In reply to .
thank you brother
తెలుగు బ్లాగులలో తాజాగా వచ్చిన వ్యాఖ్యలు
In reply to .
thank you brother
In reply to .
ధన్యవాదాలు సర్ 🙏
“హంసబేశర” – కథా సమీక్ష
అన్న సురేష్ కి
(రచయితకు )హృదయపూర్వక అభినందనలు—కథ చాలా బాగుంది.అనడం కంటే అమ్మతో తనకున్న అమూల్యమైన అనుబంధాన్ని, అమ్మతో ఆత్మీయ అనుభవాలను సూటిగా చెప్పారు
“హంసబేశర” అంటే ముక్కుపుడక అనే కొత్త అర్థం ఈరోజే నాకు తెలిసింది.
*ప్రాంతీయ మాండలికాన్ని చక్కగా* ఉపయోగించడం వల్ల *కథకు సహజత్వంతో పాటు ప్రత్యేకమైన సొగసు వచ్చింది.*🙏
జీవితం అంటే కేవలం చదువు, ఉద్యోగం, సంపాదనతో సరిపెట్టుకోకుండా *నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలనే* *గొప్ప సందేశాన్ని కథ ఎంతో సహజంగా అందించింది.*🙏
ఈరోజు నేర్చుకున్న విద్య రేపు అవసరం కావచ్చు—ఎప్పుడు, ఏ జ్ఞానం మన జీవితానికి ఉపయోగపడుతుందో ఎవరూ చెప్పలేరనే ఆలోచనను అద్భుతంగా ఆవిష్కరించారు.
మనల్ని వెనక్కి లాగేవాళ్లు ఉన్నా, నేర్చుకోవాలనే తపనను మాత్రం ఆపకూడదనే స్ఫూర్తిని కలిగించింది.
అలాగే తల్లి ప్రేమ, త్యాగం, బిడ్డల భవిష్యత్తు కోసం ఆమె చేసే నిస్వార్థమైన ఆలోచన కథలో *ఎంతో హృద్యంగా కనిపించింది*
*ఎంత విలువైనదైనా, ఎంత అపురూపమైనదైనా తన బిడ్డ ఎదుగుదల కోసం త్యాగం చేసే తల్లి మనసును మరోసారి గుర్తుచేశారు*!
కథలోని భావం మనసును తాకడంతో పాటు, జీవితాన్ని మరో కోణంలో ఆలోచించేలా చేసింది.
అభినందనలు అన్న సురేష్ … మంచి సందేశంతో, చక్కని *మాండలిక సొగసుతో హృదయాన్ని తాకిన కథ*
చాలా బావుంది, హృద్యంగా.
నెల్లూరు మూలాపేటలో ఉన్న శివాలయం పక్కనే చిన్న రేకుల ఇంట్లో సుందరం అనే అతను, వాళ్ళ అమ్మ ఉండేవాళ్ళు. చాల పేదవాళ్ళు. సుందరం తద్దినాల్లో బ్రహ్మణార్తానికి, ఒక్కోసారి భోక్తగా వెళ్ళేవాడు. సుందరానికి కుడివైపు నడిబుగ్గ మీద కుంకుడుకాయ గింజంత సూరీడుకాయ ఉండేది. పెద్ద బ్రహ్మాణులు ఎంత సంభావన ఇస్తే అంతే పుచ్చుకునేవాడు. ఇంట్లో లేమి, ఒంట్లో కండలేని లేమి [చాల బక్కపలచగా ఉండేవాడు] కనిపించకుండా ముఖానికి ఎప్పుడూ బలహీనమైన చిరునవ్వు తగిలించుకుని ఉండేవాడు. తద్దినాలప్పుడు దొన్నెలు చేయడం, రాయి మీద గంధపు చెక్క అరగదీసి తమలపాకులోకి ఎత్తడం, వగైరా పనులు చేసేవాడు. కథ చదువుతున్నంతసేపూ త్రిసూలపాణి స్థానంలో ఆనాటి సుందరం కనిపించాడు. తనను ఎవరూ పెద్దగా ఆదరించకున్నా, అందరి క్షేమం కోరే త్రిసూలపాణి లాంటి వాళ్ళు అరుదు. కథ చదువుతుంటే ఆనాటి వ్యక్తులు, వ్యవస్థ గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. మంచి కథలు నలుగురికి తెలియాల్సినవి. అభినందనలు ముక్కామల చక్రధర్ గారు.
అమ్మను గుర్తు చేశారు సురేష్ గారు.
Madhunapantula Satyanarayana Muthy
మాండలికం అద్భుతంగా ఉంది. ఏ తల్లి అయినా బిడ్డ భవిష్యత్తు కోసం నగలు మాత్రమే కాదు.. జీవితాన్ని త్యాగం చేస్తుంది. దానితో పాటు జీవితాంతం నిత్య విద్యార్దిగా ఉండాలి అన్న విషయం ఆవిడ చెప్పడం బాగుంది.. మనిషికి నగలు కావు.. చదువు, వ్యక్తిత్వం ఆభరణాలు… మంచి కధా, కధనం.. అభినందనలండీ..
Sureedu Kaayala Suroopudu took an endless nap that Sureedu craved in part, and cared well for the likes of him! The description of his pain during mom’s poor health was moving! I am glad Suroopudu transformed to Sureedu by the evening in all white! Excellent writing here brought back memories of Amalapuram, Razole, and Malikipuram as well as rare words like “Vralu”. The appreciative comments by other authors and friends were well written and highly deserved. Thank you for penning these traditions and pains.
అద్భుతమైన కవిని, కవితని పరిచయం చేశారు… థ్యాంక్యూ..
ఈ పత్రిక పూర్తిగా మోడీ/ బీ జే పీ వ్యతిరేక వాదిగా మారిపోయింది. ఇది ఇక సాహిత్య పత్రిక ఎంతమాత్రమూ కాదు. దీనిని నేను బహిష్కరిస్తున్నాను. వీడ్కోలు చెప్పేముందు ఒక్కమాట. ఏ దేశం లోనైనా (ఈ పత్రిక వెలువడుతున్న ప్రజాస్వామ్య దేశంలో కూడా) ఇలాగ ప్రభుత్వ వ్యతిరేక కథనాలు వ్రాయగలరా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అమెరికా, ఇరాన్ యుద్ధం మొదలైన దగ్గరనుండీ ప్రపంచం మొత్తం ఉన్న సంక్షోభం, భారత్ లో మాత్రం ఎందుకు లేదు? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం ఆలోచించుకోండి.
In reply to .
చాలా సంతోషం సోమశేఖర్! ధన్యవాదాలు.
గురువు అంటే, మరొక మానవుడు, ప్రేమైకమానవుడు, మనుషులందరిపట్లా ఉండే ప్రేమతో తన స్వానుభవాన్ని నలుగురికీ అందించడం కోసం ఒక శిష్యుణ్ణి వెతుక్కునే పిపాసి.
ఈ గురుబోధల వల్లనే భక్తికవితాధారలు స్రవించాయని తెలుసుకోవడం ఆనందం.
విషాద సంబరం,ప్రాంతోచితభాషాసొగసు,అమ్మ మాట,కథనకౌశలం అన్నీ కలిసి హంసబేసర ఆలోచింపజేసే అందమైన కథగా మారింది.అమ్మకు జేజేలు
Very good morning, story is good
మునిసురేష్ పిళ్లె గారు,
తన ప్రాణంతో సమానంగా భావించే, ఏనాడూ ముక్కు నుండి తీయని “హంస బేసరి”ని కొడుకు చదువు భవిష్యత్తు కోసం, తాకట్టు పెట్టడానికి వెనుకాడని తల్లి నిస్వార్థ త్యాగాన్ని, ఆ కుటుంబం పడే ఆర్థిక పోరాటాన్ని, తల్లిదండ్రుల గొప్ప ప్రేమానురాగాలను కథలో అత్యంత సహజమైన గ్రామీణ యాసలో, హృద్యమైన శైలిలో చిత్రించారు.
హృదయపూర్వక అభినందనలు
– కుడికాల వంశీధర్
అమ్మ అందరికీ అమ్మే. అమ్మ తీర్చిదిద్దని… అసలు తీర్చిదిద్దడమే తెలియని అమ్మల మధ్య బతుకుతున్నాం. అమ్మంటేనే హంస. ఆ హంస వచ్చి నేటి అమ్మ ముక్కుమీద వాలితే?
In reply to .
చాలా సంతోషం సార్! మీ ఆత్మ సంస్కారం చాలా గొప్పది. అందుకనే సమాన భావాలు సమానంగా మీ హృదయంలో ప్రతిధ్వనిస్తాయి.
