర కాదు – ప్రతీకాత్మకమైన సన్నివేశాలని చూపిస్తూ కవి తన ప్రతిభతో వాటిని నిజమైన సన్నివేశాల వలె భ్రమింప జేస్తున్నాడు.పోతన విరచిత భాగవతాంతర్గతమైన రాసలీలా సామగాన మాయావినోదం అర్ధం చేసుకుంటే సృష్టిక్రమం మొత్తం అర్ధమైనట్లే.

జై శ్రీ రామ్!

మెచ్చుకోండి


08 April 2024 10:37 AM

తేట గీతి;kinghari010

In reply to .

“ద్రమిళనాడులో కర్కశనిధి మనవడు, కరాళనిధి కొడుకు అయిన చీకటినిధి”.అబ్బ,ఎంత బావుందో అంత పొడుగు పేరు – (సైడు వింగు నుంచి)అవునా!నిజమా!


09 December 2023 3:23 PM

Dr. Acharya Phaneendra;kinghari010

మీ వాదనలన్నీ సహేతుకంగానే ఉన్నాయి.అది విలీనమే.నిజాములని దుర్మార్గుల కింద చిత్రీకరించి అతి హిందూత్వ వాదులకి మతకోణాన్ని అందించినది కమ్యూనిష్టులే.

నిజాములు ప్రజల్ని హింసించారని చెప్తున్న చరిత్ర కూడా కమ్యూనిష్టుల మాయాజాల్మే కావచ్చు.అసలేనాడూ జరగని ఆర్య-ద్రవిడ కలహాల గురించి ఎంత తప్పుడు చరిత్రని పుట్టించి మోసం చేశారో చూస్తూనే ఉన్నాం కదా!


19 September 2022 12:28 PM

నువ్వుశెట్టి బ్రదర్స్;kinghari010

మొత్తానికి తోక తెగింది?
కొసమరుపు అదిరింది!


28 December 2014 12:15 PM

సినిమా..దేశం...వస్తువుల సమీక్ష.;kinghari010

కాశ్మీరు సమస్య చాలా జటిలమైనది!
హనుమంతుడి తోకకన్నా పొడుగైనది!
ఒక్కరోజు కూడా ఆగనివ్వని మూర్ఖత్వం పునాది?
ఒక్కరోజులో వివేకుడికి మాత్రం యెలా లొంగుతుంది?


20 November 2014 7:48 PM

vJ kI dJ;kinghari010

మేమూ చెన్నైలోనే వుంటున్నాము గానీ బ్రోకరుని పట్టుకున్నాం గనక ఈ పాట్లు యేవీ తెలియదు:-<)

Like


27 October 2014 2:29 PM