జ్యోతిర్మయి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

శర్కరి;జ్యోతిర్మయి

నిజమేనండీ, ఎవరినీ అనుకోవడానికి లేదు, అంతా పరపీడన పరాయణత్వమే.

05 April 2024 6:50 AM

శర్కరి;జ్యోతిర్మయి

మరే. నాలుగు అడుగులు ముందుకు ఓ రెండు వెనకకు వేస్తూ ఉన్నా అక్కడ నుండి చాలా దూరమే వచ్చాం.

05 April 2024 6:39 AM

శర్కరి;జ్యోతిర్మయి

Thank you. Will post soon.

02 March 2024 4:37 PM

శర్కరి;జ్యోతిర్మయి

ధన్యవాదాలండి. ఫ్లోరెన్స్ వెళ్ళే ముందు పెద్దగా అనిపించలేదు కానీ ఆ ఊరు చూసాక మాత్రం ఎంతో నచ్చేసింది. మరో రెండు రోజులైనా అక్కడ ఉంటే బావుండేది అని కూడా అనుకున్నాము.

25 February 2024 7:22 AM

శర్కరి;జ్యోతిర్మయి

ఈ ఐడియా బావుంది, మసాలా ఛాయ్ కూడా పెట్టేద్దా౦. :)

25 January 2024 7:35 AM

శర్కరి;జ్యోతిర్మయి

అంతే నంటారా, అమెరికాలో పనులతో రోజు ఇరుకై పోతోంది. అక్కడయితే విశాలమౌతుందేమో నని :)

16 January 2024 6:20 AM

శర్కరి;జ్యోతిర్మయి

జిలేబి గారు థాంక్యు. అవునండీ, పీసా టవర్ దగ్గర కామా పెట్టాము, మరెప్పుడైనా వెళ్ళగలమేమో చూద్దాం.

29 December 2023 8:08 AM

శర్కరి;జ్యోతిర్మయి

ధన్యవాదాలండీ.

13 December 2023 8:52 AM

శర్కరి;జ్యోతిర్మయి

భలే చెప్పారు.

13 December 2023 8:51 AM

శర్కరి;జ్యోతిర్మయి

జిలేబి గారు, అయితే ఉండవేమో అని మారుస్తాను లెండి. :).

ఏమిటీ గోదావరి లంకల నుండి వెనిస్ కు వలస వెళ్ళారా. వెళ్ళే ఉంటారు లెండి.

అవునట, క్రూజ్ షిప్ లను కాస్త దూరంగా ఉంచుతున్నారట. వారణాసి నాగలక్షి గారన్నట్లు వెనిస్ స్వప్నసీమ.

థాంక్యు.


13 December 2023 8:49 AM

శర్కరి;జ్యోతిర్మయి

నరసింహా రావు గారు, వాటర్ టాక్సీ మోటార్ తో నడుస్తుందండి. గండోలాను పడవలాగా తెడ్డుతో నడుపుతారు. వెనిస్ గురించి వ్రాసిన ఆఖరి పోస్ట్ లో గండోలా గురించి వ్రాసాను.

13 December 2023 8:38 AM

శర్కరి;జ్యోతిర్మయి

అవునండి.

13 December 2023 8:35 AM

శర్కరి;జ్యోతిర్మయి

శివరామకృష్ణా గారూ, ధన్యవాదాలండీ. వెనిస్ లో నాలుగు రోజులు ఉన్నారా, అయితే అక్కడన్నీ చూసే వుంటారు కదూ!

13 December 2023 8:31 AM

మధుమానసం;జ్యోతిర్మయి

Wonderful! యాంత్రికత చోటు చేసుకునే రోజుల్లో మీ బ్లాగ్ నూతనోత్సాహనం నింపుతోంది.

12 May 2021 8:20 AM

మధుమానసం;జ్యోతిర్మయి

బుజ్జిపండు నేనూ కూడా ఫ్రాంక్లిన్ ఇస్టంగా చూసేవాళ్ళం

12 May 2021 8:10 AM

మధుమానసం;జ్యోతిర్మయి

మనసు నిండిపోయింది మనసా.

12 May 2021 8:03 AM

స్నేహమా....;జ్యోతిర్మయి

రాధిక గారూ, అఫ్సర్ గారి కవిత చూసి "మా ఊరు" కవిత మళ్ళీ చదువుదామని మీ బ్లాగ్ కి వచ్చాను. మీరు మళ్ళీ రాస్తున్నారని తెలిసి చాలా సంతోషం వేసింది. కవిత బావుందండి.

25 May 2020 7:20 PM

మధురవాణి;జ్యోతిర్మయి

చిన్ని కృష్ణుడు మహా ముద్దుగా ఉన్నాడు. అభినందనలు మీ ఇద్దరికీ...బుజ్జి పాపాయి కబుర్లతో రాసే చక్కని పోస్ట్ ల ఎదురుచూస్తున్నాం మధురా.

21 January 2016 4:52 AM

పాఠశాల;జ్యోతిర్మయి

లక్ష్మి గారు బడి మొదలవబోతోందండి. ఆ వివరాలతో ఇప్పుడే ఒక పోస్ట్ రాశాను.

18 August 2015 10:54 AM

సత్యప్రియ;జ్యోతిర్మయి

పుష్కర వైభవం చూపించారు. పుష్కర స్నానంతో పాటు మీకు ఈ పుణ్యం కూడా దక్కింది.

24 July 2015 7:54 PM