satya తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు
informative post and it is very good to read. Thanks a lot! and I truly love your site, -
informative post and it is very good to read. Thanks a lot! and I truly love your site, -
జనని పట్లా, జన్మభూమి పట్లా తన ధర్మాన్ని మనస్ఫూర్తి గా, ఇష్టం గా నెరవేర్చిన మీ ఏమండీ గారూ, ఆయన సాహచర్యం లభించిన మీరూ ధన్యులు...ఆయనకి లాల్ సలాం...!!!
మాలా గారూ ఇదిగో నండీ పాట
https://www.youtube.com/watch?v=uIPSj3-oE_k
సత్తిరాజు గారు ...ఈ విడిది లో బస ఈ రోజే ..చాలా హాయిగా ఉంది కబుర్ల తో..
సత్తిరాజు గారు ...ఈ విడిది లో బస ఈ రోజే ..చాలా హాయిగా ఉంది కబుర్ల తో..
అనామిక గారూ( ఇలా సంభోదించాలంటే ఎలాగో వుంది) ఇదిగోనండీ వీడియో లింకు
https://www.youtube.com/watch?v=QZ39yXIWB6Y
Mukyam ga Indian Nyaya vyavastha lo vunna losugulu veeriki anukulam ga vunnayi. Thappu chesadani 100% thelisina ventane Siksha padithe Kalalo kuda thappu cheyyani vidamga bhayam puduthundi. Mana desam lo vunna chattalu thappu chesina vadu thappinchukovadaniki veeluga kavalinantha time isthunnayi so eloga vallu easy ga sakshyalanu tharumaru cheyyavachu. Veeriki athi katina mayina siksha padadame kakunda ika mundu thappu chesina variki kuda inthe fast ga siksha paduthundhi ani niroopinchela siksha vundali ani korukuntunnanu.
జైగో, దేశం మొత్తం మీద 3% ఎంపీలు కూడా లేని తెలంగాణ గురించి కేంద్రం ఎందుకు ఆలోచించాలి?
In West, You can kiss in public, but you shouldn't piss..
In India you can piss in public, but you shouldn't kiss..
:))
>> నాకు తెలిసినంతవరకు ఇప్పటిదాకా సీ బీ ఐ మమ్మల్ని అంటే నన్ను అనికూడా అనుకోండీ కన్విన్స్ చెయ్యగలిగిన ఆధారాలు ఎం చూపలేదు.
Who the heck are you to get convinced? Do the investigation bureau has to reveal its day to day operations and case proceedings to the public so that criminals will make safe arrangements? The matter is in the court and so far, in these cases (Jagan, gali, emaar) whatever the actions they took are mostly approved by court.
చాలా బాగా చెప్పారు సర్ , పిల్లల పెరుగుదలను వారి ప్రవర్త నని .. దగ్గర వుండి తల్లి దండ్రులే చూసుకోవాలి .... అతిగా గారాబం కుడా పనికి రాదు ... పిల్లలకి జీవితం లో గొప్ప వ్యక్తుల గురించి చిన్నపుడే చెప్పాలి... ఆ వ్యక్తులు పడిన కష్టాలు , విజయాలను చెప్పాలి .... నయితిక విలువలు కలిగిన ఎన్నో కథలని చెప్పాలి ..... వీటన్నిటికి తల్లి దండ్రులే భాద్యత వహించాలి ....
నీ పరిచయంలో నా హృదయంలో వేల సందేహాలు....
నా ఆలోచనలు అచ్చుపోసుకొని ఆకారమయ్యయా?
నా అభిరుచులు ప్రాణంపోసుకొని రూపమయ్యయా?
ee lines chala chala bagunnaye
Mama..i can understand the meaning behind every letter and every word you have penned. Uncle's blessings will always be with you.