sarma తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;sarma


వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 15:41
మాస్టారు,
తెనుగులో కూడా చాలా చాలా చిన్నవాణ్ణి, నన్ను పెద్ద చేయడం తమ అభిమానానికి ప్రతీక సుమండీ

02 October 2024 3:45 PM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 14:08
తెనుగు మాస్టారు హెడ్ మాస్టారయ్యారంటే చిత్రమే సుమా! చాలా గొప్ప విషయం
నమస్కారం

02 October 2024 3:41 PM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 11:14
పొరబాటు పొరబాటే సార్!
తప్పు దిద్దినందుకు
ధన్యవాదాలు.

02 October 2024 3:38 PM

కష్టేఫలి;sarma

Zilebi2 October 2024 at 14:23
అసలు స్వరూపం ఇదే కదూ!

02 October 2024 3:36 PM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు2 October 2024 at 13:23
జన్మకో శివరాత్రని సామెత సారూ!

02 October 2024 3:34 PM

కష్టేఫలి;sarma

Zilebi2 October 2024 at 15:16
కొత్తగా నేర్చుకుంటున్న వినయం?

02 October 2024 3:33 PM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 15:00
మాస్టారూ!
బు,డు లు స్థానభ్రంశం చెందాయేమోననుకుంటున్నానండి.

02 October 2024 3:31 PM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 09:33
చేసినతప్పు చెప్పుకోవలసిందే!
ఈ టపా చాలాకాలం కితం రాసినదే!ఆ సమయంలో మంచి మూడ్ లో రాసాను. ఆ వేగంలో తప్పు దొర్లిపోయింది. అప్పుడు తప్పు కనపడలేదు,విషయం మీద దృష్టితో. ఈ టపా చాలామంది చదివేరు, కాని ఎవరూ ఈ తప్పు చెప్పలేదు.దానితో తప్పు అలానే ఉండిపోయింది. ఆ తరవాతెప్పుడో టపా తీరుబడిగా చదివినపుడీ తప్పు గమనించా! సరి చేదామనుకుంటూనే మరచిపోయానండి.
వాయసమన కాకి కదా, తప్పు సరిజేస్తున్నా!
క్షమస్వ త్వం.
నమస్కారం.
ధన్యవాదాలు.

02 October 2024 10:12 AM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల2 October 2024 at 09:06
రింఛోళిpermalink
రింఛోళి : శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 Report error(s) గ్రంథసంకేతాది వివేచన పట్టిక
సం. వి. ఈ. స్త్రీ.
సమూహము.
రింఛోళి : బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903 Report error(s)
rinchhōḷi
[Skt.] n.
A multitude, crowd, mob. సమూహము.
"మూరురాయర గండ పెండేరమణిమరీచిరింఛోళిగలయనావృతము లగుచు." Swa.Preface 15. (టీ. రింఛోళి = గుంపు.)
రింఛోళి : శంకరనారాయణ తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1953 Report error(s)
n.
a multitude.
సమూహము : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 Report error(s)
అంకిని, అంచె, అంట, అట్ట, అట్టియ, అత్తము, అనీకము, ఆకరము, ఆకలనము, ఆమ్నాయము, ఆళి, ఆవ(ళి)(లి), ఉచ్చయము, ఉత్కరము, ఉరువిడి, ఓఘము, కట్టు, కదంబకము, కదంబము, కలాపము, కలిలము, కాండము, కాయము, కులము, కూటువ, కూటువు, కృత్సము, కోటి, గంతు, గడ, గడనము, గణము, గమి, గుంపు, గుచ్ఛము, గుమి, గొత్తు, గ్రామము, ఘట, చక్రము, చక్రవాళము, చట్ట, చయము, ఛట, జంజా, జంపు, జట్టు, జత్తు, జాతము, జాలము, జీబు, ఝాటము, తండము, తండా, తంపర, తతి, తుటుము, తు(ట్టె)(ట్టియ), తెట్ట, తెట్టు, తెట్టువ, తెట్టువు, తె(ట్టె)(ట్టియ), తెరలిక, తెవ, తెగ, తొట్టు, తొట్టువ, త్రు(ట్టె)(ట్టియ), దండము, దండు, దడము, దళము, దాటు, దాఢ, ధట్ట, దృఘువు, నికరము, నికాయము, నికురంబము, నిచయము, నివహము, నుగ్గు, పటలము, పటలి, పదు(పు)(వు), పర్వము, పఱ, పిండు, పిండురము, పిచ్చ, పుంగము, పుట్ట, పెక్కువ, పెల్లు, పేటము, పైకము, పొట్టెము, పొట్లము, పొదుక, పోట్టలి, ప్రకరము, ప్రచయము, ప్రాచుర్యము, ప్రోక, ప్రో(గు)(వు), బలగము, బిందము, బృందము, బొంద, మండలము, మండలి, మంద, మూక, మొగ్గరము, మొత్తము, మొహరము, యూధము, రింఛోళి, రొక్కము, వగ, వరండకము, వర్గము, వారము, వితతి, వితానము, విసరము, వీడు, వేలము, వ్రజము, వ్రాతము, శ్రేణి, షండము, సంగడి, సంఘము, సంఘాతము, సంచయము, సంతతి, సంతు, సందడి, సందోహము, సంభారము, సంవర్తము, సంసృష్టి, సంస్త్యాయము, సంస్థానము, సంహతి, సంహననము, సంహారము, సంహృతి, సన్నయము, సన్నివాయము, సన్నివేశము, సమవాయము, సమాజము, సమామ్నాయము, సమాయోగము,సమాసము, సమాహారము,సమితి, సము(ద)(దా)యము, సమున్నయము, సమూహి, స్తిభి, స్తిభిని, స్కంధము, స్తోమము.
రింఛోళి : వావిళ్ల నిఘంటువు 1949 Report error(s)
సం.వి.ఈ.స్త్రీ.
సమూహము.
రిఞ్ఛోళి : సంస్కృత-తెలుగు నిఘంటువు (వావిళ్ల) 1943 Report error(s)
స్త్రీ.
సమూహము.

