uday తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

జీడిపప్పు;uday

Nice Article!

Thanks for sharing with us 🙂


08 April 2024 10:25 AM

జీడిపప్పు;uday

Nice Article!

Thanks for sharing with us 🙂


23 February 2024 1:16 PM

సమీహ;uday

ఇంటర్వ్యూ బావుందండీ, పాత ఙ్ఞాపకాలని తవ్వితీసినట్టయింది. శాంతిస్వరూప్ గారి వార్తలు క్రమం తప్పకుండా వినేవాళ్ళం ఇంట్లో. ఆయన శ్రీమతిగారు కూడా బాగా చెప్పేవారు సుమాంజలి అవీను. ఆవిడ పోయారంటే బాధగా ఉంది.

శాంతిస్వరూప్ గారికి నా బెస్ట్ విషెస్ !

15 December 2015 11:04 PM

సాక్షి;uday

Hello Vijay Reddy garu

mari Lokesh ki peeli ayyi 14years koduku vunnadani SAAKSHI paper lo front page vaartha rasare

daannemantarooooo...................

adi tappu kadaaaaaaaaaaaaaaaaaa

Edi emainaa aa pracharalanni tappe,,, evarainaaa kandinchalsindeeee

18 June 2014 11:23 AM

రాచకొండ విశ్వనాథ శాస్త్రి;Uday

చాల బాగా రాశారండి. రావి శాస్త్రి గారి కథలను గురించి మీరు పరిచయం చేసిన విధానం చాల బాగా ఉంది. నేను ఆయన రాసిన బాకీ కథలు , కలకంటి చదివాను అవి నాకు చాల బాగా నచ్చాయి. ఇక ఆయన ఇతర రచనల గురించి కూడా ఇప్పుడు తెలుసుకున్నాను కాబట్టి అవి కూడా చదువుతాను ఇంత చక్కని టపాను అందించిన మీకు ధన్యవాదములు.

18 November 2011 12:47 AM

కలభాషిణి;Uday

కాకమ్మ కథలు అంటూ కాకులపై ఒక చక్కని వ్యాసాన్ని మాకు అందించారు.వాటి గురించి జాగ్రత్తలు తీసుకోకుంటే పిచ్చుకలమల్లెనే వాటికి కూడా ఒక రోజుని ఎంపిక చేసి వాటిని గుర్తుచేసుకోవాలి అనే మాటను చెప్పకనే చెప్పారు. పనిలో పనిగా మీ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ మా చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తుచేశారు. ఇటువంటి చక్కని టపాని అందించినందుకు ధన్యవాదాలు.

22 May 2011 4:06 PM

నాలో రేగే ఆలోచనలు;uday

sup sup super ! sir sir o mata snehithudini yela navadini chesukovali plz cheppandi sir!


03 December 2010 4:25 PM