చదువుతుంటే టాగూరు గీతం గుర్తుకు వచ్చింది-
ఎచటనైతే భయముచెందని మనసుతో తల ఎత్తవచ్చునొ
ఎచటనైతే జ్ఞానకాంతులు స్వేచ్ఛగా ప్రసరించవచ్చునొ
ఎచటనైతే ఇరుకు భావపు గోడలతొ భువి వేరుపడదో
ఎచటనైతే సత్యగర్భమునుండి పలుకులు వెలికి వచ్చునొ
ఎచట పరిపూర్ణతకు నిరతము యత్నములు కొనసాగుచండునొ
ఎచట నిర్మల హేతువాహిని భయదమౌ నిర్జీవ సంస్కృతి ఇసుక భూముల దారితప్పదొ
నిత్యవిస్తర విశాలమ్మగు
భావములు కృత్యముల మా మది
ఎచట నీచే నడపబడునో
అచటనే ఆ స్వేచ్ఛామయ స్వర్గమందున
జనకుడా! నాదేశమచ్చట మేలుకోనీ!🙏
In reply to .
ధన్యవాదాలు మిత్రమా!
మేము తిరగలేని చోటికల్లా తీసుకువెళ్లి చూపిస్తున్న శ్రవణ కుమారుడికి..🛐
In reply to .
అయ్యో!
మాలాంటి అంధ అవిటి వాళ్ల పాలిట సంజయుడులా అగుపిస్తున్నారు సార్! 🙏🏻
In reply to .
కథంతా ప్రాంతీయ మాండలిక సొగసులతో, పాత్రల సంభాషణలు అత్యంత సహజంగా సాగాయి.
చదువు పూర్తయి ఓ ఉద్యోగం వస్తే చాలు బతుకు నిలబడిపోతుందనుకునే సగటు ఆలోచనను పక్కనపెట్టి, మనిషి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలనే జీవలక్షణాన్ని కొడుకులో నూరిపోసిన ఒక తల్లి ఆత్మగౌరవ పోరాటమే ఈ కథ. లా సెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా ఫీజు కట్టలేని నిస్సహాయ స్థితిలో, తనకిష్టమైన ‘హంస బేసర’ను (ముక్కుపుల్ల) కుదవపెట్టి మరీ కొడుకుని ఉన్నత చదువుకు పంపడం ఈ కథలోని ప్రధాన మలుపు.
రచయితకు అభినందనలు!
Balakrishna —-udanthama sir
In reply to .
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
మీ ప్రసంగం చాలా బావుంది సర్!మీ మాటలు వారిలో మరింత ఉత్తేజాన్ని నింపుతాయనడం లో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.🙏🏻
In reply to .
Thank you sir 🙏🏼
Very well written. Not always women are victims. You broke two stereotypes Manasa.
1. Guys having Duke or such bikes are not always hanging at pubs and chasing girls. 2. Men in love seem to care less about status but care about the women they love.
The last line is absolutely shocking.
అమ్మ నేను కలిసి చదివాం, చాలా సేపు మాట్లాడుకున్నాం అమ్మమ్మ గారి ఊరి గురించి చాలా విషయాలు గుర్తుచేసావు.
థాంక్స్.
హంసబేసర…కథ బాగుంది.ఇలాంటి కథలు రాయడం కొంచెం కష్టమే!
రచయితకు అభినందనలు
అద్భుతం గా వ్రాసారు
వాస్తవం గా ఉంది
ఈ రచనలో రచయిత తన బాల్య జ్ఞాపకాల ద్వారా పల్లెటూరి జీవన సౌందర్యాన్ని, కుటుంబ అనుబంధాలను, ఆత్మీయతను, సంప్రదాయాలను సహజమైన శైలిలో ఆవిష్కరించారు. చిన్న చిన్న సంఘటనలను హృద్యంగా చిత్రిస్తూ, ఒకనాటి గ్రామీణ జీవనశైలిని పాఠకుల కళ్లముందు నిలిపారు.
సరళమైన భాష, సహజమైన సంభాషణలు, భావోద్వేగపూరితమైన జ్ఞాపకాలు ఈ రచనకు ప్రధాన బలాలు. ముఖ్యంగా అమ్మమ్మతో అనుబంధం, బంధువుల ఆత్మీయత, బాల్యపు ఆటలు రచనకు జీవం పోశాయి.
మొత్తంగా, ఇది ఒక వ్యక్తి బాల్యకథ మాత్రమే కాదు; కాలంతో కనుమరుగవుతున్న పల్లె జీవనశైలికి, కుటుంబ ఆత్మీయతలకు జ్ఞాపక దర్పణం.
చక్కని బావాలను, కవితా ధోరణిలో పలికించారు
ప్రకృతిని సహజమైన లక్షణములను తన కలములో కమనీయముగా
పలికించారు.అభినందనలు. పో. ల. న.
3.3 మాంత్రికురాలి ఇంద్రజాలం లో, యూరిలోకస్ ప్రస్తావన ఉంది: “నా మాట వినండి. మనం రెండు జట్లుగా విడిపోదాం. ఒక జట్టుకు నేను నాయకత్వం వహిస్తాను. రెండవ జట్టుకు యూరిలోకస్ (Eurylochus; yoo-RIH-loh-kus) నాయకత్వం వహిస్తాడు.”
ఈభాగంలో వృద్ధవనిత యూరిలోకస్ అని రాశారు. యూరిక్లేయా (Eurycleia) అని ఉండాలి.
కొడవళ్ళ హనుమంతరావు
[తప్పును సరిదిద్దాము. సూచించినందుకు మీకు ధన్యవాదాలు. – సం.]
In reply to .
Yes. He is our common friend! Thank you Madhavi!
What an innovative idea, Sir!!
Bringing Epictetus into a conversation with you and using Vinayakudu as the subject is such a fresh and unexpected approach. I loved the way you’ve used Vinayakudi image to explore issues we all deal with today. As always, it’s wonderful how you bring ancient philosophy and mythology into the context of our lives today.
Bringing Epictetus into the conversation felt like you were talking about a common friend (with your talks on Marcus Aurelius’ Meditations still fresh in my mind).
🙏🏽
హనుమంతరావుగారికి
ఎంతో శ్రద్ధగా చదివి, నా తప్పులను సూచించినందుకు చాలా సంతోషం కలిగింది. మీకు కృతజ్ఞుడిని. నా స్పందన ఈ దిగువన.
“23: “‘చిత్రాంగద’ తన గదను రెండు చేతులతో పట్టుకొని” సరిగా లేదు. గదకు ‘చిత్రాంగద’ అని పేరు కూడా లేదు. “శ్రేష్ఠమైన సింహపు చూపు” కూడా సరికాదు. “సింహ-వృషభ చూపు” అనవచ్చేమో. “దీనుడైన తన కుమారుడిని చూసి వాయుదేవుడు ఇచ్చిన బలాన్ని పొందినట్లు” అంటే భీముడి కుమారుడనే అర్థం వచ్చే అవకాశం ఉంది. “వాయుదేవుడు దీనుడైన తన కుమారుడిని చూసి ఇచ్చిన బలాన్ని పొందినట్లు” అనొచ్చు. సింహవృషేక్షణః అన్నది వాయుదేవుడు బలం ఇచ్చిన తర్వాత రావాలి; భీముడు దీనుడిగా ఉన్నప్పుడు కాదు”
1. “బాహుభ్యాం పరిగృహ్య భీమవదనశ్చిత్రాఙ్గదాం స్వాం గదామ్” అన్నచోట చిత్రాంగద ఉన్నది కదా, “భీమవదనః”తో సంధి చేయబడి? “చిత్రాంగదా నామ్నీం” అని బలదేవ్ ఉపాధ్యాయ గారి వ్యాఖ్య; “then grasping his mace ‘Citrāngadā’ with both hands” అని ఏ.సి.వూల్నర్-లక్ష్మణ్ సరూప్ అనువాదంలోనూ ఉన్నది. “బాహుభ్యాం పరిగృహ్య” అన్న మాటకు సూటి అనువాదమే “రెండు చేతులతో పట్టుకొని”
2. “సింహ-వృషభ చూపు” ఇది దుష్టసమాసం అవుతుందేమో. “వృష” శబ్దానికి వృషభం, ఇంద్రుడు అని అర్థాలు ఉన్నాయి. బలదేవ్ ఉపాధ్యాయ వ్యాఖ్యానంలో “సింహేంద్ర” అని సూచించారు. ఆయనే వృష=అతిపరాక్రమీ అనే అర్థాన్ని కూడా ఇచ్చారు. వూల్నర్-సరూప్ ద్వయం lion-bull అని అనువదించారు. వృష-వృషభ-ఋషభ శబ్దాలు శ్రేష్ఠతాసూచకాలు కనుక శ్రేష్ఠమైన సింహం అని అనువదించాను. పర్లేదనే అనుకుంటున్నాను.
3. “వాయుదేవుడు దీనుడైన తన కుమారుడిని చూసి ఇచ్చిన బలాన్ని పొందినట్లు”, ” సింహవృషేక్షణః అన్నది వాయుదేవుడు బలం ఇచ్చిన తర్వాత రావాలి” — మీరు సూచించిన విధంగా మారుస్తాను.
