nagisetty తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

Comments for 64kalalu;nagisetty

థాంక్యూ.. కళాసాగర్ గారు..

మరోసారి నాకు బహుమతి నిచ్చి సత్కరించారు NCCF విశాఖపట్నం వారు.
దానికి ప్రాచుర్యం కల్పించారు మీరు..
మీ అందరికీ నా మనఃపూర్వక ధన్యవాదాలు.
పారితోషికాలు లేక క్షీణించిపోతున్న కార్టూనింగ్ కళకి ఇలాంటి కార్టూన్ పోటీలే కాస్తంత ఊపిరి పోస్తున్నాయి.

లేకపోతే ఇప్పటికే ఈ కళ కాలగర్భంలో కలసిపోయి ఉండేది.

మరొకసారి ధన్యవాదాలు.


01 April 2024 11:11 PM