02 October 2024 9:09 AM

కష్టేఫలి;sarma

Zilebi1 October 2024 at 17:21
రింఛోళి మంచి పదం వెలికితీసారు.
ధన్యవాదాలు.

02 October 2024 8:52 AM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల30 September 2024 at 15:14

కుళ్ళబొడవక అది దవాఖానా ఎట్టైతది సార్! కార్పొరేట్ దవాఖానైతే శవానికి కూడా వైద్యం చెయ్యకపోతే అది కార్పొరేట్ ఎట్టవుతది సార్!

30 September 2024 4:34 PM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల29 September 2024 at 19:57
చెదపురుగులు శరీరాన్ని తినేస్తూ చెయ్యి కాలు కదుపుకునే స్థితిలో తీసుకుపో నారాయణా అని మొక్కు.ఇది సమస్య కదా! మన చేతిలో లేనిది. తెగులొస్తే బిళ్ళేస్కుంటాం,రోగమొస్తే ఆస్పత్రిలో చేరిస్తే బతికేస్తాం అనేవారికి పెద్ద నమస్కారం సార్!

30 September 2024 9:15 AM

ఈమాట;sarma

ప్రతి తండ్రి కొడుకుని తిడతాడు, పనికిరానివాడివని, కొడుకు బాగుపడాలనే. ఏ తండ్రీ, కొడుకును పెద్దవాడైన తరవాత తిట్టడు, అందునా పెళ్ళయ్యాకా, కోడలు ఎదురుగా. ఇక రచయిత కథాకాలం నేటిదిగా అనిపించదు. నాటికాలంలో కొడుకుకు ఇష్టమైన చదువులు చదివించగల మధ్యతరగతి జీవులు లేరు. కథారచయిత పనికిరానివాడనే ముద్రను కథకోసమే పెద్దది చేసినట్టుంది. ఇక అతను చివరికి జీవితం నుంచి పిరికివాడిలా పారిపోయినట్టు రచయిత తేల్చారు.కథా ప్రయోజనం రచయితకే తెలియాలి.


29 September 2024 10:24 AM

కష్టేఫలి;sarma


శోధిని శ్రీనివాస్ గారికో విజ్ఞప్తి,
నా నుంచి ఏకామెంటూ ప్రచురింపబడటం లేదు,శోదినిలో. కొన్ని పాట కామెంట్లలో ఖాళీ చూపుతోంది, సమస్య ఉన్నట్టుంది, పరిశీలించగలరు.

29 September 2024 9:30 AM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల28 September 2024 at 12:31
ధన్యవాదాలు.

28 September 2024 2:52 PM

కష్టేఫలి;sarma


వెంకట రాజారావు . లక్కాకుల28 September 2024 at 12:17
mea culpa
noun
: a formal acknowledgment of personal fault or error
నమస్కారం

28 September 2024 2:50 PM

కష్టేఫలి;sarma

విన్నకోట నరసింహా రావు27 September 2024 at 20:41
రచనా నైపుణ్యం కాదు సార్! అమ్మలగన్నయమ్మ చలవండీ.
జన్మనిచ్చిన తల్లితండ్రులు బ్రహ్మసరస్వతీ స్వరూపులు,శరీరాన్ని వాక్కును ప్రసాదించిన తల్లి. పెంచినతల్లితండ్రులు లక్షీవిష్ణుస్వరూలు, పెంచినతల్లి జీవితాన్ని ఏర్పాటు చేసిన తల్లి.నేడు నన్ను కాచి చూస్తున్న తల్లితండ్రులు,పార్వతీశంకర స్వరూపులు,పార్వతి స్వరూపంలో నేటి మూడో తల్లి కైవల్యపదదాయిని. వీరందరిని సమకూర్చిన అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ, నేను నిత్యమూ తలచేతల్లి లలితాదేవి చలవకదండీ.
నిజంకదు సార్!అలకలు, కికురింపులు,బుజ్జగింపులు అందులో భాగమే కదు సార్!
బయటకు కదలటమే లేదు సార్! ఒంటరిగా కదలలేను.
మా ఊళ్ళో నన్ను గుర్తు పడతారు కనకే సమస్య సార్! మా ఇంటికి దారిచెప్పూ అంటే నవ్వరూ!

28 September 2024 10:42 AM

కష్టేఫలి;sarma

వెంకట రాజారావు . లక్కాకుల27 September 2024 at 20:33
ధన్యవాదాలు.
మరచితినందురా! mea culpa.

28 September 2024 10:16 AM

కష్టేఫలి;sarma

Zilebi27 September 2024 at 19:55
ధన్యవాదాలు.
ఇష్టంగా పలుకు అమృత సమానం
కష్టంగా ఆ,ఊ ల పలుకే బంగారం
స్పష్టంగా మదికి తెలిసేనుజుమీ!
నష్టంగా పరుల మనసు కలచు.

28 September 2024 10:14 AM

తెలుగు మెలోడీ లిరిక్స్ బ్లాగ్;sarma

Initially try heading. That is more important as told by Srinivasji.

28 March 2024 9:35 AM