24: “ధర్మబద్ధమైన కరుణను విడిచిపెట్టి, యుద్ధనియమాన్ని ఉల్లంఘించి, కృష్ణుడి సైగను అనుసరించి…” అనవచ్చేమో. ముఖ్యంగా, “లెక్కచేయకుండా” అనేది సాధారణంగా కష్టాలను, ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొనే అర్థంలో వాడతాం. ఇక్కడ భీముడు యుద్ధనియమాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి కాస్త ఘాటైన పదం వాడాలనుకుంటాను.
అలాగే.
26: “వేగంగా కదులుతున్న కళ్ళను తెరిచి” సరిగా లేదు. “బలరాముడు” పునరుక్తి అయింది. “భీమసేనుడిని పక్కకు తప్పించడాన్ని గమనిస్తూ” కూడా సరికాదు. “భీమసేనుడు పక్కకు తొలగడాన్ని గమనిస్తూ” అని ఉండాలి. “మేఘావృతుడైన” అన్నది మూలంలో లేదు. మూలంలో ఉన్న క్షితితలమవతీర్ణః — “నేలమీదికి దిగివచ్చిన” — అనువాదంలో లేదు.
1. “వేగంగా కదులుతున్న కళ్ళను తెరిచి” — సరిగా లేదు, మీరన్నట్లు. దిద్దుకుంటాను.
2. “భీమసేనుడిని పక్కకు తప్పించడాన్ని గమనిస్తూ” సరి కాదని మీరన్నారు. కానీ, అంతకు ముందు శ్లోకంలో, భీముడిని మిగతా పాండవులు తప్పించారన్న సూచన స్పష్టంగా ఉన్నది కదా. కనుక, ఆ తప్పుకోవడం ఇతరుల తోడ్పాటుతో జరిగిందని అనువాదంలో సూచించాను. “”భీమసేనాపక్రమణం” అని మూలంలో ఉన్న మాటకైతే, మీరు చెప్పినట్లు భీముడు తప్పుకోవడమనే అర్థం.
3. ““మేఘావృతుడైన” – ఇది మూలంలో లేదన్నారు మీరు. “పారివేషీ-ఇవ” అని అన్న మాటకు అనువాదం అది. మరీ నప్పలేదేమో. ఉపాధ్యాయ గారు “మేఘైః పరివేష్టితః ఇత్యాశయః” అని వ్యాఖ్యానించారు. పరివేషమనే మాటకు సూర్యుడి చుట్టూ, చంద్రుడి చుట్టూ ఏర్పడే కాంతివలయం అని అర్థం. వూల్నర్-సరూప్ చక్కగా “halo” అని అనువదించారు కానీ బలరాముడు నల్లని బట్టలను కట్టుకుంటాడు (నీలాంబరః) అందుకని కాంతిచక్రమని అనువదించడం సరిగా ఉన్నట్లు అనిపించలేదు.
4. “క్షితితలమవతీర్ణః — “నేలమీదికి దిగివచ్చిన” — అనువాదంలో లేదు.” — ఇది చాలా పెద్ద తప్పు. చివరి నిమిషపు పని ఒత్తిడి కారణంగా జారవిడుచుకున్నట్లున్నాను. దిద్దుకుంటాను.
మరోసారి ధన్యవాదాలతో
శ్రీనివాస్
In reply to .
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
In reply to .
ఏమిటో అండీ గురూజీ ఏ నా మనసుకు దగ్గరగా ఉన్నారనుకుంటుంటే మీరు ఇంకా దగ్గరగా అనిపిస్తున్నారు…..
In reply to .
ధన్యవాదాలు సార్!
బ్రహ్మాండం గా ఉంది మీ రచన.
In reply to .
+91 99120 19929 ముక్కామల చక్రధర్. ఆ పుస్తక రచయిత. ఆయనకు ఫోన్ చేయగలరు.
I want this book can you provide my surname name is aslo kuchimanchi
In reply to .
మరొక అంశం కూడా ఏమిటంటే వినాయకుడు, మనకు అందిన కథల ప్రకారం, బాడీ షేమింగ్ కి గురయ్యాడు. అందుకని పార్వతీదేవి చంద్రుడిని శపించడం, ఆ శాపం నుంచి తప్పించుకోవడానికి మనం వినాయక చవితి వ్రతం మొదలుపెట్టినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఎపిక్టెటస్ శరీరం అతని యజమాని చేతుల్లో హింసకి గురై, అతడు అవిటితనం పాలయ్యాడు. కానీ అతడు తన అవిటితనాన్ని చూసి సిగ్గుపడ్డట్టుగా ఎటువంటి ఉదాహరణలు మనం వినలేదు. కాబట్టి బాడీ షేమింగ్ గురించి చెప్పటానికి అతనికి అర్హత ఉంది అని నాకు అనిపించింది.
In reply to .
శైలజ గారూ! మీరు ఈ వ్యాసాన్ని ఇంత నిశితంగా చదివి ఈ విధంగా విశ్లేషించడం నాకు చాలా సంతోషం కలిగించింది. నిజమే ఈ వ్యాసానికి సంపాదకులు 400 పదాల పరిమితి నిర్దేశించారు. అప్పటికే 600 దాకా చేరింది. కానీ చెప్పవలసింది ఇంకా చాలా ఉంది అన్న ఆలోచన వల్ల ఆ చిట్ట చివర కొద్దిగా ఎక్కువ నొక్కి చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. దానివల్ల అది కొంత ఉపదేశాత్మకంగా మారినట్టుగా అనిపించి ఉండవచ్చు. సంపాదకులు వినాయకుడిని Gen Z కి తగ్గట్టుగా చూపించమన్నందువల్ల ఈ విధంగా ఊహించవలసి వచ్చింది.
In reply to .
ధన్యవాదాలు సోమ శేఖర్!
In reply to .
ధన్యవాదాలు మేడం!
త్రయంబకం వెళ్లినప్పుడు ఆ కొండ పైకి ఎక్కడం కష్టం అయింది. డోలీ ఎక్క బుద్ధి వేయలేదు. పైన మీరు దర్శించిన ‘బిందువులో సింధువు’ చూడాలన్న ఉబలాటం తీరలేదు. ఆ లోటు ఇప్పుడు తీరింది.
ధన్యవాదాలండీ🙏
తలెత్తిన తొలి రెల్లుపువ్వు
ధరణీకేశరాశిలో తెల్లవెంట్రుకలా కనిపిస్తోంది.
ఆహా…ఏమి వర్ణన గాథాసప్తశతిలో.
నది ఉద్గమస్థానాన్ని వెతుక్కుంటూ వస్తే, నాకు నా సంస్కారమూలాల్ని వెతుక్కుంటున్నట్టే….
In reply to .
సంతోషం ప్రసూనా!
భలే రాసారే ! ఎక్కడి పురాణ గణపతి? ఎక్కడి గ్రీకు ఎపిక్టేటెస్ ? బావుంది సర్…
In reply to .
ధన్యవాదాలు సార్!
What a beautiful musing. Very update analysis.
In reply to .
ధన్యవాదాలు మానసా! పొద్దున్నుంచీ చూస్తున్నాను. ఫోన్ చేద్దామనుకున్నాను కూడా!
What a satire!
Good discussion
ఈ టపా వచ్చిన రోజే నాకు ఒక కోరిక కలిగింది, ఎందరో తమ ఆలోచనలను youtube ద్వారా చెబుతుంటే, మీరు ఆ ప్రయత్నం ఎందుకు చేయడంలేదా? అని; నేటి AI యుగంలో మీ టపాను వీడియో మార్చడం వీలవుతుంది కదా! అలా ఎందుకు ప్రయత్నం చేయడం లేదు ? అని అనుకుంటుంటే ఈ రూపంలో మీ టపా రావడం చాలా సంతోషం!
మీ నుండి ఈ మధ్య వరుసగా ఎలా టపాలు రావడం కూడా చాలా సంతోషం!
ఈ టపా పెట్టిన రోజే నాకు ఒక కోరిక కలిగింది, ఎంతో మంది తమ అభిప్రాయాలను youtube ద్వారా వెల్లడిస్తుంటే , మీరు ఎందుకు అలా ప్రయత్నించడం లేదు? అని, నేటి AI యుగంలో మీ టపాను వీడియో రూపంలో మార్చే సదుపాయం ఉంది. దానిని మీరు ఎందుకు ప్రయత్నించడంలేదు? అని; నా కోరిక ఈ రూపంలో తీరడం కొంత సంతోషంగా ఉంది!
అంతేగాక, ఇలా మీ నుండి వరుస టపాలు రావడం కూడా సంతోషంగా ఉంది!
RSS kolimi that you removed comments on jabali posts. It’s like your editorial team has agreed with that post. You scared of comments.right.
RSS kolimi that you removed comments on jabali posts. It’s like your editorial team has agreed with that post. You scared of comments.right.
