నందు తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

!! Bhakthi rasaamRutam !!;నందు

అమ్మగారు, ధన్యవాదాలు! లఘున్యాస మంత్రాలకోసం వెతుకగా మీరు అందించినది దొరికింది. కృతఙ్ఞతలు

శెలవు

ఆనంద్

13 February 2019 4:00 AM

→మరుజన్మలో నైనా నీ దరి చేరాలని←웃;నందు

abba inka ?
ilaa entha mandi kavithalu copy kodathav ??

29 July 2016 8:38 PM

నేను-నా ఫీలింగ్స్...!!!;నందు

https://www.blogger.com/profile/07013065114533569884


సుఖం సంతోషం రెండు ఉంటాయి
కాని అవి చాలా తక్కువ మందికి అర్థం అవుతాయి

30 March 2016 11:24 AM

కబుర్లపోగు (kaburlapogu);నందు

నమస్కారమండీ వెంకట్రావుగారు :),

ఎప్పుడో మా చిన్నప్పుడు మా తాతగారు పూరీ జగన్నాధుడి మహిమలని చెబ్తూ ఈ విగ్రహాల విశిష్టతని చెప్పినగుర్తు కానీ ఇంత విపులంగా చెప్పలేదు. మీరు వివరంగా ఒక టపానే రాసేసారు. ధన్యవాదాలు. ఏకాదశి రోజునా జగన్నధుడి మంచి విష్యాలు కొన్ని తెలిసాయి

- నందు (ముఖ పుస్తక మితృడు..మీకుగుర్తుంటే)

28 July 2015 5:23 AM

భారతీయం - అన్నమయ్య శృంగార సంకీర్తనలు;నందు

This comment has been removed by the author.

29 June 2012 10:06 AM

భారతీయం - అన్నమయ్య శృంగార సంకీర్తనలు;నందు

అన్నమ్మాచార్యులవారి కీరనలని ఇలా సేకరించి ఓ చోట పొందుపరచాలన్న మీ తలంపుకి మా అభినందనలు. మరిన్ని కీర్తనలు పొందుపరచగలరు.

శెలవు

నందు

29 June 2012 10:06 AM

Telugu pandagalu & Devullu : పండగలు మరియు దేవుల్లు .;నందు

Well said very informative

29 January 2012 3:27 AM

తెలుగు కవితలు;నందు

భాస్కర్ గారికీ, బ్లాగ్ మితృలందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు

02 January 2012 6:25 AM