బుచికి తెలుగు బ్లాగుల వ్యాఖ్యలు

కష్టేఫలి;బుచికి

శ్లోకం లో చిన్న సవరణ.

బాలస్తావత్ (బాల:+ తావత్) క్రీడాసక్తః,

తరుణస్తావత్ తరుణీ సక్తః |

వృద్ధస్తావత్ చింతాసక్తః

పరమే బ్రహ్మణి కో పి ( कः + अपि) న సక్తః || ......

27 April 2024 10:17 PM

కష్టేఫలి;బుచికి

ఎన్నికల ప్రచారం ముమ్మరంగా చేస్తున్న వారికి కొత్త ఐడియా వచ్చి వారిని ఎక్కడ గెలిపిస్తే అక్కడ దుబాయి లాగా కృత్రిమ వర్షాలు కురిపిస్తాము సింగపూర్ లాగా ఎండలు తగ్గిస్తాం అని హామీలు ఇచ్చినా ఇస్తారేమో.

18 April 2024 11:01 PM

నెమలికన్ను;బుచికి

మీరన్నది నిజమే. హరిహరన్ తెలుగు ఉచ్చారణ బాగాలేదు. అతను చ అక్షరం కూడా సరిగా పలకలేడు. వినిపించెను అనకుండా వినిపించను అని పాడతాడు. చిత్ర గారు శ్రీ అని బాగానే పలికారు. కొంతమంది శ ను స లాగా పలకడం జరుగుతుంది. అదే సరైన ఉచ్చారణ అని కూడా అనుకుంటున్నారు. పశ్చిమ ను పచ్చిమ అనడం కూడా ఉంది. శ అక్షరం బాలు గారు సరిగ్గా అంటారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారు విష్ణు సహస్ర నామం లో స శ ష సరైనవిధంగా పలికారు అనిపిస్తుంది. అయితే త్రిభువన అన్న చోట త్రి అక్షరం స్పష్టంగా అనలేదు.

పాట విషయానికి వస్తే అంత గొప్పగా లేదు. పాట బాణీ కొంచెం నెమ్మదిగా ఉంటే బాగుండేది. This song sounds better if slow paced. Showed composer's lack of experience. వేటూరి సాహిత్యం కూడా టిపికల్ వేటూరి విపరీత ధోరణిలో ఉంది. బడ్జెట్ పరిమితి వల్ల కావచ్చు సన్నాయి డోలు కూడా కీబోర్డులో పలికించారు.

సారంగ రాగ ఛాయ లో ఉన్నందుకేమో వేటూరి సారంగ పదాన్ని ఉపయోగించారు.

15 April 2024 10:09 PM

కష్టేఫలి;బుచికి

హరిబాబు గారి వివరణ అద్భుతం

13 April 2024 10:17 PM

రాజసులోచనం;బుచికి

వ్యాసం బాగుంది.

కమ్యూనిష్టులు రాజకీయంగా బలహీన పడిన మాట నిజం.అయితే లౌకిక వ్యవస్థల ముసుగులో leftist wokeist
హిందూ వ్యతిరేక అజెండా కొన సాగుతోంది. leftist media academia and historians still spreading their ideology.

However, a few dharmic historians and intellectuals like Vikram sampath, ranganathan, Sandeep balakrishna, Sai Deepak, aabhas maldahiyar... are presenting the right perspective based on Hindu civilization and actual history.

17 March 2024 9:45 PM

భువి భావనలు;బుచికి

'ఇంకో రకం విపరీతపు ఇల్లాళ్ళు ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళింట్లో ఇంటావిడ పనిమనిషిని ఇంటి లోపలికి రానివ్వదు. అంట్లు తోమడం, బయట ఊడ్వడం వరకు చేసి వెళ్ళిపోవాలిట.' - ఇందులో విపరీతం ఏముంది. అది ఇల్లాలి ఇష్టం.

మగవారు ఈ రోజుల్లో ఇంటి వంట పనులు కూడా బాగానే చేస్తున్నారు. గృహిణి కష్టం తప్పక గుర్తించాలి. అయితే మగ వారు చేసే బయటి పనులు, కుటుంబ సభ్యుల కోసం వారు చేసే త్యాగం, వారి ఉద్యోగం, వారు పడే కష్టం తక్కువేమీ కాదు. కానీ మగవారికి గుర్తింపు, సానుభూతి అంతగా ఉండదు.

10 March 2024 9:29 PM

నెమలికన్ను;బుచికి

పీవీ నరసింహారావు గారికి భారత్ రత్న ప్రకటించడం సముచితమే. అలాగే స్వామినాథన్ గారికి కూడా. Still one gets a feeling that sometimes, the awards are being used as political tools.
The performance of great leaders has to be seen in perspective. As an intellectual, statesman, astute thinker, usherer of reforms, PVNR garu deserves the award.