FASCIST KOLIMI. RSS kolimi that you removed comments on jabali posts. It’s like your editorial team has agreed with that post. You scared of comments.right.
RSS kolimi that you removed comments on jabali posts. It’s like your editorial team has agreed with that post. You scared of comments.right.
RSS kolimi that you removed comments on jabali posts. It’s like your editorial team has agreed with that post. You scared of comments.right.
RSS kolimi that you removed comments on jabali posts.
RSS kolimi that you removed comments on jabali posts.
కొలిమి సంపాదకవర్గానికి ( ఎడిటర్) గార్లకు, యీ వ్యాసం ప్రచురించే ముందు అసలు మీరు చదివారా అని నా అనుమానం! బయటి కార్పొరేట్ పత్రికలు ( అంతర్జాల) వాటిలా కొలిమి ఉండదనే అనుకుంటున్నాం. కాబట్టి వేసే ముందు కనీసంగా చదవండి. మరీ AI translate చేసినవి యధాతథంగా వేయకండి. శ్రావణమాసం కదా అని చూడకండి. తిండి మానేస్తే నిద్రొస్తుంది. నిద్రపోతే ఇట్లాంటి రచనలే వేయల్సొస్తుంది.
పాపం ఆయనేదో చెప్పడానికి కుంచించుకుపోతున్నాడు. ఇంత పెద్ద వ్యాసంలో( అసలు అది వ్యాసమే కాదు అది వేరే విషయం) వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు అనడం తప్ప అసలు ఆయన ఉద్దేశం ఏంటి. సరే లోపల ఉన్నోళ్ళకి బయటి ముచ్చట్లు తెలీదు పోనీ బయట వారు ఏమనుకుంటున్నారో కదా! జాబాలి చెప్పిందంత హైదరాబాద్ జైలు విషయం మరి జైళ్లు హైదరాబాద్లో మాత్రమే ఉన్నాయా? ఖైదీలు పదిమంది మాత్రమే ఉన్నారా విడుదల చేసే వారి డిమాండ్ కేవలం హైదరాబాద్ మాత్రమేనా.
బేసిక్ understanding లేకుండా రాస్తారు ఇట్లా. నాకు తెలిసి ఇది సీదా తెలుగులో రాసింది కాదు. కన్వర్ట్ చేసింది as it is వేశారు. of course ఒరిజినల్ కూడా పెద్దగా బాగోవు. చూశాను కౌంటర్ లో. రాజకీయ ఖైదీల విడుదల వేదిక వారు చేసిన డిమాండ్ ఖైదీల విడుదల మాత్రమే అంటే బందీఖాన నుంచి విముక్తి తమతమ సిద్దాంతం గురించి కాదు. ఒక మాట బాహ్య రూపాన్నే చూసి ఇట్లాంటివి రాయకూడదు మిస్టర్ జాబాలి. అంతఃర్ రూపం కూడా గ్రహించాలి. వారితో నువ్వు చర్చించాలి. నీకు వారికి ఇలాంటి వ్యక్తిగత వాదాలు ఉంచుకొని సమాజం మీదికి విపత్తు తేవడం అంత ఆరోగ్యం కాజాలదు. రాజకీయ అనారోగ్యం నీ నుంచి పుట్టి నీ ఖైదీలకి పాకినట్టు ఉంది వైరస్ లాగా. జాగ్రత్త.
రాజకీయ ఖైదీల దగ్గరికి ఈయనని పోనీయకపోతేనే రాజకీయ ఖైదీలు విడుదల అవుతారు. లేకపోతే ప్రభుత్వం కంటే ముందే ఈయనే అడ్డుకోతగా ఉంటాడేమో! ఈయన చెప్పేవన్నీ నిజాలని ఎలా నమ్మాలి? ఇదేదో సమాజం మీద ఈయనకి ద్వేషం ఉన్నట్టుగా ఉంది. ఇదంతా వ్యక్తిగత పగలా కనిపిస్తుంది. అయినా నాకెందుకులే నేను రాజకీయ ఖైదీని కాదు. ఈయనకి దోస్తుని కాను.
In reply to .
Spelling మిస్టేక్స్ ఉన్నాయనుకుంటే క్షమించండి. అసలు మీనింగే లేదనుకుంటే. వదిలేయండి. కానీ ఆలోచించండి.
– ఇట్లు
మీ భవదీయులు 😁
రౌద్రాన్ని భాసుడు/ఉరుపుటూరి కళ్ళకు కట్టినట్లు చూపారు.
కొన్ని సూచనలు:
విరామచిహ్నాలను రెండు మూడు చోట్ల సరిగా పాటించలేదు.
తెలుగు నడక సరిగా లేదనిపించినప్పుడు మాత్రమే సంస్కృత మూలం చూశాను.
23: “‘చిత్రాంగద’ తన గదను రెండు చేతులతో పట్టుకొని” సరిగా లేదు. గదకు ‘చిత్రాంగద’ అని పేరు కూడా లేదు. “శ్రేష్ఠమైన సింహపు చూపు” కూడా సరికాదు. “సింహ-వృషభ చూపు” అనవచ్చేమో. “దీనుడైన తన కుమారుడిని చూసి వాయుదేవుడు ఇచ్చిన బలాన్ని పొందినట్లు” అంటే భీముడి కుమారుడనే అర్థం వచ్చే అవకాశం ఉంది. “వాయుదేవుడు దీనుడైన తన కుమారుడిని చూసి ఇచ్చిన బలాన్ని పొందినట్లు” అనొచ్చు. సింహవృషేక్షణః అన్నది వాయుదేవుడు బలం ఇచ్చిన తర్వాత రావాలి; భీముడు దీనుడిగా ఉన్నప్పుడు కాదు.
24: “ధర్మబద్ధమైన కరుణను విడిచిపెట్టి, యుద్ధనియమాన్ని ఉల్లంఘించి, కృష్ణుడి సైగను అనుసరించి…” అనవచ్చేమో. ముఖ్యంగా, “లెక్కచేయకుండా” అనేది సాధారణంగా కష్టాలను, ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొనే అర్థంలో వాడతాం. ఇక్కడ భీముడు యుద్ధనియమాన్ని అతిక్రమిస్తున్నాడు కాబట్టి కాస్త ఘాటైన పదం వాడాలనుకుంటాను.
26: “వేగంగా కదులుతున్న కళ్ళను తెరిచి” సరిగా లేదు. “బలరాముడు” పునరుక్తి అయింది. “భీమసేనుడిని పక్కకు తప్పించడాన్ని గమనిస్తూ” కూడా సరికాదు. “భీమసేనుడు పక్కకు తొలగడాన్ని గమనిస్తూ” అని ఉండాలి. “మేఘావృతుడైన” అన్నది మూలంలో లేదు. మూలంలో ఉన్న క్షితితలమవతీర్ణః — “నేలమీదికి దిగివచ్చిన” — అనువాదంలో లేదు.
కొడవళ్ళ హనుమంతరావు
చాల బావుంది sir….చదువుతుంటే ,కళ్ళకు కట్టినట్లుగా ఉంద్ మీ శైలి …ధన్యులం.మీకు హృదయపూర్వక నమస్సులు .
Haha, that’s bad that people not touching a book because it has Revolution in it’s’ title and a Marx quotation at the starting.
చాలా బాగా వివరించారు, నేనూ నాలుగు సార్లు అండమాన్ నికోబార్ వెళ్లా ను మీ ఫోటోల ప్రదేశాల్లో కొన్ని చూశాను went on official for Indian Navy for installation and trials on INS Airavat in service in BEL-Hyd
సర్… మీ ఆశేషసహనం, కృషివల్ల ‘ఇలియాడ్’ మాకు చక్కగా తెలుగులో దొరికింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
WE MISS HER —HER STAND AND BELIEFS ARE RIGHT
SHE IS LOOKING FOR CHANGE —-GREAT JOURNALIST
RAMU GARU — NICE WRITE UP SIR
THNX PADMA GARU
ఈ వ్యాసాన్ని సిద్ధార్థ్ రాము గారు హిందీలో తమ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు…నేను అనువాదం చేసాను
ఈ వ్యాసాన్ని సిద్ధార్థ్ రాము గారు హిందీలో తమ ఫేస్ బుక్ లో పోస్టు చేశారు…
“అసంపూర్ణ వ్యక్తి” అనే భావన ఎవరిది? సంపూర్ణ వ్యక్తి ఎవరు?!
Sri. Vemuri Venkateswara Rao’s Telugu translations of the Odyssey and the Iliad are a valuable addition to the growing collection of Telugu translations of Homer’s epics. Venkat Siddhareddy has also translated the Odyssey, and Balabooks has recently republished Kutumbarao’s works as Rupadharuni Yatralu and Bhuvana Sundari. Smt. Beena Devi also translated the Odyssey. It was published by Peacock Classics in 2013. It reads more like a commentary on the Greek epic than a translation of the epic. I am not sure it is still available for purchase.
