తృష్ణ తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

తృష్ణ...;తృష్ణ

@ucgoud : sorry for the delayed reply. i forgot how i uploaded before and all that process. very sorry.

07 March 2024 2:45 PM

తృష్ణ...;తృష్ణ

@indu: hi..thanks for that wonderful link :)

28 March 2015 8:44 AM

తృష్ణ...;తృష్ణ

@ శ్రీనివాస్ పప్పు : పప్పుగారూ, అవునా..భలే. డార్జలింగ్.. ఎప్పటికి వెళ్తానో...:(

27 March 2015 7:21 PM

తృష్ణ...;తృష్ణ

@Sharada:చూసేయండి మరి :)
thank you.
@పచ్చల లక్ష్మీనరేష్: థాంక్స్ అండి.
@వేణూశ్రీకాంత్ :మీ పోస్ట్ లో రాద్దామని కామెంట్ బాక్స్ ఓపెన్ చేసాను నెట్ కనక్షన్ పోయింది.. తర్వాత మర్చిపోయాను :( ఉండండి ఇప్పుడే వస్తాను..
థాంక్సండీ.

26 March 2015 8:34 AM

పలక - బలపం;తృష్ణ

బావుందండీ.. అభినందనలు.

02 November 2014 12:42 PM

అమయ;తృష్ణ

మీరే పాడారా.. వెరీ నైస్.. బావుంది.
మీ బ్లాగ్ లో పాట చూశాకా వెతుక్కుని "మోన్పురా" సినిమా చూసి.. బ్లాగ్ లో పోస్ట్ కూడా రాసాను ఈ సినిమా గురించి..:)

25 August 2014 8:31 PM

పాపాయి;తృష్ణ

:-) ఇప్పుడేముంది..ముందు ముందు చూడండి..మనల్ని ఓ ఆట ఆడిస్తారీ పిడుగులు.. (మా బుజ్జమ్మా ఇంతే.. హటాత్తుగా ముక్కున వేలేయించేస్తుంటుంది :))

25 August 2014 8:27 PM

కదంబము;తృష్ణ

silpa...అని రాయబోయా.. ఆల్రెడీ రాసేసారుగా :) నేను గుర్తుపట్టా :)

14 June 2014 4:24 PM

అమయ;తృష్ణ

very beautiful..thanks for sharing!

05 May 2014 10:52 AM

కదంబము;తృష్ణ

Ok :-)

28 April 2014 5:11 PM

కదంబము;తృష్ణ

nice songs..! Wishes to Janaki gaaru and
wishes to ur daughter.. nice name..:)

27 April 2014 10:14 AM

కదంబము;తృష్ణ

ఆ..గుర్తువచ్చేసిందోచ్.... "ప్రేమ బృందావనం పలికెలే స్వాగతం" అని సుశీల పాడిన పాట. "బంగారు కానుక" సినిమా!!
ఇదిగో లింక్:
https://www.youtube.com/watch?v=2bIlUlZ70sM
హాయ్.చెప్పేసా..చెప్పేసా :-)

26 April 2014 10:59 AM

కదంబము;తృష్ణ

పాట తెలుసు గానీ పల్లవి గుర్తు రావట్లే..:(
కానీ ఈ మూవీ తెలుగు లో తెలుసు..
'కొత్త జీవితాలు' - 'పొంగి పొరలే అందాలెన్నో పొంగిపొరలే...' !
బోనస్ పాయింట్స్ ఇచ్చేయండి!
ఇంకా ఈ సినిమాలో "తం తన తంతన రాగంలో" పాట బావుంటుంది.

26 April 2014 10:52 AM

FREE BIRD-స్వేఛ్చా విహంగం....;తృష్ణ

ఈ పోస్ట్ ఇప్పుడే చూస్తున్నానండి..థాంక్యూ వెరీమచ్! మ్యూజిక్ ఇంట్రస్ట్ ఉంటే నాది "సంగీతప్రియ" అని మరో బ్లాగ్ ఉంది.. అది కూడా చూడండి..
బెస్ట్ విషెస్,
తృష్ణ.