It is not to be forgotten that two draconian Acts , placesof worship Act 1991 and Wakf act 1995 were brought during PVNR tenure. These two Acts cannot be justified and are against the interest of Hindus.

09 February 2024 10:28 PM

Spicy India;బుచికి

నిజమే. సినీ అవార్డులకు గద్దర్ పేరు సరికాదు. గద్దర్ పేరిట ఒక విశిష్టమైన జానపద / సాంస్కృతిక/ సామాజిక రంగాలలో విశిష్ట వ్యక్తులకు అవార్డు ఇవ్వవచ్చు.

04 February 2024 8:25 PM

అనుపల్లవి;బుచికి

Yes. Agree with you.

05 December 2023 9:34 AM

అనుపల్లవి;బుచికి

Yes. Agree

05 December 2023 9:34 AM

నా అక్షరారణ్యం ...;బుచికి

గప్చిప్గా - 🤔🙂

23 November 2023 9:19 PM

నా అక్షరారణ్యం ...;బుచికి

మూతి తిప్పుకుంటూ వెళ్తున్న
ఆషాడమాసపు ఎడబాటు గాలి
శుభమగు శ్రావణమునకు
స్వాగతం పలుకుతున్నది..!!

నా ఇంటి ఎత్తైన బాల్కనీలో
నిద్రిస్తున్న నా ఫాలమును
అరుణారుణ కిరణాలు లేగదూడలా
గోముగా నాకుతూ నన్నులేపుతున్నాయి.!!

👌👌👌 Good

10 November 2023 12:36 AM

నా అక్షరారణ్యం ...;బుచికి

కాలం ముందుకు వెళ్తున్నట్లే ఉంటుంది కానీ
మళ్ళి మళ్ళి మనల్ని వెనక్కు తీసుకెళ్తుంటుంది..!!
👌👌👌 Nice

10 November 2023 12:28 AM

నగ్నచిత్రం;బుచికి

ఈ మధ్య సమీక్షకులు ఎక్కువగా వ్రాస్తున్న వాక్యం - ఇంకొంచెం క్రిస్పీ గా కట్ చేయవలసింది. కత్తెరకు పని చెప్పాల్సింది.

Some stories need to be told in slow pace. Every movie can't be cut like cartoon network show or video game. Each Movie needs its own tone, tenor and pace.
Occasionally we come across good reviews too.

29 August 2023 10:55 PM

అమృతమథనం;బుచికి

ఏక పక్షంగా ఒకే పార్టీ కి అనుకూలంగా వార్తలు ఇచ్చే మీడియా వల్ల అనేక ఏళ్లుగా అసలు వాస్తవాలు బయటికి రాలేదు. తద్భిన్నం గా వ్రాసే విలేకరులు అరుదు. అయితే ప్రస్తుత సామాజిక మాధ్యమాల వల్ల కొంతమేరకు నిజాలు బైటికి వచ్చి ఛానెళ్లు పత్రికలు ఇచ్చే వార్తలను ప్రజలు పూర్తిగా విశ్వసించడం లేదు. మీడియా ఛానెళ్లు పత్రికలను ఆయా పార్టీల ప్రచార మాధ్యమం గానే పరిగణిస్తున్నారు.

MSM విశ్వసనీయత కోల్పోయింది అని చెప్పవచ్చు.

09 July 2023 5:49 PM

అనుపల్లవి;బుచికి

మీ భావం అర్థమయ్యింది కాంత్ గారు🙏🏻.

20 May 2023 10:49 AM

Spicy India;బుచికి

This song is inspired and based on from Dhrupad Hindustani music song Shiv shiv popularised by Gundecha brothers.

05 May 2023 11:43 PM

Spicy India;బుచికి

చాలా బాగా చెప్పారు. 100 % agree with you.

05 February 2023 11:11 PM

నా అక్షరారణ్యం ...;బుచికి

"అలిగిన చంద్రుడు ప్రక్కరోజు
అమాసై మౌనంగా ముసిఱాడు..!!

రాత్రంతా పహారా కాసిన చెట్ల కొమ్మలు
పొద్దున్నే చేతులు చేతులు కలుపుకొని
ప్రేమగా కబుర్లాడుతున్నాయి

ఒకే మట్టిని తిన్న చెట్ల వేర్లు
రుచికరమైన ఎన్నో ఫలాలను పంచుతున్నాయి
ఒకే గాలిని నింపుకున్న వేణువు
సప్త రాగాలను పలుకుతాయి "

అద్భుతం గా వ్రాశారు.

25 January 2023 10:16 PM

నా అక్షరారణ్యం ...;బుచికి

ఈ కవిత లో అద్భుతమైన భావనలు ఉన్నాయి. మీ భావుకత కు అభినందనలు బాబీ నాని గారు.

25 January 2023 10:10 PM