I find Kutumbarao’s translations especially compelling. They are accessible and well suited for high-school students. It would be fascinating to map Kutumbarao’s Telugu names for Homer’s characters against the original Greek names.
-S
excellent
In reply to .
అవునండి జానకి గారు.. ఇటువంటి బాధాకరమైన సంఘటనలు ఉన్నాయి. కుటుంబాలకి, తల్లితండ్రులకి పరిష్కారం దొరకని క్లిష్ట పరిస్థితి.
ధన్యవాదాలు మీకు .
ఢన్యవాదాలు, బాపారావు గారూ1
వేమూరిగారి కథనం చక్కగా, ఉత్కంఠభరితంగా ఉంది. అంతకన్నా ముఖ్యంగా, ఈ సంక్షిప్తరూపం చదివిన తర్వాత పూర్తి కావ్యాన్ని ఆంగ్లంలో చదవాలనే ఆసక్తి కలిగించింది.
“ఈ ట్రాయ్ యుద్ధానికి సంబంధించి సీరియల్ చందమామలో వచ్చింది,” అని తాడిగడపగారు రాయగా వెతికాను. 1956–57 ప్రాంతంలో “,” “” సీరియల్స్‌గా వచ్చాయి.
అక్టోబరు 1956 చందమామ సంపదకీయం నుండి:
“ఈ కథకు చెందిన పాత్రల పేర్లు పాఠకుల సౌకర్యం కొరకు మార్చబడ్డాయి. కాని స్థలాల పేర్లలో గాని, కథలో గాని మార్పులేమీ లేవు. ఈ కథ చదువుకొనేటప్పుడు మీకు అనేక చోట్ల రామాయణ, భారత కథలు జ్ఞాపకానికి రావచ్చు. దీనివల్ల ప్రపంచ నాగరికత అంతా ఒకే కుటుంబం నుంచి వచ్చిందన్న సంగతి స్పష్టమవుతుంది.”
రూపధరుడు, ధీరమతి, పిపీలకుడు, పద్మముఖి, రారాజు — ఇలా పేర్లన్నీ తమాషాగా ఉన్నాయి. వర్ణచిత్రాలు అద్భుతం.
కొడవళ్ళ హనుమంతరావు
Fabulous, what a website it is! This webpage gives valuable
facts to us, keep it up.
నీకొబార్ మేము మిస్ అయ్యాము. మళ్లీ ఒకసారి అండమాన్‍లో విహరింపజేశారు. ధన్యవాదాలు అమరేంద్ర గారూ
Manasuku hathukunela chala bagundi. Bharatha sangramam tho jodinchi rayatam chakkati prayogam. Rachayitha gari oohaa Shakthi ki joharlu. Rachana shyli kuda bagundi
Excellent work 🙏
Wonderful writeup
Very fluent Telugu
100 on 100
Most hopeless -worthless chief minister —no leadership skills
No vision —no experience —not qualified for c.m post — Rahul made a big mistake
తఃతః గారు
అవునండి..ఆయనే
సత్యం గారు, ధన్యవాదాలు.
చాలా బాగుంది. చదవాల్సిన కథల గురించి చదవాల్సిన సంగతులు! నిజంగానే మాట్లాడుతున్నప్పుడు వినాల్సింది. నయం … కనీసం చదివాం!!
శ్రీ అమరేంద్ర : మీరు సూర్యారావు పేటలోని నక్కల రోడ్డులో ఉండిన డా పార్థసారథి గారి గురించేనా చెబుతున్నారు? డా. పార్థసారథి , డా. జార్జ్ ఒకే కాంపౌండ్ లో ప్రాక్టిస్ చేసేవారు. డా. జంధ్యాల దక్షిణామూర్తిగారి డిస్పెన్సరీ కిటకిటలాడిపోతుండేది. విజయవాడలో డా. నందివాడ హనుమత్సీతాపతి అని ఒక హొమియో డాక్టర్ గారి డిస్పెన్సరీ అయితే మరీనూ. “తిని తిరిగేవాడికి మందు ఇవ్వద్దని చేప్పేవారు, మా గురువుగారు” అంటూండేవారాయన. – హోమియో డాక్టర్ల గురించికూడా చెప్పుకోవాలేమో వారిలో చాలా మంది క్వాక్‌లే అయినా. నమస్కారాలతో – తః తః
చాలా బాగుంది మేడమ్. మగపిల్లలు నలిగి పోతున్నారు. కొంత మంది అబ్బాయిలు పెళ్ళికి ముందు ఒకలా పెళ్ళి తరువాత ఇంకోలా ఉంటున్నారు.ఏరకం గా చూసినా తల్లిదండ్రుల కు వేదన మిగిలిపోతోంది… అభినందనలు మీకు…💐💐
కొంతమందిది మిడాస్ టచ్
హనుమంతరావు గారు ఏం రాసినా అది సూటిగా చదివేవారి మనసును తాకుతునది – అసలు ఆయన రాసేదే మనసుతో.
*
నా చిన్నపుడూ ఒక అయ్యవారు మరో ఎమ్బీబిఎస్ డాక్టరూ పేషెంట్లను ఎంతో ప్రేమగా చూడటం గుర్తు. అరవైల రోజులవి. విజయవాడ అరండల్ పేట. చిన్న సమస్యలకు డాక్టర్ కోకా చలపతి రావు గారి దగ్గరికి వెళ్లేవాళ్లం. ఆయన మితభాషి. అయినా ఆయన్ని చూడగానే జ్వరం సగం తగ్గిపోయేది.
ఫైలేరియా లాంటి పెద్ద సమస్యలకు అమ్మ సూర్యారావు పేటలోని డాక్టర్ పార్ధసారధి ఎమ్బీబిఎస్ దగ్గరకు తీసుకు వెళ్లేది. రూపాయి డాక్టరు. చతుర సంభాషణాశీలి. గొప్ప హస్తవాసి.
ఇప్పటికీ అష్పటి సీవీయార్ హైస్కూలు క్లాస్మీట్లం కలుసుకున్నపుడు వీళ్లిద్దర్నీ ఇష్టంగా తలచుకొంటు ఉంటూ ఉంటాం
అవునండి, ఈ కృత్రిమ ప్రపంచంలో ఇలాటివన్నీ కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోతున్నాయి. ఆ జ్ఞాపకాలని మరొక్కసారి తట్టి నిద్ర లేపినందుకు ధన్యవాదాలు. కొందరు ప్రముఖులు వ్రాసిన ఉత్తరాలు, భారతంలోనే కాక ఎన్నో దేశాలలో సాహిత్య రూపంలో కూడా ఉన్నాయి. నెహ్రూ ఇందిరకు వ్రాసినవి, చలం సౌరీన్‍కు వ్రాసినవి లాటివి. నా దగ్గరా బాపు, రమణ, కారా, వావిలాల మొదలైన వారు వ్రాసిన ఉత్తరాలు ఎన్నో భద్రంగా ఉన్నాయి. అదో తుత్తి!
మంచి తెలుగు, సరళమైన వచనంలో పంచుకున్న జ్ఞాపకాలు బాగున్నాయి. వ్యాసం చదువుతూంటే, నా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని గుర్తొచ్చాయి. రచయితకు ధన్యవాదాలు.
బాగుంది. మరిన్ని రాయండి.
వ్యాసం శైలీ, విషయం మనసుకు హత్తుకున్నాయి .
బాగుంది సార్
Karavaalani ki kulamaa bharata sainyam gurinchi chakkati visleshana tho koodina mee abhiprayam chala bagundi
ఇంకొక ఆసక్తికరమైన భాగం. Series లో ప్రతి భాగం, (నాకు 14 ఏళ్లప్పుడు) ఆంధ్రభూమి పత్రికలోని యండమూరి నవల భాగంలా ఉంటుంది.
విషయాన్ని వివరించడంలో కాలసంక్షిప్తత ఒక సమస్య. మనం 9-12 తరగతుల్లో భౌతికశాస్త్రం చదివేటప్పుడు, సంఘటనలను కాలసంక్షిప్తతతో వివరిస్తారు (మధ్యలో జరిగిన కాలవ్యవధిని, ఆ తర్వాత ఏమి జరిగిందో చెప్పకుండా వదిలేస్తారు). దీనివల్ల, ప్రతి సంఘటన ఒక ప్రత్యేకమైనదని, వాటి మధ్య పెద్దగా సంబంధం లేదని పాఠకుడు అనుకొంటాడు. అయితే, (ఐన్‌స్టీన్ ప్రసిద్ధంగా చెప్పినట్లుగా) సాధారణంగా అన్ని ఆవిష్కరణలు మునుపటి కృషి/ఆలోచనల విస్తరణలే. మనం చదివినంత సులభంగా ఆవిష్కరణ ఉండదు (‘ఒకానొక మంచి రోజున, అతను XXXXXను కనిపెట్టాడు’ అన్నట్లు).
