నీహారిక తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

సౌమ్యవాదం;నీహారిక

శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యద వ్రాసినచోటుకోస్తే మాత్రం నాకు తెలియచేయడం మర్చిపోకండి. ఈ జన్మకు మీరు వ్రాసినవి మీరు చూడాలని భగవంతుని ప్రార్ధిస్తున్నాను.

22 March 2024 9:25 PM

భండారు శ్రీనివాస రావు – వార్తా వ్యాఖ్య;నీహారిక

🙏

05 March 2024 1:16 PM

నా తెలుగు రచనలు;నీహారిక

ఈ గుమ్మడికాయలతో కూర వండుతారా?

09 November 2023 2:47 PM

హరి కాలం;నీహారిక

బిజెపి కి ఓటేస్తే 3 నెలలు మొబైల్ రీచార్జ్ చేస్తామని చెప్పారు...ధర్మ ప్రభువులు 🙏
మీకు ఓటేస్తే మీ రీసెర్చ్ పోస్టులు పంచుతారా ?

31 October 2023 7:07 PM

మన కాకినాడలో....;నీహారిక

బ్లాగులు పల్లెటూరు వంటివి. ఫేస్ బుక్, ట్విట్టర్ లు పట్టణాలు వంటివి. పల్లెటూరు లో ఎవరు ఉండటం లేదు. అపుడపుడు చూడటానికి వస్తారంతే ! పల్లెటూరు కి పూర్వ వైభవం కష్టమే !

28 October 2023 3:38 PM

సౌమ్యవాదం;నీహారిక

యూరోప్ అమ్మాయి వీడియో లు చూసాను. విదేశాల్లో అంత దరిద్రంగా ఉండేవాళ్లు ఉన్నారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ప్రతి వీడియో లో కుప్పలు కుప్పలు గా చెత్త ఇల్లంతా పరిచి ఉంది. ఆఖరికి వాళ్ళ అమ్మ గారి ఇల్లు వీడియో లో కూడా అలాగే ఉంది. వీడియో ల కోసం ఇదొక వ్యూహం అనిపిస్తుంది. Harsha sai లాగా అన్నమాట.

25 May 2023 6:53 AM

భానోదయం;నీహారిక

<<ఒక వ్యక్తికి 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి కొనే హక్కు ఇవ్వకూడదు. అప్పుడే నల్లధనాన్ని కొంతవరకు అరికట్టగలం...<<<

హైదరాబాద్ లో 5 ఎకరాలకు కే సి ఆర్ గారికి కోటి రూపాయల ఆదాయం వస్తుంది. ఆదిలాబాద్ లో 5 ఎకరాలకు 5000 కూడా రాదు. మరి ఒక మనిషికి 5 ఎకరాలు ఎలా సరిపోతుంది ?
మనలాంటి వాళ్ళను చూసే విజయ్ మాల్యా ఆర్థికశాస్త్రము చదవండి అని వెక్కిరిస్తూ చక్కా పోయాడు.

24 May 2023 6:08 PM

fukuoka farm;నీహారిక

యండమూరి గారు వ్రాసిన అంతర్ముఖం కధ ఇలాగే ఉంటుంది.

13 January 2023 6:47 PM

జాజిపూలు;నీహారిక

మా ఇంట్లో కూడా కోతుల బెడద ఎక్కువగా ఉంది. ఆ మ్యూజిక్ లింక్ ఇవ్వండి.ఎప్పటిలాగానే మీ కలం పదును తగ్గలేదు. Keep writing !
మిమ్మల్ని బెదిరించే అంత పెద్దవాడయ్యాడా మీ అబ్బాయి 🤔

26 April 2022 6:05 PM

ఇదీ సంగతి;నీహారిక

50 వ వివాహవార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు. <br /><br />మీకు, ఫణిబాబు గారికి అభినందనలు🙏

28 February 2022 9:08 PM

ముద్దబంతి...తెలుగింటి ముంగిట;నీహారిక

This comment has been removed by the author.

11 February 2022 8:27 AM

ముద్దబంతి...తెలుగింటి ముంగిట;నీహారిక

Super👌

09 February 2022 3:57 PM

fukuoka farm;నీహారిక

The best review 👍

10 January 2022 8:36 AM

....తెలుగు మీడియా కబుర్లు....;నీహారిక

కార్టూన్స్ వేసేవాళ్లు ఎక్కడైనా దొరుకుతారు. సిట్యువేషన్ కి తగ్గట్లు పంచ్ వేయడంలో శ్రీధర్ గారు సిద్ధహస్తులు. ఈనాడు కి నా సానుభూతి.

01 September 2021 10:40 AM

మనస్విని;నీహారిక

>>>అభిమానించేవారికన్నా వ్యతిరేకించేవారే అతని పేరును పదే పదే కలవరిస్తున్నారు.>>>

అన్నకు దహన సంస్కారాలు చేయను అని విభీషణుడు అన్నపుడు, నువ్వు చేయకపోతే నేనే స్వయంగా చేస్తానని రాముడు అంటాడు.
బాలసుబ్రమణ్యం గారు చనిపోతేనే విమర్శిస్తూ వ్రాసిన వాళ్ళకు కత్తి మహేష్ గారి గురించి వ్రాయడంలో ఆశ్చర్యం లేదు.
మరణంతో శతృత్వం పోదు అని తెలియచేస్తున్నారు.

15 July 2021 2:01 PM

మన కాకినాడలో....;నీహారిక

రచయత ఎవరండీ ?

09 June 2021 12:39 PM

తెలుగు టెక్నాలజీ బ్లాగ్!!!;నీహారిక

🙏🙏🙏

06 June 2021 7:45 PM

ఆలూరి;నీహారిక

>>>సినిమాలు చూడటం, పుస్తకాలు చదవటం వంటివి కూడా చేయకూడదని మరో మిత్రుడు సలహా ఇచ్చాడు.>>
సమయం ఎలా గడిపారు ?

01 May 2021 7:30 AM

మోహన రాగం;నీహారిక

ఈ అబ్బాయి చాలా మంచోడు 🙂

30 April 2021 8:55 AM

మోహన రాగం;నీహారిక

👌👌👌👌👌

18 March 2021 7:59 AM