10 April 2014 10:35 AM

కదంబము;తృష్ణ

మీరిలా క్విజ్ లు ఇస్తే నాకెంత సరదాగా ఉంటుందో చెప్పలేను. ఎక్కడికో పోయిన ప్రాణాలు మళ్ళీ ఒక్కసారిగా కనబడినట్లుంటుంది! keep going! but alert before quiz posts.. orelse i'll miss them :(

04 April 2014 4:35 PM

కదంబము;తృష్ణ

అయ్యో మిస్సయ్యాను...మీరు ఎలార్ట్ చెయ్యాలి ఇవాళ క్విజ్ పెడతాను అని...!

3)ఖుషియోం కీ మంజిల్ ఢూంఢీ తో ఘమ్ కీ గర్ద్ మిలీ..
జానే వో కైసే లోగ్ థె జిన్కె ప్యార్ కో ప్యార్ మిలా..(ప్యాసా)

5)"లబ్ ఖిలెవ్ తో మొగ్రె కె ఫూల్ ఖిల్తె హై కహీ.."
ఆప్కీ ఆఖొం మె కుచ్ మెహ్కె హువే సే రాజ్ హై...(ఘర్)

6)జీనా భూలే థే కహీ యాద్ నహీ తుఝ్ కో పాయా హై జహా సాస్ ఫిర్ ఆయీ వహీ..
నా జియా లాగేనా..(ఆనంద్)

04 April 2014 4:33 PM

కదంబము;తృష్ణ

అయ్యో మిస్సయ్యాను...మీరు ఎలార్ట్ చెయ్యాలి ఇవాళ క్విజ్ పెడతాను అని...!
1,2&4 are over na,

3.ఖుషియోం కీ మంజిల్ ఢూంఢీ తో ఘమ్ కీ గర్ద్ మిలీ..

జానే వో కైసే లోగ్ థె జిన్కె ప్యార్ కో ప్యార్ మిలా..(ప్యాసా). :)

5) "లబ్ ఖిలెవ్ తో మొగ్రె కె ఫూల్ ఖిల్తె హై కహీ.."
ఆప్కీ ఆఖొం మె కుచ్ మెహ్కె హువే సే రాజ్ హై...(ఘర్)

6)జీనా భూలే థే కహీ యాద్ నహీ తుఝ్ కో పాయా హై జహా సాస్ ఫిర్ ఆయీ వహీ..
నా జియా లాగేనా..(ఆనంద్)

:-)

04 April 2014 4:31 PM

శ్రావ్యా' s;తృష్ణ

ఈ పాట నాకు భలే ఇష్టమండీ! బ్రెయిన్ ఏడమ్స్ వాయిస్ కూడా పెక్యూలియర్ గా ఉండటంతో అప్పట్లో తన పాటలు తెగ వినేవాళ్లం! 'స్పిరిట్ ' అనే యేనిమేషన్ మువీ లో ఉంటుంది.. ఆ మూవీ గురించిన కబుర్లు ఇదివరకు మీరు మిస్సయి ఉంటే ఇదిగోండి లింక్..
http://maacinemapegi.blogspot.in/2010/09/spirit-stallion-of-cimarron-2002.html

22 February 2014 8:30 AM

ఎమ్వీయల్ - యువజ్యోతి;తృష్ణ

అప్పటి సినిమాల గురించే ఇలా చెప్తే, ఇక ఇప్పటి సినిమాలు చూస్తే ఏం చెప్పేవారో...!
మీరు రాసినది కరక్టే.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవటమే నేటి సినిమాల లక్ష్యం గా కనబడుతోంది :(

23 July 2013 2:43 PM

ఇల్లాలి ముచ్చట్లు;తృష్ణ

చాలా వివరంగా రాసారు! తరచూ రాస్తూండండి..

17 April 2013 10:54 PM