నిజానికి, నేను ఈ వివరాల గురించి (రేడియోధార్మికతపై రూథర్‌ఫోర్డ్ చేసిన పని గురించి) ఎప్పుడూ చదవలేదు. అతను అణువుకు ఒక నమూనాను ప్రతిపాదించాడని మాత్రమే చదివాను. సరే, ఈ స్థాయి వివరణ అందరు పిల్లలకు అవసరం/ఉపయోగకరం కాకపోవచ్చు. అలాగే, ఇది పుస్తకాన్ని మరింత పెద్దదిగా చేస్తుంది (ఇప్పటికే సైన్స్ పుస్తకాల పెద్దవి). ఈ లోటును జనాదరణ పొందిన సైన్స్ రచనల ద్వారా పూరించవచ్చు. ఆసక్తి ఉన్నవారు చదువుతారు. ప్రత్యామ్నాయంగా, ఈ రకమైన పుస్తకాలు భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం మొదలైన వాటికి non-detailedగా (అనుబంధ పఠనాలు) ఉపయోగపడతాయి.
ఈ రచన చాలా సూక్ష్మంగా ఉంది మరియు నాకు దశాబ్దాల క్రితమే తలెత్తాల్సిన ఎన్నో సందేహాలను నివృత్తి చేసింది.
రావు గారూ, మీ కథనాన్ని ఆస్వాదిస్తున్నాను. మీరు పెట్టిన కృషికి ధన్యవాదాలు.
చక్కని వ్యాసం, అభినందనలు. తెలుగులో ఎన్ని వ్యాసాలు వస్తే అంత మంచిది. కవిత్వాలు తగ్గాలి, కారణం – వచనం రాయడం రాక వచన కవిత్వం రాస్తారు. నిజానికి ‘ఆధునిక కవిత్వం ‘ అన్న ప్రక్రియ అంత సులువు కాదు.
ఇక వైద్యం దగ్గరికి వస్తే – ప్రతి పల్లెలో ఒక అయ్యగారిని చూసే ఉంటాము. రోగిని ప్రేమగా పలకరించడంతో సగం రోగం దూరం కావచ్చు. ఇప్పటి వైద్యులు – ఈ విద్యలో వెనుకబడి ఉన్నారు. మొత్తానికి వైద్యంలో ఊరు పరిణమించిన తీరు బావుంది.
ఇక గుండె వైద్యులు డిబేకి వృత్తాంతం చదువుతుంటే – సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ లో మా ప్రిన్సిపాల్ -అట్లూరి చక్రధర రావు గారి మాటలు గుర్తుకొచ్చాయి, ఆయనకు యావత్ ప్రపంచంలో ఇంజనీరింగ్ ఘనతే కనిపించేది. ఆయన అనేవారు – ‘biomedical engg లేకపోతే – వైద్యుల పని అయినట్టే’. నాక్కూడా డిబేకి (అరబిక్ -دبغي / దబఘి) కృషి గమనిస్తే ఆయనలో వైద్యంతో తో పాటు ఇంజనీరింగ్ ప్రతిభ ఎక్కువ కనిపించింది. ఇంకో గొప్ప ఆచార్యులు ప్రకాశరావుగారు మేము కాలేజీలో చివరి రోజు వీడ్కోలు సభలో అన్నారు – ‘ఇంజనీరు వైద్యునిగా మారవచ్చు, కానీ వైద్యుడు ఇంజనీరు కాలేడు’. అమెరికాలో అది సాధ్యమనుకుంటాను. న్యూ జెర్సీలో ఒక ప్రసిద్ధి గాంచిన పిల్లల వైద్యుడు – ఆయన తీరు, వ్యవహారం మామూలు వైద్యులతో పోలిస్తే ఎంతో భిన్నంగా కనిపించేది, ఒక పదిహేనేళ్ల పరిచయం తర్వాత తెలిసింది ఏమిటంటే – ఆయన మొదలు ఇంజనీరు – తర్వాత వైద్యంలోకి వచ్చారు. మళ్ళీ, మా కాలేజీ రోజుల సంభాషణ గుర్తు తెచ్చారు.
Nice narration. Good story
కథనం మరియు కథావస్తువు బాగున్నాయి
పశు పక్షాదులకు ఉన్న కనీస ఙ్ఞానం మనుషులకు లేకుండా పోయింది
మన మనసులు స్వచ్ఛమైనవి అయితే దేవుడు ఏదో రూపంలో కాపాడుతాడు అనడానికి పసి కూన లకు అటుకులు దొరకటమే గొప్ప ఉదాహరణ
చాలా తక్కువ వాక్యాలలో ఎక్కువ మెసేజ్ ఉంది.
పొట్టి కథ లో పెద్ద మెసేజ్.
నానా తిప్పలు నానా విధములుగా బహు బాగుగా చెప్పారు వెంకట గారు
ఇలియాడ్ కథతో పూర్వపరిచయంలేని తెలుగు పాఠకుడి దృష్టితో చూస్తే అంతా దేవుళ్ళూ, అరదేవుళ్ళూ, మన యుగంతో బొత్తిగా సంబంధం లేని మనుషులూ, వీళ్ళందరి కుస్తీ పట్లతో అయోమయంగా ఓ సంతలా వుంటుంది. అలాంటి కథని రమ్యంగా ఆకట్టుకునేలా తెలుగులో చెప్పడం ఓ మహత్కార్యం. మహనీయులు వేమూరి వారికి నమస్సులు.
బైపీసీ అంటే కప్పలు కోయడం అని ఒక అపోహ ఉండేది — అందుకని సగం మంది మానేయడం ఎరుగుదును. ఇక హాస్పిటల్ పెట్టటానికి డబ్బులు అవసరం అనే మాట నాకు కూడా చెప్పారు. నేను అంత దూరం ఆలోచించలేదు కానీ వేరే కారణాలవల్ల ఎంపీసీ తీసుకున్నాను. సీఈసీ తీసుకుందామా అని ఆలోచించాను కానీ ధైర్యం చాల్లేదు.
మాకు నన్నే సాహెబు అని డాక్టరు (గుంటూరులో కంపౌండర్ — ఆ పదానికి ఒక చరిత్ర ఉంది!) ఉండేవాడు. చిన్నతనంలో ముందు మందు కన్నా ధైర్యం ముఖ్యం కాబోసు, అది మాత్రం బాగా ఇచ్చేవాడు, ఇంజెక్షనుతో బాటు. ఇప్పుడు అనిపిస్తుంది తనకి తెలిసిన వైద్యం చాలా తక్కువని! కానీ, అది చాలు!
ఆ రోజుల్లో వాళ్ళని తలుచుకుంటే నాకు బాగా కనిపించేదేమిటంటే, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. నాతో మా నాన్న ఒక మాట అనేవాడు, నలుగురూ బాగుంటే మనమూ బాగుంటాము అని! జీరో సమ్ గేమ్ లాగ చూస్తున్న ఈరోజుల్లో అప్పటి వాళ్ళ విశిష్టత అప్పుడప్పుడూ గుర్తుకు వస్తుంది.
కి స్పందనగా.
You are right
In reply to .
You are right
5 బిలియన్ డాలర్లు లేదా 50,000 భారత రూపాయల
50,000 పక్కన కోట్లు మర్చి పోయారు!
5 బిలియన్ డాలర్లు లేదా 50,000 భారత రూపాయల
50,000 పక్కన కోట్లు మర్చి పోయారు!
పాఠకులు ఆసక్తిగా చర్చలో పాల్గొనడం సంపాదకులకు సంతోషమే అయినా, ఈ వ్యాసం మీద వస్తున్న వ్యాఖ్యలు క్రమంగా వ్యాసంలోని అంశానికి సంబంధం లేని రమణ మహర్షి, న్యూటన్, ఆస్కార్ వైల్డ్ వంటి వారిని ప్రస్తావిస్తూ గాడి తప్పుతున్నాయి. మీ వ్యాఖ్యలను వ్యాసంలోని అంశానికి పరిమితం చేయమని కోరుతున్నాం. మీ వ్యాఖ్య వ్యాసానికి సంబంధించినది కాకుండా, ఒక వ్యాఖ్యానకర్తకు ప్రతిసమాధానం అయితే, అటువంటి వ్యాఖ్యను ప్రచురించ(లే)ము.
— సంపాదకులు
“ఎందుకో నాకు చాలా కాలంగా బాలమురళి సంగీతంలో త్యాగరాజు హృదయం వున్నట్టు అనిపిస్తూ వచ్చింది.”-శ్రీ కొడవళ్ళ
దాదాపు పది సంవత్సరాల క్రితం ఆంగ్ల దిన పత్రిక The Hindu కొన్ని ఆదివారాలలో చిన్న పుస్తకం లాంటి సప్లిమెన్‌ట్‌ను తీసుకొచ్చింది. కళల మీద. అందులో ఒక వ్యాసంలాంటి దానిలో ఒకరు త్యాగరాజు తన కీర్తనలను బాలమురళి అంత బాగా పాడేవారా అనటం చదివిన గుర్తు
– నమస్కారాలతో -తః తః
శర్మగారికి వ్యంగ్యం పాలు ఎక్కువయ్యి బాలమురళి గురించి రాసింది నేను కల్పించి రాసాని అపోహ పడుతున్నారు. ఆయన (బాలమురళి) అన్న మాటలే రాసాను. రికార్డింగ్ ఉంది.
త్యాగరాజు 1847లో పరమపదించాడు. దాదాపు 180 సంవత్సరాలు కావొస్తోంది. ఈ కాలంలో ఏ కచేరీకెళ్ళినా త్యాగరాజ కీర్తనలు కనీసం 3 లేదా 4 అయినా పాడకుండా కచేరీలు జరగవు.
లేదంటూ, శర్మ గారు ఉదాహరణలు చూపించినా ఆశ్చర్యపోను.
తమిళనాడులో ఇలాంటి ప్రయోగాలు (త్యాగరాజు కృతులు లేకుండా) కొంతమంది చేసి విఫలం అయ్యారు.
త్యాగరాజు అన్ని మేలకర్త రాగాలనీ చిలకరించి ఎన్నో జన్యరాగాలు సృష్టించాడు.
ఒక్క తోడి రాగంలోనే 20కి పైగా కీర్తనలున్నాయి.
అంకెల గారడీ ఎందుక్కానీ, ఆయన తదనంతరం ఎంతో మంది వాగ్గేయకారులు (బాలమురళితో సహా) కొన్ని కీర్తనలు లేదా కృతులు కట్టినా అవి జన బాహుళ్యంలోకి వెళ్ళినవి వేళ్ళతో లెక్కపెట్టచ్చు.
శ్రీ సురేశ్ గారి వ్యాసం షడ్రసోపేత భోజన సమానంగా ఉంది. పలు కంప్యూటర్ పరిభాష మరియు వివరాలతో, చక్కని శైలిలో, చిక్కని తెలుగుదనంతో, విజ్ఞాన దాయకంగా, ఆనాటి విషయాలను మరింత తెలుసుకోవాలనేంత ఆసక్తికరంగా వుంది
Questioning is not crime —it is our hakku
Students shaked the govt —very good beginning
No democracy in the country —India needs leaders
వ్యాఖ్యలకి ధన్యవాదాలండి. ముఖ్యంగా శ్రీ శ్యామలీయం గారికి.
బైబిల్ లోని విషయాలను కవితలో జోడించి చాలా బాగా రాశారండి
Very nice to know about the history of Venkatagiri. So many unknown facts of Andhra’s history are linked with Venkatagiri.
both my daughters learned from him he is great and humble teache My children loves him
In reply to .
నిజమే! కానీ అసలే సుగుణాల లిస్ట్ పెద్దదైపోయింది. ఆల్రెడీ ఫెయిల్ అయిపోయాడు కద!
జుట్టు కూడా ఉంది. విగ్ కూడా అవసరం లేదు.
ఉద్వేగభరితంగా ఉంది శ్యామల గారి జీవితం.
చాలా బావుందండి కథ.ఎన్ని రకాల మనసులో..ఎన్నెన్ని మనస్తత్వా లో
Students power success —winners
Good lesson to modi ji govt
Bammidi garu -nice write up sir
గోండి భాషను గురించి దానిని పరిరక్షించాల్సిన ఆవశ్యకతను వివరంగా తెలియచేసినందుకు అభినందనలు. అలాగే ఒడిస్సా ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతాపు తెగ మాటాదే భాష కువ్వి, సవర తెగ భాష సవర కూడా అంతరించి పోతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఆ ప్రజలను అభివృద్ధి ఉద్యోగ అవకాశాలు పేరుతో తెలుగు ఒరియా భాషలలో విద్యాభ్యాసం కల్పించడం ముఖ్యంగా వాళ్ళని వారి నివాస ప్రాంతాల నుండి జీవనోపాధి పేరుతో పల్లపు ప్రాంతాలకు వలస పోవడం వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వాళ్ళు పట్టణాలలో స్థిరపడి వాళ్ళ పిల్లలు ఇక్కడి బడులలో చదువుకోవడం మొత్తం మీద ఏదో ఒక రకమైన విస్తపన వలన వారి భాషా సంస్కృతి అంతరించి పోతున్నాయి. మ్యూజియంలకు వారి బొమ్మలు అర్ధ నగ్నంగా సంస్కృతి పేరుతో నాగరిక సమూహాలు ఫోటోలకు పరిమితమై అంతరించి పోతున్నాయి. మరికొన్నాళ్లకు కార్పొరేట్ వికృత అభివృద్ధి నమూనాలో ఆదివాసీ ప్రాంతాలు సమూహాలు అంతరించి పోతాయి. పల్లపు మేధావులు అధికారులు వాళ్ళని అలా వదిలేసి ఉద్యమాలకు బలిస్తారా అని చెప్పే మాటలకు మౌనమే సమాధానముగా ఆ సమూహాలు అంతరించి పోతున్న పాలస్టీనా గాజా సిరియా లాంటి దేశాలు కార్పొరేట్ అమెరికను టూరిస్టు ప్రాంతాలుగా మనుషులు లేని పచ్చదనం హరించిన ఎడారులుగా మారుతాయి..దీనికి ఉద్యమానిది బాధ్యతే కదా. ఇప్పుడు శ్రద్ధాంజలి ఘటించడమే.
Really thought provoking Bhaskar. Thank you
Really thought provoking Bhaskar. Thank you
ji, namasthe. Can we get audios of his bhadradri Sitharama kalyanam
Like
In reply to .
Thank you bhai
ఆధునికవికృతభావజాలపు కళ్ళద్దాల నుండి చూస్తే సత్యాసత్యాలను సరిగా గ్రహించలేరు సరికదా తమదృక్కోణమే శ్రేష్ఠమైనదన్న భ్రమకూడా అమితంగా ఉంటుంది. ఇది మేధావులను ఉద్దేశించి మనం చెప్పుకోవలసిన మాట. వారికి కావలసినది సనాతనధర్మంపై ఆధారపడిన వ్యవస్థను విచ్చిన్నం కావటమే. వారి ప్రభావం ఎంత తీవ్రంగా సమాజంలో వ్యాపించిపోయిందంటే మనలో హెచ్చుమందిమి దానిప్రభావంతో తెలియకుండానే వారిధోరణిని అప్పుడప్పుడూ అనుకరించేస్తూ ఉంటాము. ఒకోసారి అటువంటి అనుకరణ పరిథులు దాటక సమంజసంగానూ ఉంటుంది. ఈకథనంలో అలాగే ఉందని చెప్పాలి.
కర్ణుడి మాట భారతంలో “ఆదిత్వవచనాశ్చైవ జాతం మాం సా వ్యసర్జయేత్” అని. అంటే, తల్లి తనను సూర్యభగవానుని ఆదేశానుసారం పుట్టగానే విడచిపెట్టేసింది అన్నాడు. తన తల్లి తప్పు చేసిందన్న భావనతో అతడు లేడని స్పష్టంగా తెలుస్తోంది.
ఇకపోతే, కర్ణుడి సుదీర్ఘమైన ప్రసంగం తరువాత చిరునవ్వుతో శ్రీకృష్ణభగవానుడు చెప్పిన మాటల్లో ఈకథనంలో ఉటంకించినట్లుగా పుట్టగానే నన్ను కూడా మా అమ్మ రాత్రికి రాత్రి వదిలిపెట్టేసింది వంటి మాటలు అస్సలు లేనేలేవు.
కథకులు ఇది మహాభారతంలోని ఉదాహరణ అంటూ చెప్పారు కాబట్టి ఈమాటలు వ్రాయవలసి వచ్చింది. ఇది మహాభారతంలో లేని ఉదాహరణ. ఈవాక్యం ఉపసంహరణార్హం. కల్పనను కల్పనగానే ఉండనీయండి. భారతంలో ఉందని అపోహను సృజించవద్దు.
మూలాన్ని దాటి కల్పనలు చేయటంలో కవికి స్వాతంత్యం తప్పకుండా ఉంది – మూలఛ్చేది కానంతవరకూ, పాత్రలనో కథనో వక్రీకరించనంత వరకూ. ఆ దృష్టితో చూస్తే ఇక్కడ కృష్ణవచనంగా చెప్పించిన మాటలు మనోహరంగా ఉన్నాయని చెప్పకతప్పదు.
In reply to .
Thank you Sai garu
. “పుట్టగానే నన్ను కూడా మా అమ్మ రాత్రికి రాత్రి వదిలిపెట్టేసింది యాదవకులంలో. మొత్తం ప్రపంచంలో రాజులందరికీ నేను ప్రధమ శత్రువుని మొత్తం జీవితంలో. జరాసంధుడు నామీద దాదాపు పద్ధెనిమిది సార్లు దండెత్తుకు వస్తే నేను పారిపోయి సముద్రంలో నగరాన్ని నిర్మించుకోవలసి వచ్చింది. అయినా సరే నేను ధర్మాన్ని వదిలిపెట్టలేదు.” this is a real message
చాలా బాగున్నాయండి మీ కవితలు! ధన్యవాదాలు!
In reply to .
ఇది ఆ పాపా రాయుడి అదృష్టం, పంఖా రాయుడిది కాదు!
NICE ONE REDDY GARU
STUDENTS ARE RIGHT —THEY TEACH GOOD LESSON TO THE GOVT
COCKROACH PARTY -THEY NEED TO CONTEST IN GENERAL ELECTION
aa fan evado kaani Lucky fellow anna…thana abhimana hero chetha sanmanam cheyinchukune adrustham entha mandi ki vasthadhi cheppu….
Itlu
Pankha Rayudu
నది కరకట్ట కోసుకుపోకుండా వేసిన బండరాళ్లను కూడా తరలించుకుపోయే “ప్రబుద్ధులు” ఉన్నారనే వార్తలు వెలువడుతున్నాయి. పోలవరం కాలువల పక్కనున్న ప్రభుత్వ భూమి మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వి తీసుకుపోవడంతో, కాలువల కరకట్ట భద్రతకే ప్రమాదం ఏర్పడిందని పత్రికల్లో ఫోటోలతో సహా వివరాలు వచ్చాయి.
సమాజంలో నైతికత పాతాళానికి చేరినప్పుడు, కాపలా వ్యవస్థ నిర్వీర్యమైపోతే, దాని దుష్పరిణామాలు మొత్తం సమాజం అనుభవించాల్సి వస్తుంది.
నిస్తేజమైన వ్యవస్థను మార్చాలనే ఆశతో ప్రజలు ఓట్లు వేస్తారు; పాలకుల ముఖాలు మారుతున్నా, వ్యవస్థలో మాత్రం మార్పు కనిపించడం లేదు—ఇంకా పతనమవుతూనే ఉంది.
మీ స్వానుభవం పంచుకున్నందుకు ధన్యవాదాలు.
చక్కని స్ఫూర్తిదాయక వ్యాసం అందించారు. అభినందనలు, కృతజ్ఞతలు
ముప్పై నాలుగు సంవత్సరాల నా జీవితంలో శ్రీశ్రీ గారి గురించి చాలా మంది నోటి ద్వారా విన్నాను, అక్కడక్కడా చదివాను. కానీ ఆయన ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మహోన్నతమైన భావజీవి అన్నది ఈ రోజు ఈ వ్యాసం చదివిన తర్వాతే పూర్తిగా అర్థమైంది.
ఇంత గొప్ప మహనీయుడి జీవితం, ఆలోచనలు, సమాజానికి చేసిన సేవను అందరికీ చేరేలా పరిచయం చేసిన మీకు నా హృదయపూర్వక అభినందనలు.
ముందుగా మీకు నా సైనిక వందనాలు సార్. శ్రీశ్రీ వంటి మహాకవి గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం.
మీలాంటి వారు ఉండటం సమాజానికి ఒక అదృష్టం.
Beautiful kavtham .thank you
Wonderful
Super golden memories
చాల బాగుందండీ కవిత🙏
మళ్ళీ బాల్యంలోకి వెళ్ళొచ్చినట్లుంది.
కవిత చాలా బాగుంది.
In reply to .
తమ్మి,
అన్న ప్రాసన రోజే ఆవకాయ అంటే ఎట్లనే? ఇప్పుడే కదా షురూ చేసింది!
friends antaavu..sare..kaani eee carroms/golilu/thokkudu billa endhi anna seapu gaa…mandhu/munching kooda pedithe maaanchi kicku vachedhi kadha…
In reply to .
nenu 100% agree anna. but ee reply maa yaavida choosthe atlakada thirageyadam khayam anuko – adhi vere sangathi annattu.
In reply to .
Adi pakkana pettu. Nuvvemamtaavu?
vadinamma gitta gee post choosindante nee paristhithi endhi annoooo annaaa….
In reply to .
You are right. I do check quite a few times. ChatGPT, what I am using to create these cartoons is finicky with non-Latin scripts. This one slipped through the cracks. I will fix it.
FYI..pay attention to detail when you are creating cartoons with AI. Purse donga not purn donga
కి స్పందనగా.
బహుశా ఇంకా సమయం పట్టొచ్చు. రాగానే తప్పక అందజేస్తాం.
కి స్పందనగా.
బహుశా ఇంకా సమయం పట్టొచ్చు. రాగానే తప్పక అందజేస్తాం.
నమస్కారం, ఉషా వారి కథల పోటీ ఫలితాలు వచ్చాయా? చాలా రోజులైంది, ఏ సమాచారమూ లేదు.
In reply to .
gundelu pindesinaavu anna…
asal aa rojulla manam soc.culture.indian.telugu la chesina yudhaala mundhu eee Boojumouli gaari b@@hubal1 gatra enduku paniki vasthayi anna….raktham/chemata oke samayam lo dhara posi maree yudhalu chesetollam kaadhooo (vichitram endante enduku chesamo mathram gurthu ledu…adhe magiccu)
In reply to .
బాగా చెప్పినవు తమ్మి. ముప్పయి రెండేళ్ళ సంది నా తోడుగా ఉన్నవు. గా దేవుడు నిన్ను సల్లంగా సూడాలే!
naa bondha anna. Gantha fast unte baane unde.. eepatiki yedano undetonni. Gee vayasulo (nee Senior Days Bindu Madhavi kaalam naati manishini) gee prompts ai gatra naa valla ayye muchatlu kaavule kaani. Idiseyyi.
In reply to .
ఏంది తమ్మి, prompt ఇవ్వంగనే comments వదులుడు బంద్ జేసినవ్? దబ్బ దబ్బా cartoons create చేస్తున్నావా?
In reply to .
ChatGPT’s image generator does a lot of things by itself, if you give it a detailed enough prompt. However, I have to tweak and make minor changes repeatedly to get the effect I want. Also, it’s notoriously flaky with non-Latin languages like Telugu.
To summarize, all you need are 1) Concept 2) Elaborate Prompt 3) Loads of patience.
This is the original prompt I gave to generate the above cartoon:
The setting is two days before an Indian wedding. The groom is on a bed covered in a blanket shaking as if he is really scared. The groom’s father is asking groom’s mother, “పెళ్ళికి రెండు రోజులు పెట్టుకుని వీడేంటి ఇలా వణికిపోతున్నాడు?” Groom’s mother should be saying, “ఏమోనండి, కాబోయే కోడలు పిల్ల అలా దగ్గర్లో ఉన్న కోటకి వెళ్ళొద్దాం అని అడిగిందంట. అప్పటి నుంచి ఇదీ వరస!”
This was followed by 10 more tweaks.
Play it with yourself, you will find out. 🙂
pelli koduku kaalla daggara dress…akkada table meedha topi…masthu generate chesthunnavu anna photwa lu … em prompts vaaduthunnavo zara cheppara raadhe..maa laanti bacha gallam nerchukuntaam nee peru cheppi?
duhkham bava: mem mugguram vesaam. Nee vote sakkamgaa vesukunnava ledha?
thaithakka: umm..oops….
thaithakka anna/ayya : inkemundhi..ayipaye…
In reply to .
ఏంటి తమ్ముడూ, నన్ను వాళ్ళ ఫ్యాన్స్‌తో కొట్టిద్దామనా? నీ అభిమాన ముసలి స్టార్ పేరుతో please fill in the blanks.
evaro paa pedhayana?
richanjeevi?
kaala brishna?
tavi reja?
kavan palyan?
clarity missing Murali anna…edho okati thelchu..peekko leka laakko leka chasthunnam ikkada…
In reply to .
ఎంవిడియా డల్ అయిపోయింది మాస్టారూ. ఆంత్రోపిక్ బెటర్ .
WORST CHIEF MINISTER RULING THE STATE —HE IS A DICTATOR
MAMA NU MUNCHINA ALLUDU —HE THINKS HE IS MEDHAVI —POTTHULAA PARTY TDP
TELUGU PEOPLE DIVIDED JUST BECAUSE OF HIM AND HIS ACTIONS -DEEDS
————-BUCHIREDDY GANGULA
ఈ బహుమతి కథలు, ఇతరపోటీలలో (రెగ్యులర్ పత్రికలు కాకుండా) కూడా బహుమతి పొందిన కథలు చదవాలని, నేర్చుకోవాలని ఉంటుంది. ఆయా కథలు రచయిత(త్రు) ల, పోటీ నిర్వాహకుల సౌజన్యంతో మన వసుంధర.కం ద్వారా చదివే వీలు కలిగితే నాలాంటి సాహిత్య పిపాసులు చాలా సంతోషిస్తారు.
“Words have the power to inspire, educate, and transform—and this article does all three beautifully. Every sentence carries depth, purpose, and elegance. My sincere appreciation to the author and the entire editorial team for maintaining such high literary standards. Wishing you continued success and greater heights in the world of literature